ప్రశ్న : నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు తెలీకుండానే వీర్యస్ఖలనమైపోయింది. ఈ విషయాన్ని నా స్నేహితుడికి చెబితే అంగాన్ని చూపించమన్నాడు. చూసిన తర్వాత ఇక నీ అంగం పని అయిపోయిందనీ, ఇక ఇంతకంటే పెరగదనీ ఇంత చిన్న అంగంతో ఉన్న నీవు పెళ్లికి పనికి రావని హేళన చేశాడు. అప్పటి నుంచి నాకు దిగులుగా ఉంది...
జవాబు : వయసు ఎంతో రాయలేదు. యవ్వనంలో వచ్చేటటువంటి మార్పులు అలా సాగుతూనే ఉంటాయి. భయపడవద్దు. యవ్వనంతో వచ్చే మార్పులు 18 ఏళ్లు నిండేవరకూ అలా వస్తూనే ఉంటాయి. 12 ఏళ్లప్పుడు అంగం ఒకటిన్నర నుంచి 2 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. అప్పుడు స్తంభిస్తే అది మూడున్నర అంగుళాల వరకూ ఉంటుంది. యవ్వనంలో అంటే, 20 ఏళ్లు దాటాక పురుషాంగం సాధారణ స్థితిలో నాలుగు అంగాళుంటే స్తంభించినప్పుడు 7 అంగుళాల వరకూ ఉంటుంది. కాబట్టి దీనిపై లేనిపోని కంగారు పడవద్దు.

No comments:
Post a Comment