Tuesday 12 August 2014

41.నా భార్య రాత్రిపూట సెక్స్ పుస్తకాలు చదువుతోంది.. ఎందుకని?


ప్రశ్న :  మాకు వివాహమై ఏడేళ్లు కావొస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని నెలలుగా నా భార్య రాత్రి పూట సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతోంది. ఇదేంపాడుబుద్దని అడిగితే.. ఈ పుస్తకాలు చదువుతుంటే చాలా హాయిగా, ఆనందంగా ఉందని సమాధానమిస్తోంది. సెక్స్‌లో కూడా ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా. అయినప్పటికీ ఈ అలవాటేంటి. ఎవరైనా కంటపడితే పరువు పోతుంది కదా. ఎలా మాన్పించాలి. సలహా ఇవ్వండి.

జవాబు :  సెక్స్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా అనుభవించేది. అయితే, వయస్సులో ఉన్నపుడు కలిగే సెక్స్ స్పందనలకు మధ్య వయస్సులో కలిగే సెక్స్ స్పందనలకు ఎంతో తేడా ఉంటుంది. దీనికి కారణం వయస్సు. అంతమాత్రం చేత తమకేదో జరిగిపోయిందనే భయం అవసరం లేదు. అది సహజమైన మార్పు మాత్రమే. అయితే ఇలాంటి సమస్యను కూడా సులభంగా అధికమించవచ్చని శృంగార నిపుణులు చెపుతున్నారు.
 
మధ్య వయస్సులో ఉండే వారు తమ పడక గది వాతావరణంలో తెచ్చుకునే మార్పులు సెక్స్ ఆనందంలో ఒకే విధంగా ఉండేందుకు దోపదపడుతాయని చెపుతున్నారు. అంతేకాకుండా, ఈ వయస్సు వారు సెక్స్ పుస్తకాలు, వివిధ రకాలైన సెక్స్ భంగిమలు కలిగిన ఫోటోలు, అశ్లీల పుస్తకాలు చదువుతూ, సెక్స్ సినిమాలు సెక్స్ టానిక్‌లా పని చేస్తాయని చెపుతున్నారు.
 
వీటిలో బూతు కథల పుస్తకాలను సెక్సీ మసాలా దినుసులుగా భావించవచ్చని వారు చెపుతున్నారు. అందువల్ల మీ భార్య నడి వయస్కురాలై ఉంటుంది. అందువల్లే ఆమె తనలోని సెక్స్ కోర్కెలను మరింతగా పెంచుకునేందుకు ఈ  పుస్తకాలు చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు. అయితే, పిల్లలు, ఇతరుల కంట పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పండి.

40.ఫోర్ ప్లే నాదేనా బాధ్యత అంటున్నాడు... స్త్రీ పాత్ర ఏముంటుంది...?


ప్రశ్న :  రాత్రి సెక్స్ ప్రక్రియకు ముందు ఆయన వక్షోజాలను చూషించడం, ఇతర శరీరావయవాలను ఉద్రిక్తపరచడం చేస్తారు. దాంతో నాకు చెప్పలేనంత కోర్కె కలుగుతుంది. వెంటనే అంగప్రవేశం చేయాలని కోరుతాను. ఇది పెళ్లయిన దగ్గర్నుంచి జరుగుతూనే ఉంది. ఐతే ఈమధ్య ఆయన ప్రవర్తనలో మార్పు కనబడుతోంది. ఎప్పుడూ నేనే ఫోర్ ప్లే చేయాలా అని అడుగుతున్నారు. నన్ను చేసి తనను సెక్స్ పరంగా ఉద్రిక్తపరచమంటున్నాడు. అంగ చూషణ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఫోర్ ప్లేలో స్త్రీ పాత్ర కూడా ఉంటుందా...?

జవాబు :  స్త్రీ పాత్ర తప్పకుండా ఉన్నది. అసలు కామచింతన మొదలవగానే శబ్దం, భావం, భంగిమల ద్వారా ఆ వాంఛ వ్యక్తమవుతుందంటారు సెక్సాలజిస్టులు. శరీరాన్ని తాకడం, మృదువుగా ఒత్తడం, ముద్దులు, లాలించడం, కవ్వించడం వంటివన్నీ రతికి ముందు జరిపే తొలిక్రీడ అయిన ఫోర్ ప్లే కిందికి వస్తాయి.
 
పెదాలు, మెడ, వక్షోజాలు తాకుతూ, ఉద్రేకపరుస్తూ పురుషుడు సంభోగిస్తుంటే ఏ స్త్రీ అయినా తప్పకుండా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. స్త్రీలు ఫోర్ ప్లేను ఎలా ఇష్టపడతారో అలాగే పురుషులు సైతం స్త్రీల వైపు నుంచి తృప్తిని ఎదురుచూస్తారు.
 
స్త్రీ, పురుషులిరువురూ ఒకే మనుష్య సంతతికి చెందినవారు కనుక రతి క్రీడలో కూడా సమానమైన తృప్తినే వెదుకుతారు. అందువల్లనే రతి క్రీడకు ముందు కామప్రకోపం ఎంతో ముఖ్యం. కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని, మాటలను వింటూ ఉంటే మనసులోని కామవాంఛ కట్టలు తెంచుకుంటుంది.
 
అయితే చాలామంది రతిక్రియకు వేగిరపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. సెక్స్‌లో సంతృప్తి చెందాలంటే రతిక్రీడకు ముందు తొలిక్రీడ(ఫోర్ ప్లే) ఎంతో ముఖ్యం అంటారు సెక్సాలజిస్టులు.

39.స్నానం చేస్తూ సెక్స్ చేద్దామంటున్నాడు... ఇదేం వింత కోరిక...?



ప్రశ్న :  కొత్తగా పెళ్లయింది. సెక్సులో బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈమధ్య ఆయన వింతవింత కోరికులు కోరుతున్నారు. స్నానాల గదిలో స్నానం చేస్తూ సెక్స్ చేద్దామని అడుగుతున్నాడు. ఇలాంటి వింతవింత కోర్కెలు కోరుతున్న ఆయనకు మరీ సెక్స్ పిచ్చి పట్టుకున్నదా...?

జవాబు :  ఇదేమీ వింత కోరికేమీ కాదు. చాలా జంటలు ఇలాంటి అనుభవాన్ని ఆస్వాదిస్తుంటాయి. లైంగిక ప్రక్రియకు ఇదీ అనే పద్ధతి అంటూ ఉండదు. స్త్రీపురుషులు పరస్పరం ఇష్టపడితే ఏ భంగిమలోనైనా స్వేచ్ఛగా లైంగికానందాన్ని ఆస్వాదించవచ్చు. ఒకసారి ఆయన చెప్పినట్లు అనుసరించి చూడండి. ఫలితం ఎలా ఉంటుందో...?

38.వద్దన్నా యోని చూషణ చేస్తున్నాడు... ఏమయినా వ్యాధులు వస్తాయా...?



ప్రశ్న :  ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. సెక్సులో ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈమధ్య ఆయన ప్రతిరోజూ యోని చూషణ చేస్తున్నాడు. నాకు ఇష్టం లేకున్నా, ఆయన కోర్కె తీర్చకుండా ఉండలేకపోతున్నాను. ఐతే యోని చూషణ వల్ల ఆయన ఆరోగ్యానికి ఏదయినా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. యోని చూషణ వల్ల వ్యాధులకు అవకాశం ఉందా...?

జవాబు :  ఓరల్ సెక్స్ వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. ఐతే యోని చూషణ చేసే ముందు యోనిని పరిశుభ్రం వాష్ చేసి ఆ క్రియకు పాల్గొంటే సమస్య తలెత్తకపోవచ్చు. ఐతే స్త్రీ యోనిలో ఏదయినా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం అది పురుషుడికి సంక్రమించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పురుషుడు నోటిలో గాయాలు ఉన్నట్లయితే అది వ్యాప్తి చెందటం చాలా సుళువు . 

