Saturday 13 June 2015

144.పెళ్లయింది.. భర్త దూరంగా ఉన్నారు.. సెక్స్ బొమ్మలు చూస్తేనే ఆపులేకపోతున్నా..




ప్రశ్న :  ఇటీవలే నాకు వివాహమైంది. శోభనం పూర్తయింది. సరిగ్గా వారం రోజుల తర్వాత ఉద్యోగ రీత్యా నా భర్త స్వదేశంలో వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు. మేమిద్దరం కలిసి కాపురం పెట్టేందుకు మరో యేడాది పట్టొచ్చు. అయితే, నాకు సెక్సీ బొమ్మలు చూసినా.. అందమైన యువకుడు లేదా పురుషుడిని చూసినా నేను ఆగలేక పోతున్నా. ఏం చేయాలి. నా కోర్కెలు తీర్చుకునేదెలా? సలహా ఇవ్వండి ప్లీజ్.

జవాబు :  ఇటువంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంది. మీ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం కోర్కెలు అదుపులో ఉంచుకోవడమే. భర్త ఎడబాటు వల్ల కలిగే శృంగార కోర్కెలను తట్టుకోలేక అపరిచితులతో సంబంధం అనైతికం. ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం లేక పోలేదు. పైపెచ్చు.. భర్త లేని సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మీ సంసార జీవితం ముక్క చెక్కలు కావడమే కాకుండా, మీది, మీ కుటుంబ పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతాయి. ఒకటి.. వీలైనంత త్వరగా మీ భర్తకు వెళ్లండి. లేదా ఆయననే ఇక్కడకు వచ్చేలా చేసుకోండి.

143.ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది..






ప్రశ్న  :  నా భార్య అందమైన ఎద సంపద అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని చూషించాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆమె వక్షోజాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...

జవాబు  :  కొంతమంది అమ్మాయిలు తమ వ్యక్తిగత భాగాల గురించి చాలా స్ట్రిక్టుగా ఉంటారు. పెళ్లయినప్పటికీ భర్తను కూడా వాటిని తాకేందుకు ఇష్టపడరు. మీ భార్య సైకలాజీ కూడా దాదాపు అలాగే ఉన్నట్లు కనబడుతుంది. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనీసం ఫోర్ ప్లే కూడా ఇష్టపడరు. సెక్సులో సుఖం అనుభవించకపోయినా ఫర్వాలేదనుకుంటారు.

కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకుంటున్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.

142.తనతోనే ఉండాలనీ, గర్ల్ ఫ్రెండ్, పెళ్లి ఆలోచన చేయవద్దని అంటోంది. ..




ప్రశ్న  :  భర్త లేని వివాహిత స్త్రీతో నేను గత కొన్నేళ్లుగా లైంగికానందం పొందుతున్నాను. మొదట్లో భయం అనిపించినా ఇపుడు మా ఇద్దరికీ ఎలాంటి భయం లేదు. ఐతే నేను నగరంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆమె కూడా నగరంలోనే ఉంటోంది. ఆమెతో ఇలా చేస్తున్నట్లు మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈమధ్య నాకు ఓ అమ్మాయితో పరిచయమైంది. నేను- ఆమె చాలా సన్నిహితమయ్యాము. ఒకవేళ పెళ్లయితే ఆమెకు నిజం తెలిస్తే నన్ను క్షమించదనీ, ఆంటీతో నాకున్న సంబంధాన్ని చెప్పేశాను.

ఆమె దానిని సీరియస్ గా తీసుకోలేదు. పైగా, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకు తనతో వచ్చేయాలని కండిషన్ పెట్టింది. దానికి నేను సరే అన్నాను. ఐతే ఆంటీ మాత్రం ఒప్పుకోవడం లేదు. తనతోనే ఉండాలనీ, గర్ల్ ఫ్రెండ్, పెళ్లి ఆలోచన చేయవద్దని అంటోంది. కాదుకూడదని ఆమెతో పెళ్లికి ప్రయత్నిస్తే మా ఇద్దరి మధ్య జరిగినవన్నీ మా ఇంట్లో చెపుతానని బెదిరిస్తోంది. ఇపుడేం చేయాలో తెలియడంలేదు...



జవాబు  :  వివాహేతర సంబంధాల పర్యవసానాలు ఇలాగే ఉంటుంటాయి. ఆమెతో లైంగిక సుఖం పొందడమే తప్పు చేయడమే కాకుండా మళ్లీ మరో అమ్మాయితో పెళ్లి అంటూ ముందుకెళుతున్నారు. ఈ విషయాలేమీ మీ పెద్దల దృష్టిలో లేవు. మీరు చేసేవన్నీ బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవే అనుకోవాల్సి వస్తుంది. నగరంలో మీరు ఉద్యోగం చేసి ఆదుకుంటారని పంపిస్తే అక్కడ మీరు చేస్తున్నవి ఇవి. ముందుగా ఇలాంటి స్నేహాలు, సంబంధాలకు దూరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచన చేయండి. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ఆమెకు దూరంగా వచ్చేసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయండి.

141.సెక్స్‌లో పాల్గొంటున్నా... అయినా భావప్రాప్తి కలగడం లేదు. ...






