Friday, 1 August 2014

15.మొదటిసారి చేయాలి కదా అన్నట్లు.. తర్వాత గుర్రుపెడుతున్నారు... ఏం చేయాలి?


జవాబు :  చాలా జంటలు సెక్స్ తర్వాత హాయిగా నిద్రపోతారు. మరికొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువ జామున రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతులు గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధిగా కూడా చెపుతుంటారు. ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే..
 
సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా, సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమేనంటారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుందని తేలింది. ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరట.
 
అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే.. ఆఫ్టర్ ప్లే చేస్తుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడయింది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదు. కాకపోతే రెండవసారి కావాలనిపించినపుడు భర్తను అందుకు తగ్గట్లు ప్రేరేపిస్తే తిరిగి అనుకున్నట్లు కోరిక తీరుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.

No comments:

Post a Comment