Monday 23 November 2015

195.ఎద సైజులు పెరిగేందుకు ఏమైనా మందులు ఉన్నాయా...?




ప్రశ్న  :  నా వక్ష సంపద చాలా చిన్నది. పెళ్లికి ముందు చిన్నదైన వక్ష సంపదను కాస్త పెద్దదిగా ఉండేందుకు ప్యాడెడ్ బ్రాలు ధరించేదాన్ని. నాకు ఏడాది క్రిత పెళ్లయింది. తొలిరోజుల్లో ఆయన నా వక్ష సంపద గురించి పట్టించుకోలేదు కానీ... ఇప్పుడు తనను మోసం చేశావని అంటున్నాడు. వక్షోజాలు లావుగా లేకపోయినా పెద్దవిగా ఉండేట్లు నాటకమాడి నన్ను పెళ్లి చేసుకున్నావని అంటున్నాడు. నిజానికి నా ఉద్దేశ్యం అది కాదు. ఎద సంపద ఎత్తుగా బావుంటారని అలాంటివి ధరించాను. కానీ ఆయనకు సెక్స్ సమయంలో మూడ్ రావడం లేదట. ఎద సైజులు పెరిగేందుకు ఏమైనా మందులు ఉన్నాయా...? ఆయన్ని ఆ విషయంలో ఎట్రాక్ట్ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంటోంది... 

జవాబు  :  వక్షోజాల సైజులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టినప్పుడు వాటి ఆకృతులలో మార్పులు వస్తాయి. అప్పుడు చిన్నవి, పెద్దవి.. ఇలా మార్పులు చెందుతుంటాయి. వక్షోజాల క్రింద ఉండే కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామం చేయడం వల్ల కొంతవరకు వాటి పరిమాణాన్ని పెంచుకునే వీలుంది. మీ భర్త మరీ అంత అసంతృప్తి చెందుతుంటే కాస్మోటిక్ సర్జన్ సలహా మేరకు ఆగ్‌మెంటేషన్ మామోప్లాస్టీ చేయించుకోండి.


194.ఆమెకు తృప్తి లేదంటోంది... అందుకే పరికరంతో 2 అంగుళాలు పెంచా... హాని ఉంటుందా...?



ప్రశ్న  :  పెళ్లి చేసుకోలేదు కానీ ముందుగా మేమిద్దరం సెక్స్ పరంగా సామర్థ్యంగా ఉన్నామో లేదో చూసుకోవాలనుకున్నాం. దాంతో ఆమెతో నేను కండోమ్ ధరించి సెక్సులో పాల్గొన్నాను. సెక్స్ ముగిశాక తృప్తిగా ఉందో లేదో నిజంగా చెప్పమన్నాను. ముందుగా ఆమె ఏమీ చెప్పలేదు. ఐతే ఆ తర్వాత తనకు ఏమీ పెద్దగా అనిపించలేదని చెప్పింది. దాంతో నాకు డౌట్ వచ్చింది.  

ఎందుకంటే నా పురుషాంగ 2.5 అంగుళాలకు మించి లేదు. పొడవు లేకపోవడంతో ఆమెకు తృప్తి కలుగలేదని అనిపిస్తుంది. అందుకే బజార్లో దొరికే ఓ పరికరాన్ని పురుషాంగానికి పెట్టి మరో రెండు అంగుళాలు పెంచాను. ఇప్పుడు 4.5 అంగుళాలవుతుంది. కాబట్టి ఆమె తృప్తి చెందుతుందని అనుకుంటున్నాను. ఐతే సెక్స్ చేసేటపుడు ఆ పరికరం ఆమెకు ఏదైనా హాని చేస్తుందేమోనని భయమేస్తోంది....

