Tuesday 29 July 2014

12.నా ఫ్రెండ్.. వాళ్ళాయన చేసే సెక్స్‌లో ఉక్కిరిబిక్కిరై పోతుందట.. ఎందుకని?


ప్రశ్న :  మాది హైదరాబాద్. నాకో క్లోజ్ ఫ్రెండ్ ఉంది. మధ్యాహ్నం సమయంలో మేమిద్దరం కూర్చొని ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించుకుంటాం. ఈ మధ్య మా యిద్దరి మధ్య జరిగిన సంభాషణలో నా ఫ్రెండ్ ఓ విషయం చెప్పింది. అదేంటంటే.. నా ఫ్రెండ్ భర్త సెక్స్ చేసే సమయంలో ఆమె ఉక్కిరిబిక్కిరై పోతుందట. ఏమాత్రం ఉపిరాడనీయకుండా బాగా అలసి పోయేలా సెక్స్ చేస్తాడని చెప్పింది. అలాంటి సెక్స్ అనుభవం కోసం నా శరీరం కావాలాని కోరుకుంటుంది. ఏం చేయమంటారు ?

జవాబు :   మీరు చెప్పింది నిజమే. ఉక్కిరిబిక్కిరి చేసే సెక్స్‌లో మంచి మజానే ఆస్వాదించవచ్చు. కానీ, అలాంటి సెక్స్‌లో ప్రమాదం కూడా ఉందనే విషయం గ్రహించాలి. ఇలాంటి సెక్స్ కావాలని ఉవ్విళ్ళూరే వారు.. కావాలని కోరుకునే దంపతులు ముందుగా చర్చించుకోవాలి. ఎందుకంటే.. ఊపిరి పీల్చుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ చేసే సెక్స్‌ను భార్య లేదా మహిళ తట్టుకోకలిగివుండాలి. ముఖ్యంగా.. ఆ తరహా సెక్స్ ధాటిని తట్టుకునే శక్తి ఉండాలి. అపుడే ఆ తరహా సెక్స్‌లో పాల్గొని మజాను ఆస్వాదించవచ్చు.

11.సెక్స్‌ చేస్తుంటే వక్షోజాలను తాకొద్దు.. ముద్దు పెట్టుకోవద్దని అంటోంది.. ఎలా?


ప్రశ్న :   మాది విజయవాడ. తెలిసిన వారి అమ్మాయిని వివాహం చేసుకున్నా. పెద్దలు కుదిర్చిన వివాహం కావడం, అమ్మాయి తరపు వారు పేదవాళ్ళు కావడంతో పెద్ద కట్నకానులు లేకుండానే పెళ్లి చేసుకున్నా. అయితే, వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
 
పడక గదిలో ఏమాత్రం సహకరించదు. ఇష్టంగా ప్రవర్తించదు. ఎపుడూ ఏదో ఒక వంక చెపుతోంది. ఒకవేళ బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నా.. అక్కడ చేయొద్దు.. ఇక్కడ ముద్దుపెట్టొద్దు అని ఆంక్షలు పెడుతోంది. ముఖ్యంగా వక్షోజాలు తొకొద్దు.. ముద్దు పెట్టుకోవద్దని చెపుతోంది. ఏం చేయాలి. అసలు నా భార్యకు సెక్స్ అంటే ఇష్టముందా లేదా. నేనేం చేయాలి. సలహా ఇవ్వండి ?


జవాబు :   మీ పరిస్థితి చాలా బాధాకరమే. ఇలాంటి యువతులు చాలా మందే ఉంటారు. అయితే, కొన్ని భాగాలపై చెయ్యి వేయరాదని చెపుతోంది. అక్కడ వేయడం వల్ల ఆమెకు కలిగే ఇబ్బంది ఏంటో అడిగి తెలుసుకోంది. సాధారణంగా పడక గదిలో భార్యాభర్తలిద్దరికీ ఆనందం కలగాలే గానీ బాధ ఉండకూడదు. అందువల్ల ఆమె మనస్సులోని మాటను తెలుసుకుని తదునుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. ఒకవేళ మీతో దాంపత్య జీవితాన్ని గడిపేందుకు ఆమెకు ఇష్టం లేదని చెపితే ఆమెకు విడాకులిచ్చి మీదారి మీరు చూసుకోవడం ఉత్తమం.

10.ఆడవారి చనుమొనల మీద నిమురుతుంటే.. పురుషులకు కలిగే ఆనందమేంటి?