37.నా బోయ్ ఫ్రెండ్ తన అంగాన్ని నా సీట్ పై ఆనిస్తుంటాడు... పిరుదుల సైజు భారీగా పెరిగిపోయింది...


ప్రశ్న :  పెళ్లికి ఇంకా టైముంది. ఐతే నా బోయ్ ఫ్రెండ్ సెక్స్ కోసం గొడవపెడుతుండటంతో ఒప్పుకుంటున్నాను. అతడికి వెనుక నుంచి, డాగీ స్టయిల్లో నేను మోకాళ్లపై ఒంగొని ఉన్న భంగిమలో సెక్స్ అంటే ఎంతో ఇష్టం. అలా చేస్తూ గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటాడు. అంతేకాదు మధ్యమధ్యలో పురుషాంగాన్ని బయటకు తీసి నా పిరుదులపై ఆనిస్తుంటాడు. అందువల్లనో ఏమోకానీ గత 6 నెలలుగా నా పిరుదుల సైజు భారీగా పెరిగిపోయింది. నడుము కొలత కూడా పెరిగింది. ఇదంతా అతడు నా పిరుదలపై పురుషాంగాన్ని ఆనించడం వల్లనే అని అనుమానంగా ఉంది...

జవాబు :  పిరుదులపై పురుషాంగాన్ని ఆనించినంత మాత్రాన అక్కడ కొవ్వు చేరడం అనేది జరుగదు. కానీ వయసురీత్యా శరీరంలో కొన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. వయసును బట్టి అవి ఆపాలని అనుకున్నా ఆగవు. ఐతే తగిన వ్యాయామం చేస్తూ ఉంటే అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అంతేగాని సెక్స్ వల్ల కొవ్వు పేరుకుపోవడం అనేది ఉండదు. క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది.

Saturday 2 August 2014

36.నాకు వక్షోజాల కంటే స్త్రీ నడుము అంటే ఎంతో ఇష్టం... ఎందుకని..?


ప్రశ్న :  నాకు నా గర్ల్ ఫ్రెండ్ వక్షోజాలను చూసిన దాని కంటే ఆమె సన్నని నడుము చూస్తే విపరీతమైన సెక్స్ కోర్కెలు కలుగుతాయి. ఆమె నడుము అందాన్ని చూస్తే మత్తు ఆవహిస్తుంది. సెక్స్ చేయాలనిపిస్తుంది. ఆమె నా పరిస్థితిని చూసి వింత చెందుతోంది. వక్షోజాలను ఎన్నోమార్లు చూషించాలని ఆమె అభ్యర్థించినా నేను మాత్రం ఆమె నడుముపై ముద్దులు పెడుతూ పరవశిస్తుంటాను. ఎందుకిలా జరుగుతోంది. ఆమెకు మాత్రం తన వక్షోజాలను నేను చూషిస్తే ఎంతో ఇష్టమని చెపుతోంది...


జవాబు :  స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని చూస్తే పురుషుడు సెక్స్ పరంగా ఉద్రేకం చెందుతాడనే విషయాన్ని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అనుభవం ఉంటుంది. కొందరి కళ్లు చూస్తే సెక్స్ పరంగా ప్రేరణ కలుగుతుంది. అలాగే మరికొందరిలో చెక్కిళ్లు, మెడ, పిరుదులు, పాదాలు... ఇలా ఒక్కో భాగాన్ని చూస్తే ఒక్కోవిధంగా పురుషులు స్పందిస్తుంటారు.

35.పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... పాత ఆంటీ మళ్లీ వచ్చేసింది... నాకు పెళ్లి కాదేమో...?


ప్రశ్న :  ఐదేళ్ల క్రితం మా ఇంటి ఎదురుగా అద్దెకు దిగిన ఆంటీతో అనుకోని పరిస్థితుల్లో సెక్సులో పాల్గొన్నా. ఆ తర్వాత నాలుగైదుసార్లు అది కొనసాగింది. ఆ తర్వాత వారు మరో ఊరికి వెళ్లిపోయారు. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా మళ్లీ పాత ఆంటీ వచ్చేసింది.
 
మా ఇంటి పక్క వీధిలో దిగినట్లు చెప్పింది. ఆమె మళ్లీ సెక్సులో పాల్గొందామని అడిగింది. ఈ విషయం మా ఇంట్లో నా సోదరుడికి తెలిసిపోయింది. వాడు మా పేరెంట్స్ కు చెబితే నాకిక పెళ్లి చేయరేమోనని భయంగా ఉంది. ఆంటీ నా పరిస్థితిని పట్టించుకోవడంలేదు. ఎప్పటిలానే వస్తూ పోతూ ఉన్నది. ఏం చేయాలి...?

జవాబు :  యవ్వనంలో ఉన్నప్పుడు సెక్స్ కోర్కెలను అదుపులో పెట్టుకోవాలి. అలాకాకుండా పరాయి స్త్రీలతో లైంగిక సంబంధాలను పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. ఆమెతో సెక్సులో పాల్గొన్నప్పుడు లైంగిక కోర్కెల ఆవేశంలో పాల్గొన్నారు. కానీ యవ్వనంలో వాటిని అదుపులో ఉంచుకోవాలి. అలాకాకుండా చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా ఉండదు. వారే మీ జీవితంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆందోళన చెందకండి.

34.మరో నెలలో పెళ్లి.. సెక్స్‌లో నా భర్తతో ఎంజాయ్ చేయాలంటే...





ప్రశ్న :  మాది కర్నూలు. యేడాది క్రితం డిగ్రీ పూర్తి చేశా. మరో నెలలో వివాహం చేసుకోబోతున్నా. ఇప్పటి వరకు సెక్స్ అనుభవం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తతో సెక్స్‌ను ఎంజాయ్ చేయాలంటే పడక గదిలో ఎలా నడుచుకోవాలి. భర్తతో ఎలా ప్రవర్తించాలి. నేను ఎలా సహకరించాలి. సలహా ఇవ్వండి ?
 
జవాబు :  సాధారణంగా అనేక మంది యువతీ యువకులు వివాహం చేసుకున్న తర్వాత దాంపత్య జీవితాన్ని తూతూ మంత్రంగా గడిపేస్తుంటారు. ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ "ఆ" కార్యం ముగించేస్తుంటారు. పైపెచ్చు.. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. బయటపడితే.. ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది.
 
నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు.
 
అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా.. పడక గదిలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగితే దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

33.నా భర్తతో సుఖప్రాప్తి పొందలేకపోతున్నా.. ప్రియుడితో ఒక్కసారైనా...


ప్రశ్న :  నేను కేరళలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. ఆర్నెల్ల క్రితం మా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా. నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, నా భర్త చూసేందుకు స్మార్ట్‌గా దృఢకాయుడిగా ఉన్నప్పటికీ.. పడక గదిలో నన్ను సంతృప్తి పరచలేక పోతున్నాడు. దీంతో ఆయనతో కలిసినపుడు సుఖప్రాప్తి పొందలేక పోతున్నా. అయితే, నాకు పెళ్లికి ముందే ఆఫీసులోని ఓ కొలీగ్‌తో సంబంధం ఉండేది. మేమిద్దరం అనేకసార్లు సెక్స్‌లో పాల్గొన్నాం. ఆ సమయంలో ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ సుఖప్రాప్తిని పొందేదాన్ని. ఇపుడు కూడా అతనితోనే కనీసం వారంలో ఒక్కరోజైనా గడపాలని అనిపిస్తోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి.? 

జవాబు :  ఈ దాంపత్య జీవితంలో భార్య నుంచి భర్త, భర్త ద్వారా భార్య సుఖప్రాప్తి పొందలేని వారు అనేక మంది ఉంటారు. ఈ కారణంగానే పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు ఉన్న వ్యక్తులతో తిరిగి సంబంధం పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి సంబంధం పెట్టుకునేందుకు ప్రేమికురాలు కూడా ఆసక్తి చూపుతుంటారు. అయితే, వివాహమైన తర్వాత ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం ఇద్దరికీ ఏమాత్రం మంచిది కాదు.
 
