ప్రశ్న : మా ఇంటి పక్కన ఓ ఆంటీ నన్ను చాలా ప్రేమగా చూస్తుంది. ఈమధ్య ఓరోజు నన్ను పిలిచి ఈరోజు నువ్వు చాలా మంచి దుస్తులు వేసుకున్నావు, చాలా బావున్నావని అంటూ మెడపై ముద్దుపెట్టింది. ఆ సమయంలో ఆమె రెండు వక్షోజాలు నా వీపును తాకాయి. అలా రెండుమూడు నిమిషాలు స్పర్శకు నా అంగం స్తంభించింది. ఆ స్పర్శ మళ్లీ కావాలనిపిస్తుంది. సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమె నన్ను అలా తాకడం వెనుక సెక్స్ కోర్కె ఉన్నట్లనుకోవచ్చా...?
జవాబు : సహజంగా యవ్వనంలో ఉన్న పురుషులను పరాయి స్త్రీలు తమ శరీరాన్ని తాకిస్తే, ముఖ్యంగా వక్షోజాలను తాకించినపుడు ఇలాంటి భావనలు కలుగుతాయి. కానీ, ఆమె ఎప్పటినుంచో ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తూ ఉందని చెపుతున్నావు కనుక దాని వెనుక సెక్స్ ఉద్దేశ్యం ఉందని అనుకోరాదు. ఒకవేళ ఆమె పట్ల నీకు అలాంటి భావన ఉన్నా, దాని నుంచి దూరంగా జరిగి కెరీర్ పై దృష్టి పెట్టాలి. సెక్స్ కోర్కెలు కలిగినా ఆ ధ్యాస నుంచి పక్కకు మరలేందుకు ప్రయత్నించాలి.

No comments:
Post a Comment