ప్రశ్న : నేను ఇటీవలే వివాహం చేసుకున్నా. వివాహమైనప్పటి నుంచి నా భార్యతో తృప్తికరమైన సెక్స్‌లో పాల్గొనలేదు. సెక్స్ మాటెత్తిన, శృంగార అంశాలు ప్రస్తావించినా నా భార్య అసహ్యించుకుంటోంది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వరు.?
జవాబు : ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి... ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడిపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు.
అయితే, సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. కనీసం జీవితభాగస్వామితో కూడా చర్చించలేరు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది.
వీటికితోడు.. జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితులు, ఒకరి పట్ల ఒకిరికి ఆకర్షణ ఉండకపోవడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం... వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది.
పైగా భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటే కస్సుమంటుంది. దానిపట్ల అసహ్యాన్ని పెంచుకుంటుంది. కనుక వీటన్నింటికి పరిష్కారం కనుగొంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని సెక్సాలజిస్టులతో పాటు మానసి వైద్యులు చెపుతున్నారు.

No comments:
Post a Comment