ప్రశ్న : మాది బెంగుళూరు. నేను 12వ యేటనే రజస్వల అయ్యాను. ప్రస్తుతం నా వయస్సు 18 యేళ్లు. రజస్వల అయినప్పటి నుంచి అందమైన యువకులతో సెక్స్ చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ యోనిని వేలితో రుద్దుకుంటూ స్వయం తృప్తి పొందేదాన్ని. అలా చేయడం వల్ల చాలా సంతృప్తినిచ్చేది. ఒక్కోసారి రాత్రిపూట ఇలా చేస్తేనే నిద్రపట్టేది. నిజానికి ఇది చెడ్డ అలవాటని తెలుసు కూడా. కానీ మానలేక పోతున్నా. అయితే, ఒక రోజున నేను బట్టలు మార్చుకుంటుండగా నా అక్క నా యోని చూసి.. ఏమిటీ నీ యోని పెదవులు ముందుకు సాగిట్లుగా ఉన్నాయ్ అనే సరికి ఏం చెప్పాలో తోచలేదు. ఆ తర్వాత తేరుకుని ఎలాగోలా సర్ది చెప్పుకున్నా. రేపు పెళ్లి అయ్యాక కూడా నా భర్తన యోనిని చూసి ఇలాంటి ప్రశ్నే వేస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి. సలహా ఇవ్వండి ప్లీజ్?
జవాబు : ఇలాంటి అలవాటు చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల వారు చాలా సంతృప్తి చెందుతుంటారు. అనేక మంది మహిళలు, యువతుల్లో ఇది చాలా సహజమైన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే, అందరి యోని, యోని పెదాలు ఒకేలా ఉండవు.
చాలా మందికి యోని పెదవులు కొంచెం ముందుకు వచ్చినట్టు ఉండటం సహజమైన విషయం. అందువల్ల మీరు అనవసరపు భయాలకు తావివ్వకండి. హాయిగా వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని అనుభవించండి. మీ యోని పెదవుల గురించి మీ భర్తకు మీరు చెపితేగానీ వారికి తెలిసే అవకాశం లేదు. అందువల్ల మీరు నిశ్చంతగా ఉండొచ్చు.

No comments:
Post a Comment