Friday, 1 August 2014

25.నువ్వనుమతిస్తే ఆ అమ్మాయితో సెక్స్ చేస్తా... మా ఆయన డర్టీ టాక్...


ప్రశ్న :  బెడ్రూంకు చేరితే చాలు.... మా ఆయన డర్టీ టాక్ తో వేగలేకపోతున్నాను. పడక గదికి రాగానే ఇష్టమొచ్చిన డర్టీ టాక్ చేస్తుంటారు. అవన్నీ నేను రాయలేను కానీ, ఈమధ్య పదేపదే ఓ మాట అంటున్నారు. తనంటే ఇష్టపడే అమ్మాయితో సెక్సులో పాల్గొనేందుకు నా అనుమతి కావాలని అడుగుతున్నాడు.
 
నా అనుమతి ఇస్తే ఎంతో సంతోషంగా వెళ్లి ఆమెతో రతిక్రీడలో పాల్గొని వస్తాడట. ఆయనకు నిజంగా ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నారో లేదంటే జోక్ చేస్తూ ఈ డర్టీ టాక్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. సెక్స్ చేసే ముందు ఇలాంటి మాటలతో ఇబ్బందిపెడుతున్నారు. ఇదేమైనా మానసిక రుగ్మతా...?

జవాబు :  కొంతమంది ఇలా పడకగదికి చేరుకున్న సమయంలో మాట్లాడుతుంటారు. వీరిలో కొందరు ఇతర స్త్రీలతో ఫాంటసీని ఎంజాయ్ చేస్తే మరికొందరు వాస్తవంగానే ఇతర స్త్రీలతో సంబంధాన్ని కావాలని కోరుకుంటుంటారు. ఐతే అతడు ఇతర స్త్రీని ఎందుకు కావాలని కోరుకుంటున్నాడన్నది ఆలోచించాల్సిన విషయం. దీనిపై మెల్లగా అతడి ఆలోచనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
 
డర్టీ టాక్ చేస్తున్నాడంటూ అతడిని అలా వదిలేస్తే అదే ఒకవేళ నిజమయితే సమస్య తలెత్తుతుంది. కనుక అలాంటి టాక్ స్టార్ట్ అయినప్పుడు అలా ఆయన ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆయన కోరుకుంటున్న అంశాలేమిటో తెలుస్తాయి కనుక ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తూ అతడు తిరిగి అలాంటి డర్టీ టాక్ చేయకుండా చూడవచ్చు. ఇదేమీ మానసిక రుగ్మత కాదు.

No comments:

Post a Comment