Tuesday, 12 August 2014

38.వద్దన్నా యోని చూషణ చేస్తున్నాడు... ఏమయినా వ్యాధులు వస్తాయా...?



ప్రశ్న :  ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. సెక్సులో ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈమధ్య ఆయన ప్రతిరోజూ యోని చూషణ చేస్తున్నాడు. నాకు ఇష్టం లేకున్నా, ఆయన కోర్కె తీర్చకుండా ఉండలేకపోతున్నాను. ఐతే యోని చూషణ వల్ల ఆయన ఆరోగ్యానికి ఏదయినా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. యోని చూషణ వల్ల వ్యాధులకు అవకాశం ఉందా...?

జవాబు :  ఓరల్ సెక్స్ వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. ఐతే యోని చూషణ చేసే ముందు యోనిని పరిశుభ్రం వాష్ చేసి ఆ క్రియకు పాల్గొంటే సమస్య తలెత్తకపోవచ్చు. ఐతే స్త్రీ యోనిలో ఏదయినా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం అది పురుషుడికి సంక్రమించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పురుషుడు నోటిలో గాయాలు ఉన్నట్లయితే అది వ్యాప్తి చెందటం చాలా సుళువు . 

No comments:

Post a Comment