ప్రశ్న : పెళ్లయి విడాకులు తీసుకున్నాను. ఇటీవల నేను పనిచేసే ఆఫీసులోనే నా సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. మా బంధం లైంగిక సంబంధానికి దారితీసింది. ఐతే అతడు నా వక్షోజాలను చూషించడం, యోని చూషణ చేయడం వంటివి చేస్తాడు. కానీ అతడలా చేస్తున్నా నాలో సెక్స్ కోర్కెలు కలుగడంలేదు. అతడితో యాంత్రికంగా సెక్సులో పాల్గొంటున్నాను.
ఐతే ఆమధ్య తీవ్రమైన ఒత్తిడితో మద్యం సేవించడం చేశాను. ఇప్పుడు కూడా కొద్దికొద్దిగా తీసుకుంటుంటాను. అందువల్ల నాలో సెక్స్ స్పందనలు లేకుండా పోయాయా...? అతడు నన్ను పెళ్లాడుతానంటున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే సెక్స్ తృప్తి కలుగకపోతే ఏంచేయాలో అర్థంకావడంలేదు...
జవాబు : విడాకులు తీసుకున్న కారణం తెలుపలేదు. మాజీభర్త వల్ల మీ మనసుకు బాగా గాయం అయిఉండవచ్చు. దాని ప్రభావం రతి సుఖంపైనా పడే అవకాశం ఉంది. ఇకపోతే అసలు విడాకులకు కారణం ఏమిటో తెలుపలేదు. ఐతే మరో పురుషునితో పెళ్లి కాకుండానే సెక్స్ సంబంధాన్ని సాగిస్తున్నారు. ఇదికూడా ఒకరకంగా మానసిక వేదనను పెంచేదే. మద్యం అలవాటుతోపాటు మానసిక వేదన కూడా లోపల గూడుకట్టుకుని ఉంటే, ఫోర్ ప్లేలో వక్షోజాలు చూషించినా, యోని చూషణ చేసినా సెక్స్ ఉద్దీపనలు కలుగకపోవచ్చు. ముందుగా పూర్వపు అలవాట్లకు దూరమవండి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాతే లైంగిక బంధాన్ని సాగించండి. అలాకాకపోతే సమస్యలు రావచ్చు

No comments:
Post a Comment