ప్రశ్న  :  నేను వివాహమైన నాలుగు నెలలకే గర్భవతినయ్యా. శృంగారంలో నేనూ నాభర్త బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అయితే, ఈ నాలుగు నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే భావప్రాప్తికి లోనయ్యా. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భావప్రాప్తి పొందక పోవడానికి కారణమేంటో తెలియదు. ఇంతలో గర్భవతినయ్యా. గర్భందాల్చిన సమయంలోనూ పలుమార్లు సెక్స్‌లో పాల్గొన్నా. తల్లిగా మారిన తర్వాత కూడా సెక్స్‌లో పాల్గొంటున్నా. అయినా భావప్రాప్తి కలగడం లేదు. ఫలితంగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నా. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.

జవాబు  :  ఇలాంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా స్త్రీలలో సెక్స్ ఉద్దీపనలకు, తృప్తికీ కీలకమైన భాగం క్లైటోరిస్. దానిని పురుషాంగంతో రాపిడి కలిగినపుడే స్త్రీకి అమితమైన ఆనందం కలుగుతుంది. రాపిడి ఎక్కువగా ఉండాలంటే.. అందుకు తగిన రతి భంగిమను ఎంచుకోవాలి.

ముఖ్యంగా.. స్త్రీ ఫైభాగంలో, పురుషుడు కింది భాగంలో ఉండి రతి చేసుకునే భంగిమను ఎంచుకున్నట్టయితే ఫలితముంటుంది. దీంతో పాటు.. సెక్స్‌కు ఉపక్రమించేందుకు ముందుగా... ఫోర్‌ప్లే ఎంతో ముఖ్యం. దీన్ని ఎక్కువ సేపు చేయడం వల్ల స్త్రీ శృంగార తన్మయత్వంలో లీనమైపోతుంది. ఆ సమయంలో అంగ ప్రవేశం చేసి సెక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.

Tuesday 9 June 2015

140. మా వారి స్నేహితుడు నన్ను వాటే సుకుని ముద్దులు పెట్టుకునేసరికి అతనికి లొంగిపోయాను...ఏం చేయాలి?





ప్రశ్న  :  మాది విజయవాడ. ప్రస్తుతం పాండిచ్చేరి యానాంలో నివశిస్తున్నా. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం. మా వారి స్నేహితుడు ఒకరు తరచుగా మా ఇంటికి వస్తూపోతుండేవారు. నా భర్తపై ఎపుడైనా కోపం వచ్చినా.. పడక గదిలో పోట్లాడుకున్నా.. అతనితో చనువుగా ఉండేదాన్ని. ఓసారి మావారు లేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. ఇద్దరం టీ తాగుతూ మాట్లాడుతున్నపుడు ఉన్నట్టుండి నా చేయి పట్టుకున్నాడు. వెంటనే నేను వంటింట్లోకి వెళ్లాను. అక్కడికి వచ్చి నన్ను వాటే సుకుని ముద్దులు పెట్టుకునేసరికి అతనికి లొంగిపోయాను. అప్పటి నుంచి మేమిద్దరం తరచుగా కలుస్తున్నా. తీరా అతని గురించి ఆరా తీయగా.. అతనికి భార్య లేదని తెలిసింది. దీంతో నాకు మరింత జాలేసి అతని కోరిక తీరుస్తున్నా. అయితే, మా వారికి ద్రోహం చేస్తున్నానన్న బాధ మాత్రం నన్ను వెంటాడుతోంది. ఏం చేయాలి సలహా ఇవ్వండి.

జవాబు  :   ఇది నిజంగానే మీ భర్తకు మీరు చేసే ద్రోహం. అందువల్ల ముందు అతనికి దూరంగా ఉండండి. ముఖ్యంగా మీవారు లేనిసమయంలో అతనిని ఇంటికి రావొద్దని చెప్పండి. యుక్త వయస్సు లేదా పెళ్లీడు సమయంలో తప్పులు చేయడం సహజం. కానీ, మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఓ గృహిణిగా ఉంటూ ఇలాంటి తప్పు చేయడం మంచిది కాదు. మీరు పూర్తిగా అతని మాయలో పడిపోయారు. అంటే మీ అమాయకత్వాన్ని అతను క్యాచ్ చేసి మీతో పడక సుఖం పొందుతున్నాడు. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా అతనికి భార్య పోయిందన్న జాలితో ఆ సంబంధాన్ని కొనసాగిస్తుండటం అర్థంలేనిది. ఈ విషయం మీ భర్తకు తెలిస్తే.. మీపై జాలి చూపేందుకు ఒక్కరు కూడా ఉండరనే విషయం గుర్తు పెట్టుకోండి.

139. ఎంతగా ప్రయత్నించినా అతని అంగం గట్టిపడలేదు...పెళ్లి చేసుకోవచ్చా?






ప్రశ్న  :  నా వయస్సు 24యేళ్లు. గత రెండేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నా. అతనికి నా కంటే కూడా సెక్స్ కోర్కెలు ఎక్కువ. కానీ, అతని అంగం గట్టపడటం లేదనే విషయం గ్రహించాను. ఇదే అంశంపై అతని వద్ద ప్రస్తావించినా అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పాడు. దీంతో ఒక రోజున నేనే చొరవ తీసుకుని పార్కుకు తీసుకెళ్లా. అక్కడ ఎవరూ లేక పోవడంతో ఇద్దరం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఎంతగా ప్రయత్నించినా అతని అంగం గట్టిపడలేదు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా.?