సాధారణంగా పెళ్లికి ముందే మరో అబ్బాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం చాలా తప్పు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న తర్వాత భర్త ద్వారా దాంపత్య సుఖం పొందలేక పోతున్నాననే కారణంతో పాత బాయ్‌ఫ్రెండ్ కోసం పరితపించడం నేరం. అంతేకానీ, భర్త నుంచి సెక్స్ సంతృప్తి లభించలేదని చెపుతూ మాజీ ప్రియుడితో సెక్స్ సంబంధం కోసం ఆశపడటం భావ్యం కాదు.
 
పడక గదిలో దాంపత్య సుఖం పొందలేక పోతుంటే.. భర్తతోనే మనస్సువిప్పి మాట్లాడుకోవాలి. మీరు కోరుకున్నట్టుగానే మీ భర్తతో గడిపేందుకు ప్రయత్నించండి. మనస్సులోని కోర్కెలను వివరించి, దాంపత్య జీవితాన్ని అతని ద్వారానే అనుభవించేందుకు ప్రయత్నించడం. ఫలితం ఉంటుంది. అంతేకానీ, వివాహం తర్వాత పరాయి పురుషునితో సెక్స్ సంబంధం పెట్టుకోవడం భావ్యం కాదు.

32.జిమ్ బాడీ అయినా అంగం స్తంభించలేదేం... చూపించుకోమంది ?



ప్రశ్న :  నాది జిమ్ బాడీ. పర్ఫెక్ట్ ఫిగర్ మెయిన్ టైన్ చేస్తుంటాను. ఆఫీసులో ఈమధ్య మా లేడీ బాస్ నాతో సెక్సు కావాలని కోరింది. తొలుత కాస్త భయపడినా ఆ తర్వాత సరేనన్నాను. ఆమె చెప్పినచోటకు వెళ్లాను. అక్కడ సెక్స్ చేసేందుకు ఉపక్రమించాను. ఐతే యోని వద్ద పురుషాంగం పెట్టగానే సడలిపోయింది. ఎంతగా ప్రయత్నించినా అంగ ప్రవేశం జరుగలేదు. దానితో ఆమె అంగచూషణ చేసింది. దాంతో అంగం మళ్లీ స్తంభించింది.
 
మరోసారి యోని ప్రవేశం చేయాలని చూశాను. మళ్లీ అదే పరిస్థితి. ఇంత బలాఢ్యుడుగా ఉండి కూడా నీకు ఇదేం పరిస్థితి. అంగం పరిస్థితి ఏమిటో ఓసారి చెక్ చేయించుకోమని చెప్పింది. నేను అతిగా జిమ్ చేస్తుంటాను. అందువల్ల ఇలా అంగం స్తంభించకుండా పోయిందేమోనన్న బెంగగా ఉంది...

జవాబు :  పరాయి స్త్రీతో సెక్సులో పాల్గొన్నప్పుడు కలిగే భయం వల్ల అలా అయింది. సెక్స్ పరంగా అంగ స్తంభనలు ఉన్నాయి కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. సెక్స్ చేసే సమయంలో అంగం స్తంభించకుండా పోవడానికి కారణం లోపల గూడుకట్టుకుని ఉండే భయం. జిమ్ బాడీ అయినా మామూలు బాడీ అయినా సెక్స్ పరంగా కోర్కె ఉంటే సెక్స్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అదేసమయంలో మనసులో ఆందోళన, భయం ఉంటే ఎంత ప్రయత్నించినా అంగ ప్రవేశం దుర్లభమవుతుంది.

31.నా భార్య హగ్ చేసుకోగానే వీర్యం ఔటై పోయింది... ఎందుకని?


ప్రశ్న :  ఇటీవలే వివాహం చేసుకున్నా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. శోభనం రోజు నుంచి నాకో సమస్య వచ్చింది. శోభనం రోజున పడక గదిలో నా భార్యను హగ్ చేసుకున్నా. ఆ తర్వాత ఆమె కూడా నన్ను కౌగలించుకుంది. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. నాకు మాత్రం వీర్యం ఔటై పోయింది. ఎందుకు అలా జరిగిందో తెలియట్లేదు. కారణమేంటి.?

జవాబు :  సాధారణంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నా... పెళ్లికి ముందు ఆదుర్దాగా... భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో స్ట్రెస్‌ లేక టెన్షన్‌తో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదని, ఒకవేళ జరిగినా వీర్యం వెంటనే పడిపోతుందని చెపుతున్నారు.
 
శృంగారంలో పాల్గొనేటపుడు ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్‌ లేకుండా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇదే కౌగలింతకు కూడా వర్తిస్తుంది. అలాగే సెక్సులో పాల్గొనాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకున్నప్పుడు కూడా ఇలాగే వీర్యస్ఖలనమయిపోతుంది. ఇక్కడ మీరు మీ భార్యను హగ్ చేసుకోగానే వీర్య స్ఖలనం జరిగిందని చెపుతున్నారు.
 
అంటే.. మీలో తొలిసారి భార్యతో సెక్స్‌లో పాల్గొంటున్నామనే ఫీలింగ్ మనస్సులో బలంగా ఉంది. ఈ ఉత్తేజభరితమైన ఆనందం కారణంగా అలా జరిగివుండొచ్చు. మీరు ఇక్కడో విషయాన్ని గమనించాలి. మీరు సెక్స్‌లో పాల్గొనేది మీ భార్యతోనే. పరాయి స్త్రీతో కాదు. అందువల్ల పడక గదిలో నెమ్మెదిగా... ప్రశాంతంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు.

Friday 1 August 2014

30.యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది ?



ప్రశ్న :  నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె శరీరంపై చేయి వేస్తే వణికిపోతోంది. నన్ను ఏమీ చేయవద్దు అంటూ బతిమాలుతోంది. అందువల్ల కనీసం ముద్దులు, కౌగలింతలు కూడా చేయకుండా నెట్టుకొచ్చాను. కానీ ఇలా ఎంతకాలం అని మొన్నీమధ్య ధైర్యం చేసి ముద్దుపెట్టి గట్టిగా కౌగలించుకున్నాను.

ఆమె దానికి బాగానే స్పందించింది. ఇక సెక్సుకు అడ్డు చెప్పదనుకుని గబుక్కును దుస్తులు తొలగించి యోనిపై చేయి వేసి అంగ ప్రవేశం చేయాలని ప్రయత్నించా. అంతే.. గట్టిగా భుజంపై కొరికింది. నొప్పితో ప్రాణం లేచిపోయింది. చెడామడా కొట్టాలనిపించింది. కానీ, ఆమె మనస్తత్వం తెలిసినందువల్ల ఏమీ చేయలేదు. ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తుందీ...?

జవాబు :  పెళ్లయిన కొత్త జంటల్లో కొంతమందికి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. కొత్తగా పెళ్లయిన తర్వాత భార్యకు సెక్స్ పట్ల ఉన్న అనుమానాలు, అపోహలను ఎంతమాత్రం నివృత్తి చేయకుండా నేరుగా అక్కడికే వెళ్లిపోతుంటారు చాలామంది భర్తలు.

కొంతమందైతే భార్యను మెల్లిగా తమ దారిలోకి తెచ్చుకునే మార్గం ఆలోచించకుండా పానీయాల్లో కాస్త మత్తు పదార్థాల్లాంటివి కలిపి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటివి తప్పు. ఆమె పెరిగిన వాతావరణాన్నిబట్టి, కుటుంబ పరిస్థితుల్ని బట్టి కొంతమందిలో సెక్స్‌పై ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటివారిలో సెక్స్ విషయంలో మనస్సు స్పందించదు.