ప్రశ్న :   శృంగారంలో పురుషులు ఇష్టపడే స్త్రీ శరీర భాగాల్లో చనుమొనలు కూడా ఒకటి. వాటి మీద వేళ్ళతో నిమురుతున్నపుడు మగవారికి కలిగే ఆనందమేంటి. అదే తరహా ఆనందం మహిళలకు కూడా కలుగుతుందా? లేదా? 


జవాబు :    సాధారణంగా చనుమొనను తాకినా.. నిమిరినా ఆడవారిలో కోర్కెలు పెరుగుతాయని ప్రతి ఒక్క పురుషుడు భావిస్తుంటాడు. నిజానికి ఇది 50 నుంచి 60 శాతం మాత్రమే. అలాగే మగవారిలో కూడా కలిగే ఆనందం కూడా తక్కువే. చనుమొనల నాడుల ద్వారా మెదడు, మర్మాంగాలకు సంబంధం కలిగివుంటుంది.
 
అందుకే చనుమొనల మీద స్పర్శ మిగిలిన భాగాలను ఉత్తేజపరుస్తుంది. అయితే, ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో కొన్ని భాగాల స్పందన అధికంగా ఉంటుంది. మరికొంతమందిలో స్త్రీలలో చనుమొనల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. నిమురుతున్నప్పుడే వారు భావప్రాప్తికి లోనవుతుంటారని సెక్స్ నిపుణులను అడిగితే వారు చెపుతున్నారు.

9.ఆమె ఇచ్చిన సుఖం మరచిపోలేక పోతున్నా.. ఏం చేయాలి ?



ప్రశ్న :   మాది విజయవాడ. ఇటీవల హైదరాబాద్‌లో ఉండే మా బాబాయ్ వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ పక్కింటి ఆంటీని చూసి మనస్సుపడ్డాను. మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎంతగా పెరిగిందంటే.. ఐదో రోజునే నేను జీవింతో మరిచిపోలేని సుఖాన్ని పొందాను. నిజంగా ఆమె నాకు సుఖం ఇచ్చేందుకే పరిచయమైందన్న భావన ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను మరచిపోలేక పలు మార్లు హైదరాబాద్ వెళ్లి.. ఆమెతో శారీరక సుఖాన్ని అనుభవించాను. అయితే, ఆమెను శాశ్వతంగా నేను సొంతం చేసుకోవాలని భావించి ఆమె వద్ద ప్రస్తావించగా.. భర్తను వదిలి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేస్తూనే... మరోమారు శృంగార స్వర్గాన్ని చూపించి వెళ్లిపోయింది. ఆమె ద్వంద్వ ప్రవర్తనకు అర్థమేంటి... వివరించగలరు.

జవాబు :    సమాజంలో ఇలాంటి కొత్త సుఖాలు కోరుకునే మహిళలు చాలా మంది అక్కడక్కడా కనిపిస్తుంటారు. నిజానికి ఇంట్లో తెలియనంత వరకు ఈ తరహా కొత్త సంబంధాలు.. కొత్త రుచులు బాగానే ఉంటాయి. అదేసమయంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆమె మీద మనస్సు పారేసుకుంటే నష్టపోయేది మీరే. కానీ, తను మీద అపవాదు వస్తే ఎలా తప్పించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అందువల్ల మీయిద్దరి మధ్య ఏమి జరగలేదన్నట్టుగా భావించి మిన్నకుండి పోండి.

8.రెచ్చగొట్టి.. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయమంటోంది.. నాకేమో....!


ప్రశ్న :   నా వయస్సు 22 యేళ్లు. మా పక్కింట్లో ఓ ఆంటీ ఉంది. భర్త లేడు. ఒక్కటే కుమార్తె.. వివాహమై, భర్తతో ఉంటోంది. దీంతో ఆంటీ ఒక్కతే  ఇంట్లో ఉంటుంది. అంటీ చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కతే  ఉండటం వల్ల ఎక్కువగా మా యింట్లోనే గడుపుతోంది. దీంతో మా యిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఉద్దేశపూర్వకంగానే మాట్లాడేటపుడు పైట జారినా ఏం తెలియనట్టుగా ప్రవర్తిస్తోంది. ఒక రోజున ఇంటికి పిలిచి తన మనస్సులోని మాటను చెప్పడమే కాకుండా.. నన్ను రెచ్చగొట్టి వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేయమని బ్రతిమిలాడుతోంది. ఏం చేయాలి ?


