Friday, 1 August 2014

22.న్యూడ్‌గా సెక్స్‌లో పాల్గొందామంటే.. నా భార్య ఎంతకీ ఒప్పుకోదే.!!


ప్రశ్న :  నాకు ఇటీవలే వివాహమైంది. నేను మా ఆవిడ  సమయం దొరికినపుడల్లా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అయితే, రాత్రిపూట మాత్రం మా ఆవిడను   నగ్నంగా మారి సెక్స్ చేయాలని ఎంతగా బ్రతిమిలాడినా నా భార్య సమ్మతించడంలేదు. న్యూడ్‍గా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవో దుష్ప్రలితాలు కలుగుతాయని ఏదో పురాణాల్లో చదివిందట. ఏం చేయాలి.. నా సందేహానికి సమాధానం చెప్పగలరు ?

జవాబు :  సాధారణంగా సెక్స్ అనేది భార్యాభర్తల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి నచ్చిన విధంగా ఒకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం ఎంతో థ్రిల్‌గానూ, మజాగా ఉంటుంది.
 
సాధారణంగా ప్రతి పురుషుడూ భార్యను నగ్నంగా అనుభవించాలని కోరుకుంటాడు. పడక గదిలో భర్త కోర్కె ప్రకారం నడుచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. నగ్నంగా మారినంత మాత్రాన వచ్చే దుష్ఫలితాలేమీ లేవు. ఇక యానల్ సెక్స్ అనేది అంత మంచిది కాదని చెప్పొచ్చు.

No comments:

Post a Comment