అలా స్పందించనప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది. అది గమనించి కొంతకాలం సెక్స్ కు దూరంగా ఉండాలి. ప్రేమగా మెలగాలి. ఆమెను సంతోషపెట్టే పనులేమిటో తెలుసుకుని వాటిని చేయాలి. స్నేహంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరిస్తూ మెల్లిగా ఆమెకు దగ్గరవ్వాలి. భర్త పట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగే వరకూ ఓపిక పట్టాలి. మీపై ప్రేమ కట్టలు తెంచుకున్నప్పుడు సెక్స్ కు ఆమె ఉద్యుక్తురాలై ఆహ్వానిస్తుంది. ఆమె మిమ్మల్ని ముద్దులు, కౌగిళ్ల వరకూ అడ్డు చెప్పేలేదు కదా. ఇంకొన్ని రోజులు అలా కంటిన్యూ చేసి ఉంటే అనుకున్నవిధంగా సజావుగా సెక్స్ చేసే అవకాశం ఉండేదు. కనుక ఇటువంటివారి విషయంలో ఓర్పే మంచిమందు.

29.మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?


ప్రశ్న :  మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ తర్వాత నెల రోజులకి రాత్రిపూట పక్కపైకి వచ్చినా మౌనంగా ఉంటున్నారు. నేను ప్రేరేపించినా అంగ ప్రవేశం వద్ద ఆగిపోతున్నారు. ఒకరోజు మల్లెపూలు పెట్టుకుని గదిలోకి వెళ్లాను. అమాంతం నాపైకి వచ్చి సెక్స్ తృప్తిని చవిచూపించారు.

మరో రెండురోజుల తర్వాత పూలు లేకపోయేసరికి మామూలుగా ఉన్నాను. మళ్లీ నన్ను తాకనేలేదు. అంగాన్ని ప్రేరేపించినా అంగ ప్రవేశానికి సుముఖత చూపించలేదు. అదేమని అడిగితే పూలు పెట్టుకుంటేనే సెక్స్ చేయాలనిపిస్తోందని చెప్పి అటు తిరిగి పడుకుని నిద్రపోయాడు. ఇదేమైనా మానసిక జబ్బా. అన్నివేళలా మల్లెపూలు కావాలంటే కష్టం కదా...?

జవాబు :  చాలామంది పురుషుల్లో పూలు, పెర్‌ఫ్యూమ్‌లు సెక్స్ కోర్కెలను పుట్టిస్తాయి. సెక్స్ ఉద్దీపనలు కలిగించి రెచ్చగొట్టి సెక్స్ చేసేందుకు పురుగొల్పుతాయి. మరికొందరిలో తమ పార్టనర్ లోని శరీర భాగాలంటే ఇష్టపడుతారు. అవి లిప్స్ లేదా వక్షోజాలు, కళ్లు, తొడలు, పిక్కలు, రహస్యాంగాలు ఇలా ఏదయినా కావచ్చు. అలాగే మీవారికి పూలు, పరిమళాలు అంటే ఇష్టం కనబడుతుంది. కనుక మల్లెపూలు దొరకనప్పుడు సుగంధాలు వెదజల్లే మరో రకం పూలను ఉపయోగించవచ్చు.

28.అతడు వక్షోజాలు చూషించినా సెక్స్ స్పందనలు కలుగడంలేదు.... ఎందుకని?



ప్రశ్న :  పెళ్లయి విడాకులు తీసుకున్నాను. ఇటీవల నేను పనిచేసే ఆఫీసులోనే నా సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. మా బంధం లైంగిక సంబంధానికి దారితీసింది. ఐతే అతడు నా వక్షోజాలను చూషించడం, యోని చూషణ చేయడం వంటివి చేస్తాడు. కానీ అతడలా చేస్తున్నా నాలో సెక్స్ కోర్కెలు కలుగడంలేదు. అతడితో యాంత్రికంగా సెక్సులో పాల్గొంటున్నాను.

ఐతే ఆమధ్య తీవ్రమైన ఒత్తిడితో మద్యం సేవించడం చేశాను. ఇప్పుడు కూడా కొద్దికొద్దిగా తీసుకుంటుంటాను. అందువల్ల నాలో సెక్స్ స్పందనలు లేకుండా పోయాయా...? అతడు నన్ను పెళ్లాడుతానంటున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే సెక్స్ తృప్తి కలుగకపోతే ఏంచేయాలో అర్థంకావడంలేదు...

జవాబు :  విడాకులు తీసుకున్న కారణం తెలుపలేదు. మాజీభర్త వల్ల మీ మనసుకు బాగా గాయం అయిఉండవచ్చు. దాని ప్రభావం రతి సుఖంపైనా పడే అవకాశం ఉంది. ఇకపోతే అసలు విడాకులకు కారణం ఏమిటో తెలుపలేదు. ఐతే మరో పురుషునితో పెళ్లి కాకుండానే సెక్స్ సంబంధాన్ని సాగిస్తున్నారు. ఇదికూడా ఒకరకంగా మానసిక వేదనను పెంచేదే. మద్యం అలవాటుతోపాటు మానసిక వేదన కూడా లోపల గూడుకట్టుకుని ఉంటే, ఫోర్ ప్లేలో వక్షోజాలు చూషించినా, యోని చూషణ చేసినా సెక్స్ ఉద్దీపనలు కలుగకపోవచ్చు. ముందుగా పూర్వపు అలవాట్లకు దూరమవండి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాతే లైంగిక బంధాన్ని సాగించండి. అలాకాకపోతే సమస్యలు రావచ్చు

27.నా భార్య వక్షోజాలు చాలా కిందకి జారివున్నాయ్.. ఎందుకని?


ప్రశ్న :  ఇటీవలే వివాహం చేసుకున్నా. నా భార్య వక్షోజాలు కాస్త భారీ సైజులోనే ఉంటాయి. అయితే, అవి చాలా కిందికి జారివున్నాయి. శోభనం రోజున జాకెట్ విప్పి చూసినపుడు ఆ విషయం స్పష్టమైంది. ఇలా ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తే రజస్వల అయినప్పటి నుంచి అంతేనని సమాధానమిచ్చింది. ఈ వక్షోజాలు చాలా వరకు జారి వుండటంతో ఆమెను బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడివుంది. నా భార్య వక్షోజ సైజులు తగ్గి.. స్టిఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి ప్లీజ్?

జవాబు :  చాలా మంది మహిళలు వక్ష సంపద భారీగా ఉంటుంది. పెళ్లికి ముందు... పెద్దగా తెలియక పోయినప్పటికీ.. వివాహమై, పిల్లలు పుట్టిన తర్వాత ఈ వక్ష సంపద చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తుంది. వీటిని దాచుకునేందుకు టైట్‌గా ఉండే జాకెట్లు వేసుకున్నా.. వక్షోజాలు జారినట్టుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే మహిళలు నలుగురిలో వెళ్లాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు తమ వక్ష సంపద గతంలో లాగా గట్టిగా అయ్యేందుకు ఏదైన మార్గం ఉందా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే...
 
పిల్లలు పుట్టిన తర్వాత సహజంగా చాలా మందికి వక్షోజాలు జారినట్లు కనిపించడం సహజం. దాన్ని మనసులో పెట్టుకుని మానసిక వేదనను అనుభవించడం సరికాదు. కొన్ని రకాల బ్రాలు వక్షోజాలను పట్టి ఉంచి బిగుతుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా వక్షోజాలను గట్టిగా ఉండేలా చేసుకోవచ్చు. వక్షోజాలు గట్టిపడేందుకు ఇంతకు మించిన ఇతర పద్ధతులు లేవంటున్నారు.

26.నా భర్త పడక గదిలోకి వచ్చీరాగానే పని పూర్తి చేస్తానంటాడు? ఎలా?


ప్రశ్న  :  నా వయస్సు 34 యేళ్లు. ముగ్గురు పిల్లులు ఉన్నారు. 13 యేళ్ల క్రితం వివాహం చేసుకున్నాం. పిల్లలు పుట్టక ముందు నా భర్త సెక్స్‌లో బాగానే పాల్గొనేవాడు. గత కొన్ని నెలలుగా నా భర్త ప్రవర్తనలో తేడా వచ్చింది. ఎందుకంటే.. పడక గదిలోకి వచ్చిరాగానే పని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఎన్ని సార్లు చెప్పినా.. ఆయన మరుసటిరోజు పడకగదిలోకి వచ్చీరాగానే మరచిపోతున్నాడు. అలా ఎందుకు జరుగుతుంది. సలహా ఇవ్వండి. ప్లీజ్? 

