Friday 29 April 2016

197.ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉన్నదా...?


ప్రశ్న  :  డిగ్రీ చదువు పూర్తయి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాము. ఈమధ్య ఇద్దరం అలా ప్రకృతిని ఆస్వాదించేందుకు సరదాగా సైకిల్ పైన వెళ్లాము. కొంత దూరం వెళ్లాక మంచి పచ్చిక బయలు కనబడటంతో అక్కడికెళ్లి ముచ్చట్లు చెప్పుకున్నాము. సాయంత్రం కావస్తుండటంతో ఇద్దరం బయలుదేరాం ఇంటికి వచ్చేందుకు. కానీ ఆ క్షణంలో ఆమె సెక్సీ భాగాలు నన్ను తాకాయి.

తమకంతో ఆమెను కౌగలించుకున్నాను. అలా అలా ఓ బలహీన క్షణంలో ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. సెక్స్ చేసినంత సేపు ఎంతో ఆనందంగా పాల్గొన్న ఆమె ముగిశాక ఏడ్పు మొదలుపెట్టింది. తనకు గర్భం వస్తుందేమోనని భయంగా ఉందని అంటోంది. ఐతే సెక్సులో పాల్గొన్న తర్వాత రెండు రోజులకు ఆమెకు బహిష్టు వచ్చింది. ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉన్నదా...?

జవాబు   : మీరు చెప్పేదాన్ని బట్టి గర్భం వచ్చే అవకాశం తక్కువ. ఐతే పెళ్లికి ముందు అలా దగ్గరవడం వల్ల చిక్కులు వస్తాయి. అందువల్ల నిగ్రహం ముఖ్యం. గర్భం రాకూడదని అనుకుంటే గర్భ నిరోధానికి వైద్యుడి సలహాతో మాత్రలు వేసుకోవచ్చు. లేదంటే కండోమ్ ధరించి సెక్సులో పాల్గొనవచ్చు.

No comments:

Post a Comment