జవాబు :   పరాయి స్త్రీలతో సెక్స్ సంబంధాలు ఏమాత్రం మంచిది కాదు. ఎంతగా రెచ్చగొట్టినా ఆమెకు దూరంగా ఉండటం మంచిది. అసలు పురుషుని వయస్సు కంటే ఎక్కువ వయస్సున్న స్త్రీలతో సంభోగం చేయడం మంచిది కాదు. ఇలాంటి మహిళలతో శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. పైపెచ్చు.. ఒంటరిగా ఉండటం వల్ల ఆమె మనస్సులో ఇలాంటి ఆలోచనలు మినహా మరొకటి రావు. అందుకే కావాలని రెచ్చగొడుతూ వివిధ భంగిమల్లో సెక్స్ చేయమని ఒత్తిడి చేస్తోంది. వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.

Monday 28 July 2014

7.వీర్యం స్ఖలించినా ఆమెలో స్పందన లేదు... సెక్స్ మజా అనిపించడంలేదు...

ప్రశ్న :    కనీసం 15 నిమిషాలపాటు యోనిలో పురుషాంగంతో సెక్స్ చేస్తాను. ఆ తర్వాత సెక్స్ కోర్కె తారాస్థాయికి చేరడంతో యోనిలో వీర్యాన్ని స్ఖలిస్తాను. ఆ సమయంలో నేను చెప్పలేనంత తృప్తిని పొందుతాను. కానీ నా భార్యలో మాత్రం ఎలాంటి స్పందన ఉండటంలేదు. వీర్యం స్ఖలించాను కదా తృప్తి లేదా అని అంటే, స్ఖలించారా అని ప్రశ్నిస్తుంది. దాంతో నాకు సెక్సు మజాగా అనిపించడంలేదు. అసలు ఆమెలో తృప్తి ఎందుకు కలుగడంలేదు...?

 
జవాబు :    వీర్యం స్ఖలించినా కొందరిలో అలాంటి ఫీలింగ్ లేకపోవడానికి పలు కారణాలుంటాయి. కొందరిలో యోని గోడలు సున్నితత్వాన్ని కలిగి ఉంటే మరికొందరిలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇటువంటివారిలో వీర్యం స్ఖలించినా, ఆ ఫీలింగ్ కలుగదు. అంతేకాదు... సెక్స్ సమయంలో పురుషాంగాన్ని యోనిలోకి బాగా లోతుగా ఉంచి వీర్యాన్ని స్ఖలించినప్పుడు కూడా కొందరిలో ఇలాంటి స్థితి కనబడుతుందంటారు. ఐతే ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. సెక్స్ సుఖాన్ని సమానస్థాయిలో స్త్రీ పురుషులు అనుభవించినట్లయితే ఇలాంటి పరిస్థితి తలెత్తదు. సెక్సుకు ఉపక్రమించేముందు ఫోర్ ప్లే ముఖ్యమని గమనించాలి.

6.ఒకేసారి 10సార్లు సెక్స్ చేశా.... అప్పట్నుంచి ఫోన్ కట్ చేసింది... ఎందుకని?

ప్రశ్న:   మా ఇద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఇద్దరం పెళ్లి తర్వాత విదేశాలకు వెళుతాం. ఈమధ్య మరో ఒకటిన్నర నెలలు టైముంది. ఓరోజు ఆమెను మా ఇంటికి రమ్మంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేరని చూసి వెళ్లిపోతానంది. కానీ నేనే బలవంతంగా నాకు కాఫీ కూడా పెట్టి ఇవ్వవా అనేసరికి సరే... అంటూ కాఫీ చేసేందుకు కిచెన్ రూములోకి వెళ్లింది. ఆ వెనుకనే నేను కూడా వెళ్లాను. భుజంపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ పెళ్లి తర్వాత విదేశాల్లో జీవితం ఎలా ఉండాలన్న దానిపై మాట్లాడుకున్నాం.
 
కాఫీ తాగిన తర్వాత వెళ్లిపోతానంటే ఒక్క ముద్దు కూడా ఇవ్వవా అన్నాను. అయిష్టంగానే సరే అంటూ ముద్దుకు ఒప్పుకుంది. అలా ముద్దు పెట్టుకుంటూ ఉండగా నాలో సెక్స్ కోర్కె విపరీతమైంది. దాంతో మెల్లగా ఆమెను ఎత్తుకుని వెళ్లి బెడ్రూంకి వెళ్లాను. మొదట్లో అంగ ప్రవేశానికి ససేమిరా అన్నప్పటికీ బతిమాలాను. సరేనంటూ ఒప్పుకోవడంతో అక్కడ ఆ సాయంత్రం ఒకేసారి 10 సార్లు ఆమెతో సెక్సులో పాల్గొన్నాను.
 
