ప్రశ్న : నాకు నా గర్ల్ ఫ్రెండ్ వక్షోజాలను చూసిన దాని కంటే ఆమె సన్నని నడుము చూస్తే విపరీతమైన సెక్స్ కోర్కెలు కలుగుతాయి. ఆమె నడుము అందాన్ని చూస్తే మత్తు ఆవహిస్తుంది. సెక్స్ చేయాలనిపిస్తుంది. ఆమె నా పరిస్థితిని చూసి వింత చెందుతోంది. వక్షోజాలను ఎన్నోమార్లు చూషించాలని ఆమె అభ్యర్థించినా నేను మాత్రం ఆమె నడుముపై ముద్దులు పెడుతూ పరవశిస్తుంటాను. ఎందుకిలా జరుగుతోంది. ఆమెకు మాత్రం తన వక్షోజాలను నేను చూషిస్తే ఎంతో ఇష్టమని చెపుతోంది...
జవాబు : స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని చూస్తే పురుషుడు సెక్స్ పరంగా ఉద్రేకం చెందుతాడనే విషయాన్ని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అనుభవం ఉంటుంది. కొందరి కళ్లు చూస్తే సెక్స్ పరంగా ప్రేరణ కలుగుతుంది. అలాగే మరికొందరిలో చెక్కిళ్లు, మెడ, పిరుదులు, పాదాలు... ఇలా ఒక్కో భాగాన్ని చూస్తే ఒక్కోవిధంగా పురుషులు స్పందిస్తుంటారు.

No comments:
Post a Comment