ప్రశ్న : మాది విజయనగరం జిల్లాలోని ఓ పల్లెటూరు. నా భార్యకు శృంగారంపై పెద్దగా అవగాహన లేదనే విషయాన్ని ఆమె మాటలను బట్టే గ్రహించాను. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో పెళ్లి చేసుకున్నా. వివాహమయ్యాక ఆమెను మార్చుకోవచ్చనే నమ్మకం ఉండటంతో ముందుకు సాగాను. అయితే, శోభనం రోజున శృంగారానికి ప్రయత్నించగా.. ఆమె వేసిన ఒక ప్రశ్నకు ఆశ్చర్యానికి గురి చేసింది. అంత పొడవు వుండే పురుషాంగం యోనిలోకి ఎలా పోతుందని అడిగింది. ఏమని సమాధానమివ్వాలి. ఆ ప్రశ్నతో ఆమెతో ఇప్పటి వరకు సెక్స్‌లో పాల్గొనలేదు. సలహా ఇవ్వండి ?
జవాబు : చాలా మంది యువతులకు సెక్స్ అంటే భయపడుతుంటారు. ముఖ్యంగా.. తొలి కలయికను ఊహించుకుని వారు ఆందోళన చెందుతుంటారు. ఇది మరింత ఎక్కువగా ఉండే యువతులు వివాహమై నెలలు గడుస్తున్నా భర్తను పక్కలోకి రానివ్వరు. సెక్స్‌కు ఒప్పుకోరు. రతిలో పాల్గొనాలంటేనే భయపడుతుంటారు. దీనికంతటికీ వారు ఫ్రిజిడిటీ అనే మనోలైంగిక సమస్యతో బాధపడుతున్నట్టుగా భావించాలి. దీనికి కారణం సెక్స్ అంటే భయం, అసహ్యం. అదేదో పాడుకార్యమన్న భావనలో వారు ఉంటారన్నారు. అంతేకాకుండా, మనసులో భయం వల్ల శరీరం సహకరించదేమో... రక్తస్రావం జరుగుతుందేమో... నొప్పి కలుగుతుందేమో అన్న భయంతో ఉంటారన్నారు.
ఇలాంటి భయాందోళనలు ఉన్నపుడు యోని కండరాలు పూర్తిగా బిగుసుకు పోయి యోని రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం జరగదని చెపుతున్నారు. ఈ స్థితిని వ్జైనిస్మస్ అని వైద్య పరిభాషలో అంటారని చెప్పారు. ఇలాంటి వాటికి సెక్సువల్ కౌన్సెలింగ్, మెరైటల్, సెక్స్ థెరపీ, భయం పోగొట్టే సైకోథెరపీ వంటివి చేయిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు.

manchi salaha echaru nadoka chinna prasna ma ayana nenu karimnagar loni metpally lo untam ayite mariki angam chala chinnaga sannaga untadi naku okkasari doubt avchi ayana anganni kolichanu 3 1/2 inches undi naku sex lo trupti kalagatam ledu angam pogavu and lavuga kavadaniki emaina salaha chyptara vrushanalu kuda chala chinnaga unnayi ayanni chuste chinna pillavanni chusi nattu ga undi naku
ReplyDelete
ReplyDeleteఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-01.html
పడకగదిని ఎలా అలంకరించుకోవాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 2 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-02.html
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 3 http://iphone69x.blogspot.com/2014/09/kama-sutra-03.html