ప్రశ్న : కొత్తగా పెళ్లయింది. నాకు సెక్స్ కోర్కెలు విపరీతం. నా భార్యకు కూడా అంతే. ఇద్దరం సెక్సులో విపరీతంగా పాల్గొంటాం. సుమారు గంటపాటు రెండుమూడు భంగిమల్లో సెక్సు చేసుకుంటాం. ఐతే చిట్టచివరికి వీర్యం స్ఖలించగానే ఆమె వెంటనే నిద్రపోతుంది. ఎలాంటి నిద్ర అంటే, మహా మొద్దునిద్ర. ఎంత పిలిచినా లేవదు. నాకు ఒక్కోసారి భయమేస్తుంది. ఆమెకేమైనా అయిపోయిందేమోనని ఆందోళనగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతోంది...?
జవాబు : సెక్స్‌లో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ విడుదల అవడమే అందుకు కారణం. సెక్స్ చేసేటప్పటి అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమే. అంతేకాదు హస్తప్రయోగం చేసుకునేవారు కూడా ఎక్కువమంది నిద్రపోయే ముందే జరుపుకుంటారు.
స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుంది. ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరు. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే అనగా ఆఫ్టర్ ప్లే చేస్తున్నప్పుడు మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఓ సర్వేలో వెల్లడయింది. కనుక సెక్స్ తర్వాత నిద్ర ముంచుకు రావడం అనేది జబ్బేమీ కాదు.

No comments:
Post a Comment