జవాబు  : సాధారణంగా పురుషులకు వయస్సు మీద పెరిగే కొద్ది వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇలాంటి వారిలో అంగ స్తంభన సమస్య ఉంటుంది. అయితే, యువకుల్లో కూడా ఈ తరహా సమస్య ఉన్నప్పటికీ.. వారు ఎక్కువ మందిలో ఒత్తిడి, భయం కారణంగా అంగ స్తంభన సమస్యలు ఏర్పడుతుంటాయి.

నిజానికి సెక్స్ కోర్కెలు అధికంగా ఉన్నప్పటికీ తీరా పడక గదిలోకి ప్రవేశించాక అంగం స్తంభించదు. భార్య లేదా ప్రేయసి ఎంతగా ప్రోత్సహించినా ఫలితముండదు. ప్రియురాలు లేదా భార్యల సహకారం కూడా సంపూర్తిగా ఉన్నప్పటికీ అంగం మాత్రం గట్టిపడదు. దీనికి ప్రధాన కారణం పరిసరాల ప్రభావం, మనస్సులో దాగివున్న భయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ఆందోళనపడుతూ సెక్స్‌లో ఉపక్రమించడం కంటే.. మిన్నకుండి పోవడం మంచిదంటున్నారు. భార్య వద్ద ఏమాత్రం బిడియం, సిగ్గు, సంకోచం లేకుండా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. వైద్యుల సలహా మేరకు సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు.

138.పెళ్లీడుకొచ్చిన యువతితో సెక్స్‌లో పాల్గొన్నా.. స్ఖలించబోయే క్షణంలో నెట్టేసింది ఎందుకని?





ప్రశ్న  :  నా వయస్సు 24 యేళ్లు. మా ఇంటి పక్కనే ఉన్న పెళ్ళీడుకొచ్చిన యువతితో పరిచయం ఏర్పడి.. అది శారీరక సంబంధానికి దారితీసింది. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఐదురు నిమిషాల పాటు సెక్స్ చేశాక.. వీర్యం స్ఖలించే సమయంలో నన్ను తోసేసి పక్కకు వెళ్ళిపోయింది. దీంతో వీర్యమంతా బయటనే స్ఖలించా. ఇలా ఎందుకు చేసింది.. నాలో ఏమైనా లోపముందా? లేక ఆమెను తృప్తిపొందలేదా? కారణమేంటి?

జవాబు  :  ఇందులో ఆలోచించాల్సిన అవసరమే లేదు. సెక్స్‌లో పాల్గొన్న ఆ యువతి.. తీరా వీర్యస్ఖలన సమయానికి మిమ్మలను తోసేసి.. పక్కకు వెళ్లడానికి కారణం గర్భం వస్తుందన్న భయం కానీ లేదా ఎవరైనా చూస్తారన్న భయం కావొచ్చు. అందుకే అలా చేసింది. అంతకుమించి మరొకటి లేదు. దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

137.ఆమె ఎవరితోనైనా సెక్స్ సంబంధం పెట్టుకుందేమోనని నాకు ఆందోళనగా ఉంది...


.


ప్రశ్న  :  నగరంలో మా జీవితాలు యంత్రాల్లా మారిపోయాయి. ముఖ్యంగా మనుషులుగా జీవిస్తున్నాము కానీ వారాంతం వచ్చేసరికి బాగా అలసిపోతున్నాము. దీనికితోడు ఈమధ్య నాకు నా భార్యపై ఓ అనుమానం కలుగుతోంది. ఆమెది నైట్ డ్యూటీ. వేకువ జామున ఇంటికి వస్తుంది. ఆ సమయంలో నేను మంచి నిద్రలో ఉంటాను. ఐనా నిద్ర లేచి తలుపు తీశాక ఆమె కాస్త రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు సెక్స్ చేయబోతే నో... అంటూ పడుకుని నిద్రపోతుంది.


ఇదివరకు రాగానే నీకోసమే బంగారం అంటూ గబాగబా రెడీ అయిపోయి నాతో ఎంతో హుషారుగా సెక్సులో పాల్గొనేది. ఇప్పుడు అలా చేయడంలేదు. దాదాపు మేమిద్దరం సెక్సులో పాల్గొని నెల రోజులయింది. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది. ఆమె ఎవరితోనైనా సెక్స్ సంబంధం పెట్టుకుందేమోనని నాకు ఆందోళనగా ఉంది... ఐతే నా భార్యపై ఇలాంటి అనుమానం రావడం కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగో తెలియడంలేదు...

జవాబు  :  నగరాల్లో చాలా జంటలు ఇలా సున్నితమైన సమస్యలను పెద్దవి చేసుకుని వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్త్రీ,పురుషులు ఇద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక్కటి గమనించాలి. మీరు ఎంత రాత్రి వేళల్లో వస్తున్నా ఆమె మీపై అనుమానం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆమెకు మీపై ఉన్న నమ్మకం. మీరు మాత్రం ఆమె ఒక నెల రోజులపాటు సెక్సుకు దూరమయ్యేసరికి రకరకాల ఆలోచనలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయండి.

