Friday, 1 August 2014

24.నా భర్త సహోద్యోగితో లెస్బియన్ సెక్స్... భర్తతో సెక్స్ వద్దనిపిస్తోంది...


ప్రశ్న :  నా వయసు 32 ఏళ్లు. నా భర్త ఆఫీసులో సహోద్యోగి ఇటీవల మా ఇంటికి వచ్చింది. మేమిద్దరం చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మా ఇద్దరి మధ్య సెక్స్ సంభాషణలు కూడా చోటుచేసుకున్నాయి. ఓరోజు ఆమె ఓ పోర్న్ వీడియో తాలూకు సీడీలను తెచ్చి చూద్దామని చెప్పింది. అందులో రకరకాల సెక్స్ పద్ధతుల్లో స్త్రీపురుషులు పాల్గొనడం చూశాము. అలాగే ఇద్దరు మహిళలు కలిసి చేసే సెక్సును కూడా చూశాము.
 
ఆ పద్ధతి మా ఇద్దరికీ ఎందుకనో చాలా ధ్రిల్ గా ఉన్నట్లు అనిపించింది. దాంతో ఇద్దరం లెస్బియన్లు చేసుకున్న సెక్స్ ప్రయోగాత్మకంగా చేసి చూశాము. చాలా బావుంది. ఇక అప్పట్నుంచి ఇద్దరం వీలున్నప్పుడల్లా అలా చేసుకుంటూ చాలా తృప్తి చెందుతున్నాం. ఆమెతో ఇలాంటి శృంగారం అలవాటయిన దగ్గర్నుంచి నా భర్తతో సెక్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఈమధ్య సెక్సులో ఆసక్తి లేకపోవడాన్ని ఆయన గమనించినట్లే అనిపిస్తోంది. దీనిపై ప్రశ్నలు అడుగుతున్నారు. నా భర్తకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నా...

 
జవాబు :  కొంతమందిలో ఇలాంటి ధోరణులు కనబడుతుంటాయి. పెళ్లయినప్పటికీ పాశ్చాత్య ధోరణికి సంబంధించిన పోర్న్ ఫిల్ములు చూడటం వల్ల మీ మనసు ఆ కొత్త పద్ధతులు ఎలా ఉంటాయన్న దానిపైకి మళ్లింది. ఐతే పెళ్లయిన తర్వాత భర్తతో కాపురం చేసుకుంటూ ఉన్న మీరు ఇలాంటి పద్ధతిలో పయనించడం తప్పు. ఆమెకు పెళ్లయిందో లేదో మీరు తెలుపలేదు. ఇకపోతే ఈ విషయాన్ని మీ భర్తతో చెబితే సమస్య సర్దుబాటు కాకపోవడంతోపాటు కొత్త చిక్కులు వస్తాయి. ఆమెను దూరం పెట్టి భర్తతో ఇదివరకటి జీవితాన్ని సాగించండి.

No comments:

Post a Comment