ప్రశ్న : నా ప్రేయసితో సెక్స్ కావాలని ఎంత గొడవ చేసినా అంగ ప్రవేశానికి ఒప్పుకోలేదు. దీంతో కనీసం ఫింగరింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడిగేసరి ఓకే అంది. అప్పుడు మొదట్లో ఒక వేలితో ఫింగరింగ్ చేశాను. ఆమె పరవశిస్తుండగా రెండో వేలిని కూడా యోని లోపల ప్రవేశపెట్టి ఫింగరింగ్ చేశాను. ఆమె తృప్తి చెందింది.
ఐతే నాలో డౌట్ మొదలయింది. నా రెండు వేళ్లు దూరేంతటి వెడల్పుగా ఆమె యోని ఉన్నదంటే ఆమెకు ఆల్రెడీ సెక్స్ సంబంధం ఉన్నదేమోనని అనుమానం వచ్చింది. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదనీ, తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే చెప్పమని అడిగాను. కానీ ఎవరూ లేరని అంది. పైగా తను కన్యనే అని కూడా చెప్పింది. తాను ఇదే తొలిసారిగా యోని వద్ద ఫింగరింగ్ అనుభవాన్ని చవిచూస్తున్నట్లు తెలిపింది. నమ్మేయవచ్చా...?
జవాబు : మీది అర్థం లేని అపోహ. ఫింగరింగ్ లో వేళ్లు దూరినంత మాత్రాన ఆమె కన్నెరికంపైనే సందేహం వ్యక్తం చేయడం చాలా బాధాకరం. ప్రేమ లేదా వైవాహిక సంబంధం అనేది పరస్పరం ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసంతో నడుస్తుంటుంది. అంతేకాని, ఫింగరింగ్ చేసినంత మాత్రానికే అంతకుముందు ఎవరితోనో లింక్ ఉందని చెప్పడం సమంజసం కాదు. మీరు చేసే శృంగార క్రీడలకు ఆమె గట్టిగా నో చెపితే కన్నెరికం ఉన్నట్లు భావిస్తారా...? ఇలాంటి చిక్కులే ఎక్కువగా ప్రేమికులను ఇబ్బందిపెడుతాయి.

No comments:
Post a Comment