జవాబు :  సాధారణంగా చాలామంది దంపతులు శృంగారంలో తమకు తెలియకుండానే అనేక తప్పులు చేయడం సహజం. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. అలాంటిసమయంలో ఎవరు తప్పు చేసిన వారిని విసుక్కోకుండా.. వారిని నివ్వించేందుకు ప్రయత్నించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకానీ, వారిని చూసి నవ్వడం, సిగ్గుపడటం, సీరియస్‌గా ముఖం పెట్టడం వంటివి చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అపుడే పడక గదిలో మరింత రసరంజుగా దంపతులు ఎంజాయ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. సెక్స్ సమయంలో దంపతులు చేసే అలాంటి తప్పులేంటో ఇక్కడ చూద్ధాం.
 
చాలా మంది దంపతులు ఫోర్‌ ఫ్లేను పెద్దగా పట్టించుకోరు. నేరుగా రతికి దిగిపోతారు. పురుషుడు రతి పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్త్రీ కూడా ఫోర్‌ ప్లేపై అంత ఆసక్తిని చూపుతుందన్న విషయాన్ని మరచిపోరాదని సలహా ఇస్తున్నారు. స్త్రీ ఫోర్‌ప్లే ద్వారానే ఎక్కువగా భావప్రాప్తి పొందుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది పురుషులు.. తాము సెక్స్ చేసేందుకు ముందుగా.. అంగం వంటి బొమ్మతో సెక్స్ చేస్తారు.
 
ఒక స్త్రీ ఈ తరహా సెక్స్‌కు అలవాటు పడిందంటే పురుషుడు చేసే రతి చాలదని, బొమ్మతోనే రతి కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. సెక్స్‌కు ముందు నీలి చిత్రాలు చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ చిత్రాలు చూసేందుకు స్త్రీ అలవాటు పడితే పురుషుడిని పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఈ తరహా చిత్రాలు చూపించరాదన్నారు. ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలన్నారు.

25.నువ్వనుమతిస్తే ఆ అమ్మాయితో సెక్స్ చేస్తా... మా ఆయన డర్టీ టాక్...


ప్రశ్న :  బెడ్రూంకు చేరితే చాలు.... మా ఆయన డర్టీ టాక్ తో వేగలేకపోతున్నాను. పడక గదికి రాగానే ఇష్టమొచ్చిన డర్టీ టాక్ చేస్తుంటారు. అవన్నీ నేను రాయలేను కానీ, ఈమధ్య పదేపదే ఓ మాట అంటున్నారు. తనంటే ఇష్టపడే అమ్మాయితో సెక్సులో పాల్గొనేందుకు నా అనుమతి కావాలని అడుగుతున్నాడు.
 
నా అనుమతి ఇస్తే ఎంతో సంతోషంగా వెళ్లి ఆమెతో రతిక్రీడలో పాల్గొని వస్తాడట. ఆయనకు నిజంగా ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నారో లేదంటే జోక్ చేస్తూ ఈ డర్టీ టాక్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. సెక్స్ చేసే ముందు ఇలాంటి మాటలతో ఇబ్బందిపెడుతున్నారు. ఇదేమైనా మానసిక రుగ్మతా...?

జవాబు :  కొంతమంది ఇలా పడకగదికి చేరుకున్న సమయంలో మాట్లాడుతుంటారు. వీరిలో కొందరు ఇతర స్త్రీలతో ఫాంటసీని ఎంజాయ్ చేస్తే మరికొందరు వాస్తవంగానే ఇతర స్త్రీలతో సంబంధాన్ని కావాలని కోరుకుంటుంటారు. ఐతే అతడు ఇతర స్త్రీని ఎందుకు కావాలని కోరుకుంటున్నాడన్నది ఆలోచించాల్సిన విషయం. దీనిపై మెల్లగా అతడి ఆలోచనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
 
డర్టీ టాక్ చేస్తున్నాడంటూ అతడిని అలా వదిలేస్తే అదే ఒకవేళ నిజమయితే సమస్య తలెత్తుతుంది. కనుక అలాంటి టాక్ స్టార్ట్ అయినప్పుడు అలా ఆయన ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆయన కోరుకుంటున్న అంశాలేమిటో తెలుస్తాయి కనుక ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తూ అతడు తిరిగి అలాంటి డర్టీ టాక్ చేయకుండా చూడవచ్చు. ఇదేమీ మానసిక రుగ్మత కాదు.

24.నా భర్త సహోద్యోగితో లెస్బియన్ సెక్స్... భర్తతో సెక్స్ వద్దనిపిస్తోంది...


ప్రశ్న :  నా వయసు 32 ఏళ్లు. నా భర్త ఆఫీసులో సహోద్యోగి ఇటీవల మా ఇంటికి వచ్చింది. మేమిద్దరం చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మా ఇద్దరి మధ్య సెక్స్ సంభాషణలు కూడా చోటుచేసుకున్నాయి. ఓరోజు ఆమె ఓ పోర్న్ వీడియో తాలూకు సీడీలను తెచ్చి చూద్దామని చెప్పింది. అందులో రకరకాల సెక్స్ పద్ధతుల్లో స్త్రీపురుషులు పాల్గొనడం చూశాము. అలాగే ఇద్దరు మహిళలు కలిసి చేసే సెక్సును కూడా చూశాము.
 
ఆ పద్ధతి మా ఇద్దరికీ ఎందుకనో చాలా ధ్రిల్ గా ఉన్నట్లు అనిపించింది. దాంతో ఇద్దరం లెస్బియన్లు చేసుకున్న సెక్స్ ప్రయోగాత్మకంగా చేసి చూశాము. చాలా బావుంది. ఇక అప్పట్నుంచి ఇద్దరం వీలున్నప్పుడల్లా అలా చేసుకుంటూ చాలా తృప్తి చెందుతున్నాం. ఆమెతో ఇలాంటి శృంగారం అలవాటయిన దగ్గర్నుంచి నా భర్తతో సెక్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఈమధ్య సెక్సులో ఆసక్తి లేకపోవడాన్ని ఆయన గమనించినట్లే అనిపిస్తోంది. దీనిపై ప్రశ్నలు అడుగుతున్నారు. నా భర్తకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నా...

 
జవాబు :  కొంతమందిలో ఇలాంటి ధోరణులు కనబడుతుంటాయి. పెళ్లయినప్పటికీ పాశ్చాత్య ధోరణికి సంబంధించిన పోర్న్ ఫిల్ములు చూడటం వల్ల మీ మనసు ఆ కొత్త పద్ధతులు ఎలా ఉంటాయన్న దానిపైకి మళ్లింది. ఐతే పెళ్లయిన తర్వాత భర్తతో కాపురం చేసుకుంటూ ఉన్న మీరు ఇలాంటి పద్ధతిలో పయనించడం తప్పు. ఆమెకు పెళ్లయిందో లేదో మీరు తెలుపలేదు. ఇకపోతే ఈ విషయాన్ని మీ భర్తతో చెబితే సమస్య సర్దుబాటు కాకపోవడంతోపాటు కొత్త చిక్కులు వస్తాయి. ఆమెను దూరం పెట్టి భర్తతో ఇదివరకటి జీవితాన్ని సాగించండి.

23.ఆ ఆంటీ.. పొద్దస్తమానం ఫోర్‌ప్లే కావాలంటోంది? ఏం చేయాలి?


