Friday, 1 August 2014

27.నా భార్య వక్షోజాలు చాలా కిందకి జారివున్నాయ్.. ఎందుకని?


ప్రశ్న :  ఇటీవలే వివాహం చేసుకున్నా. నా భార్య వక్షోజాలు కాస్త భారీ సైజులోనే ఉంటాయి. అయితే, అవి చాలా కిందికి జారివున్నాయి. శోభనం రోజున జాకెట్ విప్పి చూసినపుడు ఆ విషయం స్పష్టమైంది. ఇలా ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తే రజస్వల అయినప్పటి నుంచి అంతేనని సమాధానమిచ్చింది. ఈ వక్షోజాలు చాలా వరకు జారి వుండటంతో ఆమెను బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడివుంది. నా భార్య వక్షోజ సైజులు తగ్గి.. స్టిఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి ప్లీజ్?

జవాబు :  చాలా మంది మహిళలు వక్ష సంపద భారీగా ఉంటుంది. పెళ్లికి ముందు... పెద్దగా తెలియక పోయినప్పటికీ.. వివాహమై, పిల్లలు పుట్టిన తర్వాత ఈ వక్ష సంపద చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తుంది. వీటిని దాచుకునేందుకు టైట్‌గా ఉండే జాకెట్లు వేసుకున్నా.. వక్షోజాలు జారినట్టుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే మహిళలు నలుగురిలో వెళ్లాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు తమ వక్ష సంపద గతంలో లాగా గట్టిగా అయ్యేందుకు ఏదైన మార్గం ఉందా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే...
 
పిల్లలు పుట్టిన తర్వాత సహజంగా చాలా మందికి వక్షోజాలు జారినట్లు కనిపించడం సహజం. దాన్ని మనసులో పెట్టుకుని మానసిక వేదనను అనుభవించడం సరికాదు. కొన్ని రకాల బ్రాలు వక్షోజాలను పట్టి ఉంచి బిగుతుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా వక్షోజాలను గట్టిగా ఉండేలా చేసుకోవచ్చు. వక్షోజాలు గట్టిపడేందుకు ఇంతకు మించిన ఇతర పద్ధతులు లేవంటున్నారు.

No comments:

Post a Comment