ప్రశ్న : నాది జిమ్ బాడీ. పర్ఫెక్ట్ ఫిగర్ మెయిన్ టైన్ చేస్తుంటాను. ఆఫీసులో ఈమధ్య మా లేడీ బాస్ నాతో సెక్సు కావాలని కోరింది. తొలుత కాస్త భయపడినా ఆ తర్వాత సరేనన్నాను. ఆమె చెప్పినచోటకు వెళ్లాను. అక్కడ సెక్స్ చేసేందుకు ఉపక్రమించాను. ఐతే యోని వద్ద పురుషాంగం పెట్టగానే సడలిపోయింది. ఎంతగా ప్రయత్నించినా అంగ ప్రవేశం జరుగలేదు. దానితో ఆమె అంగచూషణ చేసింది. దాంతో అంగం మళ్లీ స్తంభించింది.
మరోసారి యోని ప్రవేశం చేయాలని చూశాను. మళ్లీ అదే పరిస్థితి. ఇంత బలాఢ్యుడుగా ఉండి కూడా నీకు ఇదేం పరిస్థితి. అంగం పరిస్థితి ఏమిటో ఓసారి చెక్ చేయించుకోమని చెప్పింది. నేను అతిగా జిమ్ చేస్తుంటాను. అందువల్ల ఇలా అంగం స్తంభించకుండా పోయిందేమోనన్న బెంగగా ఉంది...
జవాబు : పరాయి స్త్రీతో సెక్సులో పాల్గొన్నప్పుడు కలిగే భయం వల్ల అలా అయింది. సెక్స్ పరంగా అంగ స్తంభనలు ఉన్నాయి కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. సెక్స్ చేసే సమయంలో అంగం స్తంభించకుండా పోవడానికి కారణం లోపల గూడుకట్టుకుని ఉండే భయం. జిమ్ బాడీ అయినా మామూలు బాడీ అయినా సెక్స్ పరంగా కోర్కె ఉంటే సెక్స్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అదేసమయంలో మనసులో ఆందోళన, భయం ఉంటే ఎంత ప్రయత్నించినా అంగ ప్రవేశం దుర్లభమవుతుంది.

No comments:
Post a Comment