ఐటీ ఉద్యోగం అంటే పూర్తి ఒత్తిడితో ఉంటుంది. ఆఫీసు పని ఒత్తిడి మధ్య మీతో సంతోషం పంచుకోలేని స్థితి వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఆమె అలా ఉన్నప్పుడు ఆమెపై ఇలాంటి అభాండాలు వేసి మరీ కుంగిపోయేట్లు చేయకండి. ముందుగా ఆమె అలా ఎందుకు ఉంటుందో తెలుసునే ప్రయత్నం చేయండి. అలాగే ఇద్దరూ కలిసి కనీసం మూడు నెలలకోసారైనా ఓ వారం రోజులు ఆహ్లాదాన్ని కలిగించే ప్రాంతాలను సందర్శించండి. మనసు తేలికపడి కొత్త ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది.

136.మా ఆయనలాంటివాడితో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే అసలు రుచేమిటో తెలుస్తుంది.....






ప్రశ్న  :  ఇటీవల మా పక్క పోర్షన్‌లో కొత్త ఫ్యామిలీ వచ్చి దిగింది. ఆ ఇంటి ఆవిడకు నాకు ఒకే వయస్సు ఉంటుంది. ఆమె వచ్చిన కొద్ది రోజులకే మంచి స్నేహం ఏర్పడింది. అది ఎంతలా అంటే.. ఇద్దరీ మధ్య పడక గది సంగతులు చెప్పుకునేటంతగా. ముఖ్యంగా వాళ్లాయన మంచి రసికుడని చెప్పింది. రోజుకు ఐదారుసార్లు సెక్స్ చేస్తాడనీ, సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ రోజుకు కనీసం గంటసేపు చేస్తాడని చెప్పింది. ప్రతిసారీ రతిలో స్వర్గం చూపిస్తాడనీ, రకరకాల భంగిమలతో చేస్తాడని చెపుతోంది. ఆమె చెప్పే సెక్స్ కబుర్లు చెపుతుంటే నా శరీరం వేడెక్కి పోతోంది.

అదేసమయంలో మా దాంపత్య సుఖం గురించి ప్రస్తావించింది. నాలుగైదు నిమిషాల్లోనే సెక్స్ పూర్తి చేస్తాడనీ, దీంతో నా కోర్కె తీరడం లేదని ఉన్నదీ ఉన్నట్టుగా నేను చెప్పాను. దాంతో నా మీద తెగ జాలిపడిపోయింది. పైగా.. 'నాకంటే నీవు చాలా బాగుంటావు.. నీది మంచి పర్సనాలిటీ కూడా. మా ఆయనలాంటివాడితో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే అసలు రుచేమిటో తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య సెక్స్ జరుగుతుంటే పోటాపోటీ'గా ఉంటుందని అంటోంది. ఇంతకీ ఆమె ఉద్దేశ్యం ఏమైవుంటుంది.?

జవాబు :  ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఆమె ద్వారా మిమ్మలను ట్రాప్ చేసేందుకు వాళ్లాయన వేసిన ఎత్తుగడ ఇది. ఆమె ఉచ్చులో పడకండి. పైగా.. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవునో కాదో ఓసారి నిర్ధారించుకోండి. ఆమె మాటల్లోనే తెలుస్తోంది.. మీ కోసం వలపన్నుతున్నట్టు. నిజానికి స్నేహితురాలితో పడకగది సంగతులు చెప్పేవారు ఉంటారుగానీ.. తన భర్తతో మరో పడకను పంచుకోవడం ఎవరూ సమ్మతించరు. అందువల్ల ఆమెకు దూరంగా ఉండండి.

అదేసమయంలో మీ మనస్సులోని కోర్కెను మీ భర్తకు మనస్సు విప్పి.. సిగ్గువిడిచి.. బిడియం లేకుండా చెప్పుకుని మీ కోర్కెను తీర్చుకోండి. అలాగే, మనస్సు కోరుకున్నట్టుగా రకరకాల భంగిమల్లో రతిక్రియలో పాల్గొనండి. శృంగారంలో ఎక్కువగా ఫోర్‌ప్లేకు ప్రాధాన్యత ఇవ్వమని భర్తకు చెప్పండి. వీర్యస్ఖలనం అవుతుందని భావించినపుడు స్ట్రోక్స్ ఇవ్వడం కొద్దిసేపు ఆపి.. మళ్లీ శృంగారంలో పాల్గొనమని చెప్పండి. అంతేకానీ, ఆమె చెప్పినట్టుగా రోజుకు ఐదారుసార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. పాల్గొన్న ప్రతిసారీ గంట పాటు సెక్స్‌ చేయడం అనేది నిజంకాదనే విషయాన్ని గ్రహించి, ఆమె వలలో పడకుండా జాగ్రత్తగా మసలుకోండి.

135.సెక్స్ అంటే పెళ్లయిన తర్వాతే అని చెప్పిన ఆమె ఆరోజు తనకు సెక్స్ కావాలని గోల...






