ప్రశ్న : మా పేరెంట్స్ మా దూరపు బంధువుల అబ్బాయిని నాతో పెళ్లికి ఫిక్స్ చేశారు. అతడికి మీసం, గడ్డం సరిగా లేవు. ఇలాంటి లక్షణాలున్నవారిలో పురుషాంగం కూడా చిన్నదిగా ఉంటుందనీ, సెక్స్ సామర్థ్యం ఉండదనీ, పిల్లలు పుట్టే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నా స్నేహితులు చెపుతున్నారు. ఇది నిజమేనా...?
జవాబు : చాలా అరుదుగా కొంతమంది పురుషుల్లో మీసాలు, గడ్డాలు రాకుండా ఉంటాయి. అలాగే పురుషాంగం సైజు చిన్నదిగా ఉండటం అనేది అవాస్తవమని చెప్పాలి. ఎందుకంటే మీసాలు, గడ్డాలు ఉన్నవారిలో కూడా కొంతమందికి పురుషాంగ చిన్నదిగానూ, సెక్స్ సామర్థ్యం తక్కువగానూ ఉండవచ్చు. అలాగే మీసాలు లేనివారిలో అంగం బాగా స్తంభించే గుణం ఉండవచ్చు. ఎందుకైనా మంచిది... మీ పెద్దలతో ఈ వ్యవహారం చర్చించి తదనంతరం పెళ్లి పీటలపై కూర్చోండి.

No comments:
Post a Comment