ప్రశ్న :  నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇటీవల మా పక్కింట్లో కొత్తగా కొందరు అద్దెకు వచ్చి దిగారు. భార్యాభర్తలతోపాటు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ ఆంటీ వయస్సు ఉంటుంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె భర్త తాగుబోతులా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఆంటీతో నాకు పరిచయమైంది. అలా ఒక రోజు నేను ఒక్కడినే ఇంట్లో ఉండగా వచ్చి.. ఉన్నట్టుండి నన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుంది. ఆ తర్వాత తన మనస్సులోని మాటను చెప్పింది. అప్పటి నుంచి నాతో వీలు దొరికినపుడుల్లా ఫోర్‌ప్లే చేయించుకుంటుంది. సెక్స్‌లో పాల్గొందామంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎంతగా బ్రతిమిలాడినా.. నన్ను బ్లో జాబ్‌తో సంతృప్తి పరుస్తోంది. ఆమె కూడా సెక్స్‌లో పాల్గొనడం కంటే ఫోర్‌ప్లేలకే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నాకేం అర్థం కావడం లేదు. ఏం చేయాలి. సలహా ఇవ్వండి ?

జవాబు :  ఈ సమాజంలో పెళ్లికాని చాలామంది యువతులు / ఆంటీలు ఉన్నారు. వీరంతా తమలో కలిగే లైంగిక కోర్కెలను అణుచుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు స్వయంసంతృప్తి పొందితే మరికొందరు తమ ఇరుగుపొరుగున ఉండే యువకులతో దొంగచాటుగా కార్యకలాపాలు సాగిస్తుంటారు.
 
ఫోర్‌ప్లేకు మాత్రం సమ్మతిస్తూ సెక్స్‌కు మాత్రం వద్దని వారిస్తుంటే ఆమెలో ఒక భయం ఉండివుండొచ్చు అదేమిటంటే.. సెక్స్‌లో పాల్గొనడం వల్ల సుఖ వ్యాధులు వస్తాయన్న భయం ఆమెలో ఉండటం వల్లే ఫోర్‌ప్లేకు సమ్మతిస్తూ సెక్స్‌కు దూరంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా మంది మహిళలు ఈ ఫోర్ ప్లేల ద్వారానే సంతృప్తి చెందుతారు. అందుకే వారు దానికి ఆసక్తి చూపుతుంటారు. మీకు పరిచయమైన ఆంటీ ఈ తరహా మనిషే. అందుకే ఆమె ఆ విధంగా మీ ద్వారా సంతృప్తి చెందుతోంది.

22.న్యూడ్‌గా సెక్స్‌లో పాల్గొందామంటే.. నా భార్య ఎంతకీ ఒప్పుకోదే.!!


ప్రశ్న :  నాకు ఇటీవలే వివాహమైంది. నేను మా ఆవిడ  సమయం దొరికినపుడల్లా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అయితే, రాత్రిపూట మాత్రం మా ఆవిడను   నగ్నంగా మారి సెక్స్ చేయాలని ఎంతగా బ్రతిమిలాడినా నా భార్య సమ్మతించడంలేదు. న్యూడ్‍గా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవో దుష్ప్రలితాలు కలుగుతాయని ఏదో పురాణాల్లో చదివిందట. ఏం చేయాలి.. నా సందేహానికి సమాధానం చెప్పగలరు ?

జవాబు :  సాధారణంగా సెక్స్ అనేది భార్యాభర్తల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి నచ్చిన విధంగా ఒకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం ఎంతో థ్రిల్‌గానూ, మజాగా ఉంటుంది.
 
సాధారణంగా ప్రతి పురుషుడూ భార్యను నగ్నంగా అనుభవించాలని కోరుకుంటాడు. పడక గదిలో భర్త కోర్కె ప్రకారం నడుచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. నగ్నంగా మారినంత మాత్రాన వచ్చే దుష్ఫలితాలేమీ లేవు. ఇక యానల్ సెక్స్ అనేది అంత మంచిది కాదని చెప్పొచ్చు.

21.పక్కా పల్లెటూరి పిల్ల.. సెక్స్ అంటే భయపడుతోంది.. ఏంచేయాలి?


ప్రశ్న :  మాది హైదరాబాద్. ఇటీవలే వివాహం చేసుకున్నాం. నా భార్య విద్యావంతురాలు కాదు. పైపెచ్చు.. పక్కా పల్లెటూరి అమ్మాయి. శోభనం రోజున సెక్స్‌లో పాల్గొనేందుకు ఎంతగానో ప్రయత్నించా. ఆమె సహకరించక పోవడంతో వీలుపడలేదు. మరుసటి రోజు కూడా అది విధంగా జరిగింది. మూడో రోజు బలవంతం చేయబోతే.. ఏడ్చేసింది. ఏంటని ప్రశ్నిస్తే.. సెక్స్ అంటే మహా భయమని చెప్పింది. దీంతో నేను కూడా మిన్నకుండి పోయా. ఏం చేయాలి. సలహా ఇవ్వండి ?

జవాబు :  చాలా మంది యువతులు తొలి కలయిక పట్ల ఇలానే భయపడుతుంటారు. దీన్నే ఫ్రిజిడిటీ అని అంటారు. ఫ్రిజిడిటీ అంటే మనోలైంగిక సమస్య. దీనికి కారణం సెక్స్ అంటే భయం, అసహ్యం. అదేదో పాడుకార్యమన్న భావనలో వారు ఉంటారన్నారు. అంతేకాకుండా, మనసులో భయం వల్ల శరీరం సహకరించదేమో... రక్తస్రావం జరుగుతుందేమో... నొప్పి కలుగుతుందేమో అన్న భయంతో ఉంటారన్నారు.
 
ఇలాంటి భయాందోళనలు ఉన్నపుడు యోని కండరాలు పూర్తిగా బిగుసుకు పోయి యోని రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం జరగదని చెపుతున్నారు. ఈ స్థితిని వ్జైనిస్మస్ అని వైద్య పరిభాషలో అంటారని చెప్పారు. ఇలాంటి వాటికి సెక్సువల్ కౌన్సెలింగ్, మెరైటల్, సెక్స్ థెరపీ, భయం పోగొట్టే సైకోథెరపీ వంటివి చేయిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమస్యతోనే మీ భార్య కూడా ఉన్నారు. అందువల్ల కౌన్సెలింగ్ ఇప్పిస్తే అన్ని సర్దుకుంటాయి.

20.బుద్ధి తక్కువై పనిమనిషితో సెక్సులో పాల్గొన్నా... బ్లాక్ మెయిల్ చేస్తుందేమో...?


ప్రశ్న :   మాది చాలా ధనవంతుల కుటుంబం. మా ఇంట్లో ఓ అందమైన పని మనిషి పనికి చేరింది. ఆమె ఇదివరకే విడాకులు తీసుకున్నదట. ఆమె వచ్చిన దగ్గర్నుంచి నాకెందుకో ఆమె అంటే ఆకర్షణ ఏర్పడింది. ఓరోజు మా పేరెంట్స్ పెళ్లికని పక్క ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను ఎక్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు పెళ్లికి వెళ్లలేదు. రోజులానే ఆమె ఆరోజు ఉదయం వచ్చింది. పని చేస్తూ ఉండగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమెనే గమనిస్తూ ఉన్నాను. వంగి పనిచేస్తుంటే ఆమె వక్షోజాలు కనబడ్డాయి. సెక్స్ కోర్కెలు చెలరేగాయి.
 
చాటుగా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. చటుక్కున తలపైకి ఎత్తి నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది. వక్షోజాలు ఎందుకు చూస్తున్నావు... అంటూ సైగ చేసింది. నేనేమీ మాట్లాడలేదు. అప్పటికి వదిలేసి నాకు బ్రేక్ ఫాస్ట్ పెట్టేందుకు పిలిచింది. మళ్లీ అక్కడ అదే సీన్ రిపీట్ అయింది. నేను తమకంతో వెనగ్గా వెళ్లి గట్టిగా వాటేసుకున్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. బెడ్రూంవైపు నడిపించి గంటకు పైగా సెక్స్ చేశాను. చాలా తృప్తి కలిగింది. ఆ తర్వాత తనే ఈ విషయాన్ని తానెవ్వరికీ చెప్పనని ధైర్యం చెప్పింది. ఐతే ఇటీవల ఆమె నన్ను లెక్కచేయడంలేదు. నేను కనబడితే పెద్దగా మాట్లాడుతోంది.
 