ప్రశ్న  :  నా గర్ల్ ఫ్రెండ్ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈమధ్య మా ఇద్దరికీ ఏకాంతం దొరికింది. దాంతో కౌగలింతల్లో మునిగిపోయాం. ఆ మత్తులో ఆమె యోనిపై చేయి వేసి స్పర్శించాను. ఆమె నా పురుషాంగాన్ని చూషించింది. అదే సమయంలో నేను ఆమె యోనిలో ఫింగరింగ్ చేశాను. అంతకుముందువరకూ సెక్స్ అంటే పెళ్లయిన తర్వాతే అని చెప్పిన ఆమె ఆరోజు తనకు సెక్స్ కావాలని గోల చేసింది. ఫింగరింగ్ చేస్తే సెక్స్ కోర్కె పెరిగిపోతుందా...? ఎందుకిలా జరిగినట్లు...?

జవాబు  :  ఫింగర్ ఆమె యోనిలోని జి స్పాట్ పై తగలడం వల్లనే ఇలా జరిగింది. అసలు ఈ జి స్పాట్ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం చాలామంది యువతీయువకుల్లో ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు అనేక పుస్తకాలు చదువుతుంటారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ  బీజవాహిక పైకప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సున్నితమైన ప్రదేశం.

ఈ భాగాన్ని స్పర్శిస్తే సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజ వాహికలోకి చూపుడు వేలు చొప్పించి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్‌ వద్ద స్పర్శించినట్లయితే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందనీ, ఆ సమయంలో స్త్రీ మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950లో గ్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది.

జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్ఖలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్‌ పేర్కొన్నాడు. వాత్స్యాయనుడు 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్ఖలిస్తారని పేర్కొన్నాడు. స్త్రీ స్ఖలనం గురించి పరిశోధన జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్‌ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు.

ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు చెపుతారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు. కనుక వేలి భాగం అక్కడ తగలడం వల్ల ఆమెలో సెక్స్ కోర్కె తారాస్థాయికి చేరుకుంది.

134.నా మనస్సులోని కోర్కెను చెప్ప...ఇపుడు కాదంటూ కాలం వెళ్లదీస్తోంది. .....ఎందుకని?





ప్రశ్న  :  నా మాజీ ప్రియురాలి వయస్సు 34 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే ఆమె తన భర్తతో వచ్చి మా కాలనీలోనే నివశిస్తోంది. దీంతో మా మధ్య పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలుగుతున్నాం. మా ఇద్దరి మాటల సమయంలో వక్షోజాలపై ఉండే చీరను తొలగించి నాతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేయి తగిలినా మిన్నకుండి పోతోంది. దీంతో రెండుమూడు సార్లు వక్షోజాలు తాకి, హగ్ చేసుకున్నా. ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో నా మనస్సులోని కోర్కెను చెప్పా. ఇపుడు కాదంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇదే పరిస్థితి గత ఆర్నెల్లుగా కొనసాగుతోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి.

జవాబు  ;  ఆమెకు మీ పట్ల ప్రేమ, అభిమానాలు ఉన్నప్పటికీ.. మనస్సులో ఏదో తెలియని భయం ఉండటం వల్లే వెనుకంజ వేస్తున్నట్టుగా ఉంది. ముఖ్యంగా.. పరాయి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న విషయం బయటకు తెలిస్తే తన పరువుతోపాటు తన ఇద్దరి పిల్లల జీవితం అంధకారమవుతుందనే భయం ఆమెను వెంటాడుతోంది. పైగా ఆమె భర్త నుంచి శారీరక సుఖం లభిస్తున్నా.... ఈ తరహా అనుభూతిని పొందుతున్నట్టు లేరు. అందుకే మరో వ్యక్తి (మాజీ ప్రియుడు)తో తీర్చుకుంటోంది. సెక్స్ గురించి విపులంగా మాట్లాడుకోవడం, వక్షోజాలు చూపించడం, రెచ్చగొట్టడం, హగ్ చేసుకోవడం వంటి చేష్టలు ఆమెకు మరింత ఆనందాన్ని తృప్తినిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే మీ ద్వారా ఆ ఆనందాన్ని పొందుతూ, ఆ కార్యానికి మాత్రం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె మనస్సులో మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని నడుచుకోండి.

133.ఆమెను సెక్స్ కోసం ప్రతిపాదన చేస్తే సమ్మతిస్తుందా.?





ప్రశ్న  :  నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నా.. వివాహమైంది. అదేసమయంలో మరో మహిళ స్నేహం కోసం నా మనస్సు పరితపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మా ఆఫీసులో ఓ మహిళ కొత్తగా చేరింది. ఆమె వివరాలు ఆరా తీయగా, వివాహమై ఒంటరిగా నివశిస్తున్నట్టు చెప్పింది. మా యిద్దరి మధ్య మాటలు కలిసి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. అయితే, నాకు మాత్రం ఆమెపై శృంగార కోర్కెలు కలుగుతున్నాయి. ఆమెను నా స్నేహితురాలిగానే కాకుండా, శృంగార భాగస్వామిగా చేసుకోవాలని ఆశగా ఉంది. ఆమె కూడా నాలాంటి కోర్కెలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. గత యేడాదిన్నర కాలంగా ఆమె శారీరక సుఖానికి దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఆమెను సెక్స్ కోసం ప్రతిపాదన చేస్తే సమ్మతిస్తుందా.?