జవాబు  :  పెళ్లికి ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయరాదు. పెళ్లి కాకుండా సెక్స్ పరంగా కలవాలనుకోవడం తప్పయితే.. మళ్లీ కృత్రిమ పరికరాలను తీసుకుని వాటితో ప్రయోగం చేయాలనుకోవడం మరీ ప్రమాదకరం. ముందుగా అలాంటి వాటి జోలికి వెళ్లకండి. పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనేవారు మానసికంగా ధైర్యం లేకుండా ఉంటారు. తమను ఎవరైనా గమనిస్తారేమోనన్న భయం వారిని సెక్స్ పరంగా తృప్తి చెందనివ్వదు. బహుశా ఆమె అలాంటి ఆందోళన చెంది ఉంటుంది. సెక్స్ పరంగా స్త్రీ తృప్తి చెందడానికి స్తంభించిన పురుషాంగం 2 నుంచి 3 అంగుళాలుంటే చాలు. ఎందుకంటే స్త్రీ యోనిలో కామనాడులు 2 అంగుళాల లోతు వరకే ఉంటాయి.

193. నేను సెక్స్ కావాలన్నప్పుడల్లా ఆమె అదే పనిచేస్తోంది. ....




ప్రశ్న  :  మేమిద్దరం నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నా ప్రేయసి అంటే నాకు ప్రాణం. ఆమెను చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేను. ఆమె కోసం ఏమయినా చేసేందుకు నేను సిద్ధమే. పెళ్లి కోసం మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా బలవంతం చేసి ఒప్పించాను. కానీ ఆమె పెళ్లాడేందుకు మరికొన్ని రోజులు కావాలంటోంది. ఆమెకు దగ్గరగా ఉంటూ ఉంటే సెక్స్ కోర్కెలు విపరీతంగా కలుగుతున్నాయి. ఇద్దరం పెళ్లాడి అలా కలిసిపోదామంటే ఆమె ఒప్పుకోవడంలేదు.  

మరీ ఒత్తిడి చేసినప్పుడు నా అంగాన్ని చూషించి తృప్తిపరుస్తోంది. నేను సెక్స్ కావాలన్నప్పుడల్లా అదే పనిచేస్తోంది. కొన్నిసార్లు వీర్యం కూడా స్ఖలించేస్తున్నాను. కానీ అంతా ముగిశాక... ఆమెను చూసి జాలి వేస్తోంది. అంతేకాదు... ఆమె ఆరోగ్యానికి ఏమైనా హాని కలుగుతుందేమోనని భయంగా కూడా ఉంటోంది. ఆమె ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడంలేదో తెలియడంలేదు... అలాగే ఇలా అంగచూషణ వల్ల ఏమైనా వ్యాధులు సంక్రమిస్తాయా...?

జవాబు  :  పెళ్లిని వాయిదా వేయాల్సిన కారణాలు బహుశా కుటుంబపరమైనవి అయ్యి ఉండవచ్చు. మెల్లగా ఆ కారణాలను కనుగొనేందుకు చూడండి. యవ్వనంలో సెక్స్ కోర్కెలు కలుగడం సహజమే. ఓరల్ సెక్స్ అనేది వ్యక్తిగత భాగం శుభ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అంగచూషణ సమయంలో ఆ భాగం శుభ్రంగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అశుభ్రతతో ఉంటే ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి మీ సెక్స్ కోర్కెలకు కళ్లెం వేయడం మంచిది. ఆమెపై ఒత్తిడి చేయడం వల్లనే అలా చేయాల్సి వస్తుందని అర్థమవుతుంది. పెళ్లికి ముందు సెక్స్ మంచిది కాదు.

192. నీలి చిత్రాల్లో కనిపించే పురుషులకుండే సైజు తరహాలో మా వారి అంగం పెరగాలంటే ఏం చేయాలి.....




