ప్రశ్న : పల్లెటూరు. ఇటీవల పట్నంలో ఉండే పక్కింటి ఆంటీ తన పిల్లలతో కలిసి వేసవి సెలవుల కోసమని వారి బంధువుల ఇంటికి వచ్చింది. మా పక్కిల్లే కావడంతో ఓ వారం రోజుల్లో బాగా పరిచయమైంది. ఓ రోజున సినిమాకు తీసుకెళ్లమని కోరడంతో ఆమె పిల్లలతో కలిసి వెళ్లాం. సినిమా థియేటర్లో ఆ ఆంటీ నా పక్కనే కూర్చొంది. సినిమా ప్రారంభమైన తర్వాత పొరపాటున నా మోచేయి ఆమె వక్షోజాలను తగిలింది. వెంటనే తేరుకుని చేయి తీసేశాను. కొద్దిసేపటికీ ఆ ఆంటీయే నా తొడపై చేయి వేసింది.
దీంతో నాకు ప్రాణం లేచివచ్చినంత పని అయింది. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజున నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆంటీ వచ్చి.. నన్ను గట్టిగా కౌగిలించుకుంది. దీంతో నేను కూడా ఆంటీని కౌగిలించుకుని పడకగదిలోకి తీసుకెళ్లాను. అయితే, అక్కడ ఫోర్ ప్లే తర్వాత అంగ ప్రవేశం చేయబోయే సమయానికి వీర్యం స్ఖలనమైపోయింది. దీంతో పరువుపోయింది. ఆ మరుసటి రోజు నుంచి ఆమె ముందు తలెత్తుకుని తిరుగలేక పోతున్నా. ఇలా ఎందుకు జరిగింది. నాకు ఇంకా పెళ్లికాలేదు. నేను సెక్స్‌కు పనికి రానా? సలహా ఇవ్వండి ప్లీజ్.
జవాబు : సాధారణంగా అనేక మంది యువకుల్లో అంగ స్తంభన సమస్య నిజంగానే ఉంటే, మరికొందరిలో చాటుమాటు శృంగారం చేస్తున్నామన్న భయంతో అంగం స్తంభించకుండా పోతుంది. ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్య రెండోది. పెళ్లి కాక మునుపే సెక్స్ అనుభవం చవిచూద్దామని అనుకునేవారిలో ఎక్కువభాగం అంగం స్తంభించకుండా పోతుంది.
దీంతో వారు చాలా కంగారు పడిపోతుంటారు. ఇది వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది. వారిలో చాలా అనుమానాలే తలెత్తుతుంటాయి. ఎందుకిలా జరుగుతుందో తెలియక మహిళ వద్ద తలదించుకుంటారు. సెక్సుకు సిద్ధమైన పరిస్థితుల్లో మహిళ లేదా యువతి ప్రేరేపించినా అంగం స్తంభించపోయేసరికి మూడాఫ్ అయిపోతారు. ఇది భయం వల్ల జరిగిందనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఆ ఆంటీ గురించి అతిగా ఊహించుకోవడం వల్లే ఇలా జరిగింది. అందువల్ల మీరు నిర్భయంగా వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని అనుభవించండి.

No comments:
Post a Comment