జవాబు  :  వివాహమైన మీరు.. మరో వివాహితపై ఆశపడటం ఏమాత్రం భావ్యం కాదు. పైగా ఆమె గురించి అలా ఊహించుకోవడం తక్షణం మానుకోండి. మీకు భార్య ఉన్నట్టే... ఆమెకు భర్త ఉన్నారు. ఇంటి పట్టున ఉండే మీ భార్య... తన కోర్కెలను తీర్చుకునేందుకు మరొకరి స్నేహం కోరుకుంటే మీరు సమ్మతిస్తారా? అలాగే, ఆమె భర్త మరో యువతితో సెక్స్ సంబంధం పెట్టుకుంటే సమ్మతిస్తుందా? దీనికంతటికీ కారణం మనస్సులో కలిగే కోర్కెలకు మీలో స్వయం నియంత్రణ లేకపోవడమే. మీ విధులపై దృష్టిసారించి, మీ మనస్సులో కలిగే కోర్కెలన్నీ భార్య ద్వారా తీర్చుకోండి.

132.నాతో తృప్తి లేదట.. మూడు ఆప్షన్లు ఇచ్చి డిసైడ్ చేయమంటోంది... ఏం చేయాలి?



ప్రశ్న :   నా వయస్సు 32 యేళ్లు. నాలుగేళ్ళ కిందట వివాహమైంది. నా భార్య వయస్సు 25. వివాహానికి ముందు నాకు ఎలాంటి సెక్స్ అనుభవం లేదు. పైగా.. శృంగారంపై కూడా పెద్దగా ఆసక్తి, అవగాహన లేదు. నా ధ్యాస అంతా చదువులపైనే ఉండేది. మా యిద్దరికి నిశ్చితార్థం అయిన తర్వాత ఆమెతో ఫోనులో మాట్లాడేవాడిని. అపుడు ఎంతో థ్రిల్‌గా ఉండేది. వివాహం తర్వాత శోభనం రోజున ఏం చేయాలో తెలియక పోవడంతో మిన్నకుండిపోయా. అపుడు నా భార్య సహాయం చేసింది. ఆమె చెప్పినట్టు చేశాను. అయితే, కేవలం ఒకటి రెండు నిమిషాలకే వీర్యాన్ని స్ఖలించాను.

మూడేళ్ళ తర్వాత ఢిల్లీకు మకాం మార్చాం. ఢిల్లీకి వచ్చాక ఆమెలో చాలా మార్పులు కనిపెట్టాను. తన అందాలను ఎక్స్‌పోజ్ చేయడం, సెక్స్ కోసం పరితపించడం, నా స్నేహితులతో ఎక్కువగా మాట్లాడటం చేయడం ప్రారంభించింది. దీంతో ఆమెను నిలదీశాను. నాతో సెక్స్ పరంగా సుఖపడటం లేదని తేల్చి చెప్పింది. పైగా వివాహానికి ముందు ఉన్న సెక్స్ సంబంధాన్ని పూసగుచ్చినట్టు చెప్పడమే కాకుండా, వివాహం తర్వాత కూడా అతనితో సుఖం పొందుతున్నట్టు వివరించింది. ఆ తర్వాత వారిద్దరికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా చూపించింది. అతను చేసినట్టుగా సెక్స్ చేస్తూ తృప్తి పరచమంటోంది. నాకు అంత శక్తి లేదని చెప్పా. దీంతో మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి మా కంపెనీ బాస్‌ లేదా నా స్నేహితుడు లేదా పక్కింటి అబ్బాయితో సంబంధం పెట్టుకుంటానని తెగేసి చెప్పి, వారం రోజుల పాటు గడువు విధించింది. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో నన్నే చెప్పమంటోంది. నేనేం చేయాలి. ఆమెను వదిలేయొచ్చా.. లేక ఆమె ఆప్షన్లకు సమ్మతించి మిన్నకుండి పోవడమా? సలహా ఇవ్వండి. ప్లీజ్.

జవాబు   :  చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భార్య.. మరో వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియోను చూసి కూడా ప్రశాంతంగా సలహా అడుగుతున్నారంటే... మీ ఓర్పు, సహనానికి ధన్యవాదాలు. దీనికి కారణం పడక గదిలో భార్యను సంతృప్తి పరచలేక పోవడం వల్లే ఆమె ఈ విధంగా బరితెగించి ప్రవర్తిస్తోంది. అయితే, పెళ్ళికి ముందు నుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగివున్నట్టు మీకు రూఢీ అయింది. ఈ పరిస్థితుల్లో మీ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆమెకు విడాకులిచ్చి... ఆమె నుంచి వేరుపడటం. లేదా ఆమెను సంతృప్తి పరిచేలా పడక గదిలో శృంగారంలో పాల్గొనడం. ఇందుకోసం మీలో ఉండే బలహీనతలను అధికమించాల్సి ఉంటుంది. వీటిలో శీఘ్రస్ఖలనం సమస్య. దీనికోసం వైద్యులను సంప్రదించి, తగిన వైద్యం చేయించుకోవడం. అలాగే, సెక్స్ పై పూర్తి అవగాహన, పట్టు పెంచుకోవడంతో పాటు.. భార్యపై పడక గదిలో పైచేయి సాధించేలా శృంగారంలో ఆమెను ఉక్కిరిబిర్కికి చేయడం. అందువల్ల ఈ ఆప్షన్లలో ఏది మీకు సంతృప్తికరంగా, అనుకూలంగా ఉంటుందో మీ మనస్సు ఏం చెపుతుందో తదునుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఇందులో ఇతరుల సలహాలు స్వీకరించడం మంచిదికాదు.

