Friday, 1 August 2014

17.నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు.. ఎందుకని?


ప్రశ్న :  నాకు వివాహమై నెల రోజులు మాత్రమే అయింది. ఇప్పటి వరకు నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు. నేను మాత్రం సెక్స్‌లో ఆయనకు బాగానే సహకరిస్తున్నా. కానీ, నా భర్త అంగం.. నా యోనిలో ప్రవేశపెట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏంటని అడిగితే ఏమో తెలియడం లేదని సమాధానమిస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. సలహా ఇవ్వండి ?

జవాబు :  ప్రపంచంలో అనేక మంది యువతీ యువకులు శృంగారం పట్ల అమితాసక్తిని చూపిస్తుంటారు. వివాహమైన తర్వాత రత్రిక్రీడలో ఉన్న మజాను అస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తీరా వివాహమయ్యాక అంగప్రవేశం చేసేందుకు ఉపక్రమిస్తే మాత్రం వారు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే.. 
 
ప్రధానంగా వివాహిత కన్య తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సమయంలో తీవ్రమైన ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతుందని వారు అంటారు. ఎందుకంటే... హైమస్ (కన్నెపొర) తొలగిపోయి రక్తం వస్తుందనే భయం వారిని ఎక్కువగా పీడిస్తుందన్నారు. పైపెచ్చు రతిలో నొప్పిని తట్టుకోలేమనే భావన కూడా వారిలో ఉంటుందని అందువల్లే వారు అంగప్రవేశానికి నిరాసక్తత చూపిస్తుంటారని వైద్యులు పేర్కొంటున్నారు.
 
అయినప్పటికీ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. అంగ్రప్రవేశం జరగదు. ఎందుకంటే.. యోని కండరాలు బాగా బిగదీసుకుపోయి ఉండటమే దీనికి కారణమంటున్నారు. మరికొందరు కన్యలు మాత్రం పొత్తికడుపు పైభాగం వరకు ఎంత ముట్టుకున్నా... ముద్దుపెట్టుకున్నా ఆనందానే ఉంటారు.
 
కానీ, చెయ్యి పొత్తికడుపు కింద భాగానికి చేరగానే బిగుసుకుపోతారు. ఇలాంటి స్త్రీలలో యోని కండరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయని అంటున్నారు. అందువల్ల పడక గదిలో మీ భర్తకు మరింతగా సహకరిస్తూ.. అంగ ప్రవేశమయ్యేందుకు మీ వంతు పాత్రను పోషిస్తే మీ సమస్యకు పరిష్కారం లభించినట్టే.

No comments:

Post a Comment