మా ఇంట్లో వారిని లెక్క చేయడంలేదు. పని గురించి అడిగితే ఇంతే చేస్తాను అంటోంది. ఆమె వ్యవహారం చూస్తుంటే ఎప్పుడోసారి నాకు - ఆమెకు మధ్య జరిగిన సంగతి చెప్పేస్తుందేమోనని భయంగా ఉంది. బుద్ధి తక్కువై ఇలాంటి పని చేశాను. ఇప్పుడంతా ఆమెను చూస్తేనే వణుకు వస్తోంది. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏం చేయాలో తెలియడంలేదు ?
 
జవాబు :  టీనేజ్ వయసులో రేగే సెక్స్ కోర్కెలకు కళ్లెం వేయలేకపోతే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. స్త్రీని ఒంటరిగా చూసి నిగ్రహం కోల్పోయిన అబ్బాయిల పరిస్థితి ఇలానే తయారవుతుంది. లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుని సతమతమవుతుంటారు. సెక్సులో పాల్గొన్న స్త్రీ చెప్పవచ్చు లేదంటే చెప్పకపోవచ్చు. ఒకవేళ చెబితే తప్పు చేశారు కనుక తల్లిదండ్రుల వద్ద ఒప్పుకుని క్షమాపణలు అడగండి. తప్పును కప్పిపుచ్చేందుకు ఇంకా మరికొన్ని తప్పులు చేయవద్దు. ఆమె కూడా చేసింది తప్పే కనుక దానిని పదిమందికి చెప్పలేకపోవచ్చు. ఇప్పటికైనా అలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి చదువుపై దృష్టి సారించండి.

19.సెక్స్‌లో స్ట్రోక్స్ ఇస్తుంటే... నా భార్య వింతవింత శబ్దాలు చేస్తోంది.. ఎందుకని!


ప్రశ్న :  నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. ఇద్దరం విద్యావంతులమే. అయితే, నా భార్యతో సెక్స్‌లో పాల్గొన్న సమయంలో స్ట్రోక్స్ ఇస్తుంటే వింతవింత శబ్దాలు చేస్తోంది. వివాహమైన తొలి వారం పది రోజుల్లో ఇలాంటి శబ్దాలు నేను వినలేదు. కానీ, ఈ మధ్య ఈ తరహా శబ్దాలు చేస్తోంది. ఒక్కోసారి ఇవి పక్కగదుల్లో నిద్రించే వారికి వినిపించేలా ఉంటున్నాయి. ఎందుకని?

జవాబు :  సెక్స్ సమయంలో స్త్రీకి స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు తృప్తితో కూడిన మూలుగులు సహజమే. ఇలా మూలుగుతూ చిన్నచిన్న కేకలు వేయడాన్ని కామసూత్రలో పలు రకాలుగా విభజించి చెప్పడం జరిగింది. వీటిని రతి కూజితాలు అని అంటారు.
 
ఈ రతి కూజితాలలో హింకారం, స్తనితం, కూజితం, రుదితం, సూత్కృతం, ధూత్కృతం, పూత్కృతం అనేవి ప్రసిద్ధమైనవి. నోరు మూసుకుని, గొంతతో, ముక్కుతో, హి... హి...  అనే శబ్దం చేయడాన్ని హింకారం అంటారు. స్తనితం అంటే పెద్దగా ధ్వని చేయడం. ఇది కూడా కంఠంతోనే హుం... హుం అన్నట్లుగా శబ్దం వస్తుంది. ఇక రుదితం అంటే ఏడుస్తున్నట్లు ధ్వని చేయడం.
 
సూత్కృతం అంటే నిట్టూర్పు విడవడం. కూజితం, ధూత్కృతం, వూత్కృతం వంటివి కూడా ఇకచాలు బాబోయ్... ఈ సెక్స్ తృప్తి తట్టుకోలేకపోతున్నానంటూ గట్టిగా మూలుగడం. కొందరు కోకిలల్లా, మరికొందరు పావురాళ్లలా ఇలా రకరకాల స్వరాలతో అరుస్తుంటారు. ఇదంతా సెక్సులో అనుభవించే అనిర్వచనీయమైన తృప్తి వల్ల కలుగుతుంది.

18.అంత అంగం ఎలా పోతుందని ప్రశ్నిస్తోంది.. ఏం చేయాలి?


ప్రశ్న :  మాది విజయనగరం జిల్లాలోని ఓ పల్లెటూరు. నా భార్యకు శృంగారంపై పెద్దగా అవగాహన లేదనే విషయాన్ని ఆమె మాటలను బట్టే గ్రహించాను. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో పెళ్లి చేసుకున్నా. వివాహమయ్యాక ఆమెను మార్చుకోవచ్చనే నమ్మకం ఉండటంతో ముందుకు సాగాను. అయితే, శోభనం రోజున శృంగారానికి ప్రయత్నించగా.. ఆమె వేసిన ఒక ప్రశ్నకు ఆశ్చర్యానికి గురి చేసింది. అంత పొడవు వుండే పురుషాంగం యోనిలోకి ఎలా పోతుందని అడిగింది. ఏమని సమాధానమివ్వాలి. ఆ ప్రశ్నతో ఆమెతో ఇప్పటి వరకు సెక్స్‌లో పాల్గొనలేదు. సలహా ఇవ్వండి ?


జవాబు :   చాలా మంది యువతులకు సెక్స్ అంటే భయపడుతుంటారు. ముఖ్యంగా.. తొలి కలయికను ఊహించుకుని వారు ఆందోళన చెందుతుంటారు. ఇది మరింత ఎక్కువగా ఉండే యువతులు వివాహమై నెలలు గడుస్తున్నా భర్తను పక్కలోకి రానివ్వరు. సెక్స్‌కు ఒప్పుకోరు. రతిలో పాల్గొనాలంటేనే భయపడుతుంటారు. దీనికంతటికీ వారు ఫ్రిజిడిటీ అనే మనోలైంగిక సమస్యతో బాధపడుతున్నట్టుగా భావించాలి. దీనికి కారణం సెక్స్ అంటే భయం, అసహ్యం. అదేదో పాడుకార్యమన్న భావనలో వారు ఉంటారన్నారు. అంతేకాకుండా, మనసులో భయం వల్ల శరీరం సహకరించదేమో... రక్తస్రావం జరుగుతుందేమో... నొప్పి కలుగుతుందేమో అన్న భయంతో ఉంటారన్నారు.
 
ఇలాంటి భయాందోళనలు ఉన్నపుడు యోని కండరాలు పూర్తిగా బిగుసుకు పోయి యోని రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం జరగదని చెపుతున్నారు. ఈ స్థితిని వ్జైనిస్మస్ అని వైద్య పరిభాషలో అంటారని చెప్పారు. ఇలాంటి వాటికి సెక్సువల్ కౌన్సెలింగ్, మెరైటల్, సెక్స్ థెరపీ, భయం పోగొట్టే సైకోథెరపీ వంటివి చేయిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు.

17.నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు.. ఎందుకని?


ప్రశ్న :  నాకు వివాహమై నెల రోజులు మాత్రమే అయింది. ఇప్పటి వరకు నా భర్త అంగ ప్రవేశం చేయలేక పోతున్నాడు. నేను మాత్రం సెక్స్‌లో ఆయనకు బాగానే సహకరిస్తున్నా. కానీ, నా భర్త అంగం.. నా యోనిలో ప్రవేశపెట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏంటని అడిగితే ఏమో తెలియడం లేదని సమాధానమిస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. సలహా ఇవ్వండి ?