131.నా మాజీ ప్రియురాలికి ఆ సుఖం నా నుంచి కావాలట ఏం చేయాలి?





ప్రశ్న  :  నా కాలేజీ రోజుల్లో నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మా ఇద్దరి పరిచయం నాలుగేళ్ళ పాటు కొనసాగింది. ఆమె కుటుంబ పెద్దల కారణంగా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఇటీవల నాకు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. పనిలోపనిగా భర్తతో ఎలాంటి సుఖం పొందలేకపోతున్నానని, కనీసం నా కోర్కెలను కూడా అర్థం చేసుకోవడం లేదంటూ బోరున విలపిస్తూ... తనకు మళ్లీ ఆ సుఖం ఇవ్వాలని కోరుతోంది.

అయితే, నాకు కూడా వివాహమైందని, నా భార్యను అమితంగా ప్రేమిస్తున్నట్టు చెప్పాను. అయినా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య వచ్చిన భార్య కంటే ముందు నాతోనే శారీరకంగా కలిశావని, అందువల్ల సర్వ హక్కులు తనకే సొంతమని వాదిస్తోంది. పైగా ముఖ్యంగా తన నుంచి శారీరక సుఖం కావాలని పరితపిస్తున్నట్టు చెప్పింది. పైగా, ఆమె భర్తకు వయస్సు 40 యేళ్లు అని, కనీసం స్నేహితుడిగా కూడా నడుచుకోవడం లేదని చెపుతోంది. నాకు ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కావడం లేదు....

జవాబు  :  మీ పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్టయితే, అపుడే కుటుంబ పెద్దలను ఎదిరించి మిమ్మలనే వివాహం చేసుకుని వుండేది. కానీ, కొన్ని నెలల పాటు భర్తతో కాపురం చేసిన తర్వాత.. అక్కడ దాంపత్య సుఖం దక్కక పోవడం వల్లే మాజీ ప్రియుడు గుర్తుకు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. పైగా మీకు వివాహమై భార్య ఉన్నారు. మాజీ ప్రియురాలి కోర్కెను మన్నిస్తే కట్టుకున్న భార్యకు ద్రోహం చేసినవారవుతారు. పైగా.. ఆమె మీ నుంచి కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వివాహేతర సంబంధాలు ఏమాత్రం మంచివి కావు.

130.నా భర్త శృంగారం ప్రారంభించగానే తుస్‌మనిపిస్తున్నాడు.. ఎందుకని?





ప్రశ్న  :  నాకు వివాహమై 14 యేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా దాంపత్య జీవితంలో ఎడెనిమిదేళ్ళ వరకు ఎలాంటి లోటూ లేకుండా సెక్స్ జీవితాన్ని అనుభవించాం. ఆ తర్వాత నుంచే అసలు సమస్య మొదలైంది. పడక గదిలో పోటీ పడీ శృంగారంలో పాల్గొనేవాళ్లం. కానీ, గత కొంతకాలంగా ఆయన శృంగారంలో పూర్తిగా నీరసించి పోతున్నాడు. సెక్స్‌ ప్రారంభించగానే ఆయన తుస్‌మని నీరుగారిపోతున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. దీంతో పూర్తి నిరాశతో సెక్స్ జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకు జరుగుతుంది.

జవాబు  :  సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత పురుషుల్లో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం సర్వసాధారణం. ముఖ్యంగా ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం ఎక్కువసేపు తయారుకావడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకెళుతుంటారు.

ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది. నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండవసారి.. మూడవసారి ఇలా మరో రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెయిదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు. అందువల్ల తొలిసారి ఔటైనప్పటికీ.. రెండోసారి అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించి.. శృంగారంలో పాల్గొనేలా చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

129.భావప్రాప్తి పొందడం లేదనే ఫీలింగ్ ఉంది. ఎందుకని.?




ప్రశ్న  :  నాకు వివాహమై ఎనిమిది నెలలు అయింది. దాంపత్య జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ, నేను భావప్రాప్తి పొందడం లేదనే భావన నాలో బాగా ఉంది. నిజంగానే భావప్రాప్తి పొందుతున్నానో లేదో నాకు తెలియదు. నా భర్త వీలు దొరికినపుడల్లా సెక్స్ చేస్తుంటాడు. నేను కూడా అతని మాటలకు అడ్డు చెప్పకుండా తలూపుతూ.. సెక్స్ చేయించుకుంటున్నా. కానీ, భావప్రాప్తి పొందడం లేదనే ఫీలింగ్ ఉంది. ఎందుకని.?

