ప్రశ్న : కొత్తగా పెళ్లయింది. సెక్సులో బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈమధ్య ఆయన వింతవింత కోరికులు కోరుతున్నారు. స్నానాల గదిలో స్నానం చేస్తూ సెక్స్ చేద్దామని అడుగుతున్నాడు. ఇలాంటి వింతవింత కోర్కెలు కోరుతున్న ఆయనకు మరీ సెక్స్ పిచ్చి పట్టుకున్నదా...?
జవాబు : ఇదేమీ వింత కోరికేమీ కాదు. చాలా జంటలు ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తుంటాయి. లైంగిక ప్రక్రియకు ఇదీ అనే పద్ధతి అంటూ ఉండదు. స్త్రీపురుషులు పరస్పరం ఇష్టపడితే ఏ భంగిమలోనైనా స్వేచ్ఛగా లైంగికానందాన్ని ఆస్వాదించవచ్చు. ఒకసారి ఆయన చెప్పినట్లు అనుసరించి చూడండి. ఫలితం ఎలా ఉంటుందో...?

No comments:
Post a Comment