జవాబు :  ప్రపంచంలో అనేక మంది యువతీ యువకులు శృంగారం పట్ల అమితాసక్తిని చూపిస్తుంటారు. వివాహమైన తర్వాత రత్రిక్రీడలో ఉన్న మజాను అస్వాదించాలని ఉవ్విళ్లూరుతుంటారు. తీరా వివాహమయ్యాక అంగప్రవేశం చేసేందుకు ఉపక్రమిస్తే మాత్రం వారు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే.. 
 
ప్రధానంగా వివాహిత కన్య తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సమయంలో తీవ్రమైన ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతుందని వారు అంటారు. ఎందుకంటే... హైమస్ (కన్నెపొర) తొలగిపోయి రక్తం వస్తుందనే భయం వారిని ఎక్కువగా పీడిస్తుందన్నారు. పైపెచ్చు రతిలో నొప్పిని తట్టుకోలేమనే భావన కూడా వారిలో ఉంటుందని అందువల్లే వారు అంగప్రవేశానికి నిరాసక్తత చూపిస్తుంటారని వైద్యులు పేర్కొంటున్నారు.
 
అయినప్పటికీ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. అంగ్రప్రవేశం జరగదు. ఎందుకంటే.. యోని కండరాలు బాగా బిగదీసుకుపోయి ఉండటమే దీనికి కారణమంటున్నారు. మరికొందరు కన్యలు మాత్రం పొత్తికడుపు పైభాగం వరకు ఎంత ముట్టుకున్నా... ముద్దుపెట్టుకున్నా ఆనందానే ఉంటారు.
 
కానీ, చెయ్యి పొత్తికడుపు కింద భాగానికి చేరగానే బిగుసుకుపోతారు. ఇలాంటి స్త్రీలలో యోని కండరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయని అంటున్నారు. అందువల్ల పడక గదిలో మీ భర్తకు మరింతగా సహకరిస్తూ.. అంగ ప్రవేశమయ్యేందుకు మీ వంతు పాత్రను పోషిస్తే మీ సమస్యకు పరిష్కారం లభించినట్టే.

16.నా భర్త డ్రాయర్ కూడా తీయకుండా సెక్స్‌ చేస్తానంటాడు... ఏం చేయాలి?


ప్రశ్న :  నాకు వివాహమై రెండేళ్లు అయింది. పడక గదిలో నగ్నంగా మారి దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోర్కె బలంగా ఉంది. దీంతో ఆరంభంలో నేను చొరవ చూపకుండా ఆయన ఇష్టప్రకారమే సెక్స్ చేస్తూ వచ్చాను. దీంతో నాకు అసంతృప్తి, ఆయనకు సంతృప్తి మిగిలేది. ఇక తట్టులేక ఓ రోజున నేనే దుస్తులన్నీ విప్పేందుకు ప్రయత్నించాను. అందుకు ఆయన ససేమిరా అన్నారు. చివరకు అండర్‌వేర్ కూడా విప్పనని తెగేసి చెప్పాడు. పడక గదిలో మనమిద్దరమే కదా ఉండే.. బట్టలు విప్పేందుకు సిగ్గెందుకు అని ప్రశ్నించినప్పటికీ.. ఆయన నుంచి సమాధానం లేదు. ఆయనను ఒప్పించి.. నా కోర్కె తీర్చుకునేదెలా? సలహా ఇవ్వండి.

జవాబు :  కొందరికి తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉంటుంది. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట బాగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయంతో డ్రెస్ తీసి కనిపించరు. అటువంటివారి విషయంలో రూపం కన్నా మనసు గొప్పదనీ, ఆ మనసును చూసే తనను ఇష్టపడుతున్నానని మనసులో తిష్టవేసుకుని ఉన్న అనుమానాలను తొలగించాలి.
 
డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం ఇబ్బందన్న విషయాన్ని విడమరిచి చెప్పగలగాలి. అయితే అంతవరకూ ఎంతో ఓర్పుగా వ్యవహరించాలి. ఏమైనా ఇటువంటివారి పట్ల మొండివైఖరి పనికిరాదు. ఒత్తిడి చేస్తే మరింత బిగుసుకుపోయి అసలు సెక్స్ చేయకుండా తప్పించుక తిరిగే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మెల్లగా దారిలోకి తెచ్చుకునేంతవరకూ కాస్త ఓపిక పట్టాలి.

15.మొదటిసారి చేయాలి కదా అన్నట్లు.. తర్వాత గుర్రుపెడుతున్నారు... ఏం చేయాలి?


జవాబు :  చాలా జంటలు సెక్స్ తర్వాత హాయిగా నిద్రపోతారు. మరికొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువ జామున రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతులు గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధిగా కూడా చెపుతుంటారు. ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే..
 
సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా, సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమేనంటారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుందని తేలింది. ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరట.
 
అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే.. ఆఫ్టర్ ప్లే చేస్తుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడయింది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదు. కాకపోతే రెండవసారి కావాలనిపించినపుడు భర్తను అందుకు తగ్గట్లు ప్రేరేపిస్తే తిరిగి అనుకున్నట్లు కోరిక తీరుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.

14.వక్షోజాలు బిగుతుగా ఉండాలంటే ఏం చేయాలి?


జవాబు :   చాలామంది స్త్రీలు వక్షోజాలు సడలిపోయినట్లుగా ఉండటం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు. ఇటువంటివారి కోసం ఫ్యాషన్ సంస్థలు ప్రత్యేకమైన బాడీసూట్, బాడీ షేపర్ దుస్తులను తయారు చేస్తోంది. ఇవి స్తనాల నుంచి నడుం, పిరుదుల దాకా ఉన్న ప్రాంతాన్ని నియంత్రించడం ద్వారా అదనపు ఆకృతిని ఇస్తాయి. ఇటువంటి బాడీసూట్‌లలో భుజాల కింది నుంచి పిరుదుల దాకా లేదా కేవలం నడుము వరకు మాత్రమే ఇవ్వగల రకాలు కూడా ఉన్నాయి.
 
కొన్ని ఒకే పీస్ కలిగి ఉండి, బ్రా లేదా బ్రీఫ్‌లను విడిగా ధరించాల్సిన అవసరం ఉండదు. స్ట్రాప్స్‌తో, స్ట్రాప్స్ లేకుండా కూడా వీటిని ధరించవచ్చు. ఇవి ఎలా సహకరిస్తాయని చూస్తే... గట్టి నియంత్రణ గల బాడీసూట్ శరీరంలోని కొవ్వును దాచేసి, నడుము, మోకాళ్ల సైజును తగ్గించి చూపడం ద్వారా నాజూగ్గా ఉన్న భ్రాంతిని ఇస్తుంది. ఇవి ధరించినంతసేపు నిరంతర సపోర్టు, పూర్తిస్థాయి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. నాజూకుదనంతోపాటు సడలని వక్షోజ సంపదను కలిగి ఉన్నట్లు చేస్తుంది.

13.నా భార్య సెక్స్ అంటేనే అసహ్యించుకుంటోంది ఎందుకని?


ప్రశ్న :  నేను ఇటీవలే వివాహం చేసుకున్నా. వివాహమైనప్పటి నుంచి నా భార్యతో తృప్తికరమైన సెక్స్‌లో పాల్గొనలేదు. సెక్స్ మాటెత్తిన, శృంగార అంశాలు ప్రస్తావించినా నా భార్య అసహ్యించుకుంటోంది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వరు.?

 
జవాబు :  ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి... ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడిపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు.
 
అయితే, సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. కనీసం జీవితభాగస్వామితో కూడా చర్చించలేరు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది.
 
వీటికితోడు.. జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితులు, ఒకరి పట్ల ఒకిరికి ఆకర్షణ ఉండకపోవడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం... వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది.
 
పైగా భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటే కస్సుమంటుంది. దానిపట్ల అసహ్యాన్ని పెంచుకుంటుంది. కనుక వీటన్నింటికి పరిష్కారం కనుగొంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని సెక్సాలజిస్టులతో పాటు మానసి వైద్యులు చెపుతున్నారు.