జవాబు  :  సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు మనస్సు, తనువు పులికించిపోయి పురివిప్పిన మయూరిలా తన్మయత్వం పొందడాన్ని ఆర్గజం లేదంటే సుఖప్రాప్తి లేదా భావప్రాప్తి అంటారు. అయితే కొందరి స్త్రీలలో ఈ భావప్రాప్తి కలగదని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఈ భావప్రాప్తి కలుగక పోవడానికి తమలో ఏదో శారీరక లోపం ఉందని కొందరు స్త్రీలు భావిస్తారు. క్లైటోరిన్ లేకపోవడమో, యోనిలో కామనాడులు లోపించడమో కారణమనుకుంటారు. ఇలాంటి అపోహలతో భావప్రాప్తి అనేది ఒక మిస్టరీగా మారిపోతుంది.

భావప్రాప్తి కలగడంలో మనస్సు ప్రాధాన్యత అంతాఇంతా కాదు. అలాగే శరీరంలోని కామనాడుల పాత్ర తక్కువేమీ కాదు. శరీరంలో కామనాడులు స్పందించకపోతే మనసు భావప్రాప్తికి సమాయత్తం అవడం కష్టమవుతుంది. అందువల్లనే సెక్స్‌లో సుఖప్రాప్తి అనేది తనువు మనసుల సమ్మేళనం. మనసు, తనువులతోపాటు స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్స్ స్పందనలకు మూలం. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి లేనివారిలో యోనిమార్గంలో పొరలు పలుచగా తయారవుతాయి. ఫలితంగా రతి బాధ కలిగిస్తుంది. బాధాకరమైన రతి సుఖప్రాప్తిని కలిగించదు. ఇంకా కొన్ని రకాలైన వ్యాధులు, వ్యసనాలు కూడా ఆర్గజంను అడ్డుకుంటాయి. మత్తుమందు, మాదక ద్రవ్యాలకు అలవాటైన స్త్రీలలో కూడా భావప్రాప్తి ఉండదు.

128.అతడు అలా చేస్తుంటే హాయిగా ఉంది.. కంటిన్యూ చేసుకోవచ్చా?





ప్రశ్న  :  ఇటీవల నా మరిది ఇంటికి వచ్చారు. కాలేజీ సెలవులు కావడంతో మాతోనే ఉంటున్న అత్తమామలను చూసేందుకని వచ్చాడు. సాధారణంగా అతను నన్ను అదోలా చూస్తుంటాడు. ముఖ్యంగా నేను దుస్తులు మార్చుకుని వచ్చినపుడు.. స్నానం చేశాక.. ఇలా ఏదో ఒక సమయంలో అతని చూపులు వంకరగానే ఉంటాయి. అలాగే, అతను హస్త ప్రయోగం చేసుకుంటుండగా అనేక సార్లు నా కంట పడ్డారు. ఒక రోజున నేను బాత్రూంకు వెళ్లాను. ఈ విషయాన్ని గమనించిన అతను చిన్న రంధ్రంలో నుంచి చూడటం మొదలు పెట్టాడు. దీన్ని గమనించిన నేను.. నగ్నంగా దర్శనమిచ్చాను.

అయితే, ఒక రోజు పని ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా అలసిపోయాను. దీంతో నా గదిలోకి వెళ్లి పడుకుని నిద్రపోయాను. తలుపు మాత్రం మూయకుండా.. దగ్గరగా వేశాను. కొద్ది సేపటికి నన్ను ఎవరో తాకుతున్నట్టు గుర్తించాను. ఆ తర్వాత నా వక్షోజాలతో పాటు.. నా శరీరమంతా తాకి.. నైటీని తొలగించి అంగ ప్రవేశం చేసి స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ కూడా చేశాడు. అలా చేస్తుంటే చాలా హాయిగా ఉండటంతో నేను నిద్ర మేల్కొన్నప్పటికీ.. కను రెప్పలు తెరవకుండానే మిన్నకుండి ఎంజాయ్ చేశా.

మరుసటి రోజున ఏమీ జరగనట్టుగా నడుచుకున్నాం. పైగా అతన్ని నేనేమీ అనలేదు కూడా. ఎప్పటిలానే మాట్లాడుతూ.. నడుచుకున్నాం. అయితే, అతను అలా చేయడం చాలా ఆనందంగానూ, హాయిగానూ ఉంది. ఇది ఇలానే కంటిన్యూ చేయవచ్చా లేక ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టమంటారా?

జవాబు  :  సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య రహస్య సంబంధాలు బాగానే ఉన్నట్టు అనిపించినప్పటికీ.. ఇవి ఎక్కువ రోజులు దాగవు. మరిదితో శారీరక సుఖం పొందాలనుకునే ముందు... భర్త, కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఈ విషయం బయటకు తెలిస్తే... ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న మంచి పేరు కొన్ని నిమిషాల్లో పాడైపోతుంది. అందువల్ల ఈ తరహా సంబంధాలు ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల అతని ద్వారా ఎలాంటి సుఖం లభిస్తున్నప్పటికీ.. తక్షణం ఈ వ్యవహారానికి ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టండి.