ప్రశ్న  :  మాకు వివాహమై 15 యేళ్లు అయింది. మా ఇద్దరు పిల్లలు హాస్టల్స్‌లో చదువుకుంటున్నారు. నాకూ.. మా వారికి సెక్స్ కోర్కెలు ఎక్కువ కావడంతో తమకు ఏకాంతానికి అడ్డుగా ఉంటారని భావించి హాస్టల్స్‌లో చేర్చించాం. దీంతో మేమిద్దరమే ఇంట్లో ఉండటం వల్ల శృంగారంలో హద్దులు దాటిపోతున్నాం. ఇటీవల బీఎఫ్ చేస్తూ సెక్స్‌లో పాల్గొనాలని కోర్కె కలగడంతో అదేవిధంగా చేశాం. ఆ తర్వాత పలుమార్లు నీలి చిత్రాలు చూస్తూ సంభోగించుకున్నాం. కానీ, ఆ చిత్రాల్లో చేసినట్టు మా వారు శృంగారంలో పాల్గొనలేక పోతున్నారు. పైగా.. అంగం సైజు కూడా చాలా చిన్నదిగా ఉంది. నీలి చిత్రాల్లో కనిపించే పురుషులకుండే సైజు తరహాలో మా వారి అంగం పెరగాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వండి.?

జవాబు  :  అందుకే స్త్రీపురుషులు నీలి చిత్రాలు చూడరాదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తుంటారు. మూరెడంత అంగాలు ఎక్కడా ఉండవు. పశువులకు తప్ప. నీలి చిత్రాల్లో కెమెరా ట్రిక్స్ కారణంగా అంగాలు చాలా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. అలాగే, గంటల కొద్దీ రతి చేయడం కూడా అసాధ్యం. ఇలాంటి చిత్రాలు చూసి భర్తలను చాలా మంది భార్యలు శంకిస్తూ తమ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకునే సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే శృంగారంలో సంతృప్తి కలగాలంటే పూర్తి పడక గదికి చేరిన వెంటనే యోనిలో అంగం ప్రవేశం చేయొద్దని మీ భర్తకు చెప్పండి. పడక గదికి చేరిన తర్వాత ముందుగా ఉపరతి చేయమని చెప్పండి. ముద్దులతో భుజాలను, స్తనాలను నిమురుతూ, హగ్గింగ్‌ల ద్వారా శరీరంలోని అని ప్రాంతాలను స్పర్శించమని చెప్పండి. అలాగే, యోనిపై చేయి వేసి.. క్లిటారిస్‌ను ప్రేరేపించమని చెప్పండి. అలా చేస్తున్నప్పుడు.. ఇక ఆగలేం అనుకున్న సమయంలో అంగాన్ని యోనిలోకి జొప్పించి సెక్స్ చేసుకోవడం వల్ల పూర్తి సంతృప్తిని పొందవచ్చు. అంతేకానీ, నీలి చిత్రాల్లో చూపించినట్టుగా నిజజీవితంలో చేయడం అసాధ్యమనే విషయాన్ని గుర్తించండి.

191.ఆమె నాతో అలా పాల్గొని 15 రోజుల వరకూ కనబడకుండా వెళ్లిపోతుంది... ఎందుకని...?






ప్రశ్న  :  నా వయసు 23 ఏళ్లు. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో నేను సెక్సులో పాల్గొనప్పుడు ఆ తర్వాత కనబడకుండా వెళ్లిపోతుంది. పదిహేను రోజుల వరకూ నాతో మాట్లాడదు. నన్ను పలుకరించదు. ఆమెకు ఏమయ్యిందన్న భయంతో నేను కుంగిపోతుంటాను. ఐతే పదిహేను రోజుల తర్వాత మామూలుగా నవ్వుతూ వస్తుంది. మళ్లీ పాల్గొంటే... మళ్లీ అంతే. వెళ్లిపోతుంది. ఎందుకలా చేస్తుంది..?

జవాబు  :  ఈ విషయం ఆమెను అడగాలి. ఈసారి సెక్సు చేసేందుకు కాకుండా ఆమె సెక్సులో పాల్గొనగానే ఎందుకు అలా వెళ్లిపోతుందో అడగండి. పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొని తప్పు చేశామన్న భావనతో వెళ్లిపోతుందో... లేదంటే సెక్సులో సరైన తృప్తి చెందక అలా అసంతృప్తితో వెళ్లిపోతుందో ఈసారి అడగండి. పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు సమస్యలను, ఇలా భయాందోళనలనే తెస్తాయని గమనించండి.