అలసిపోయిన తర్వాత వదిలిపెట్టాను. ఆమె మాత్రం అన్నీ సర్దుకుని నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసింది. మళ్లీ ట్రై చేస్తే స్విచాఫ్ చేసింది. ఇలా చేసి 10 రోజులు దాటింది. వాళ్ల ఇంటికి వెళదామంటే గిల్టీగా ఉంది. ఆమె ఎందుకిలా చేస్తోందో తెలియడంలేదు ?
 

జవాబు  :    నిశ్చితార్థం అయినంత మాత్రాన పెళ్లికి ముందు సెక్స్ కు ఒత్తిడి చేసి, వద్దన్నా వినకుండా రతి చేయడం ఆమెను తీవ్రంగా బాధించినట్లు తెలుస్తుంది. పెళ్లి తర్వాతే దాంపత్య సుఖాన్ని చూడాలని యువతులు అనుకుంటారు. అది కూడా శోభనం పేరుతో పెద్దలు గ్రాండ్ గా తొలి రేయికి ముహూర్తం పెడుతారు. దానికి మీరు విలువ లేకుండా చేసినట్లయింది. ఈ కారణంతో మీ మీద ఆమెకు కోపం ఉండి ఉండవచ్చు.

ఏదేమైనప్పటికీ పెళ్లి ఫిక్స్ అయిందన్న ఒకే ఒక్క ధీమాతో మీరు పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యాన్ని ముందే ముగించేశారు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఈ సంఘటన ఆమెకు నచ్చనిదిగా ఉంది. ఆమె మిమ్మల్ని క్షమించేట్లు చేయడమే ఇపుడు జరగాల్సింది. పెళ్లయ్యేంతవరకు మళ్లీ సెక్సుకు ప్రయత్నించకండి. క్షమాపణలు అడగండి.

5.కోర్కెలు ఎక్కువ.. 2 నెలల క్రితమే ప్రసవించా... సెక్స్‌లో పాల్గొనవచ్చా?

 5.ప్రశ్న :   కోర్కెలు ఎక్కువ.. 2 నెలల క్రితమే ప్రసవించా... సెక్స్‌లో పాల్గొనవచ్చా?

జవాబు :   చాలా మంది మహిళలకు శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కొంతమంది మహిళలు పడక గదిలో భర్తతో కలిసి పంచుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. కానీ, మరికొంతమంది మహిళలు మాత్రం మనస్సులో అణిచి పెట్టుకుంటారు.

సెక్స్ కోర్కెలు ఉన్న మహిళలు... ప్రసవించిన తర్వాత సెక్స్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. అయితే, రెండు మూడు నెలల తర్వాతే భర్తతో శారీరకంగా కలవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారు ఎపుడు.. ఏ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చన్న అంశంపై వైద్యులను సంప్రదిస్తే...

సాధారణంగా ప్రసవం అయితే ఆరు నుంచి ఎనిమిది వారాలు సెక్స్‌కు దూరంగా ఉండాలి. సీజేరియన్‌ అయితే కనీసం మూడు నెలలైన సెక్స్‌కు దూరంగా ఉండడం ఎంతైనా మంచిదంటున్నారు.

ఎందుకంటే పొట్టమీదా ఒత్తిడి పడితే ఇతర అనర్థాలకు దారితీయవచ్చని చెపుతున్నారు. సాధారణం డెలివరీ అయితే మాత్రం ఎనిమిది వారాల (2 నెలలు) తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

4.ప్రేమికులుగా సెక్స్ చేద్దామన్నాడు.... ఇప్పుడు మాజీ భార్య వచ్చేసింది...

4. ప్రశ్న :   మా ఆఫీసులో కొలీగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి ఏడాది అయ్యింది. ఐతే అతడు ఎంతో మంచివాడు. నా పట్ల మొదట్నుంచీ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఎలాగూ అతడికి భార్యతో విడాకులయ్యింది కనుక అతడిని పెళ్లాడాలనుకున్నాను. మనసులో ఉన్న ఆలోచనను ముందుగా మా తల్లిదండ్రులతో చెప్పేశాను. వాళ్లు ఓకే అన్నారు. పెళ్లి చేసుకోబోయే ముందు ప్రేమికులుగా ఓసారి సెక్స్ చేద్దామన్నాడు.
 
అతడి కోర్కె నాకు కూడా నచ్చింది. పెళ్లికి ముందు ఓసారి లవర్స్ గా సెక్సులో పాల్గొందామన్న అతడి అభ్యర్థనను అంగీకరించాను. ఆ రోజు ఎంతో తృప్తి కలిగింది. ఆ తర్వాత మరోసారి కలిశాం. త్వరలో పెళ్లాడుదామనుకుంటుంటే ఇంతలో అతడి మాజీ భార్య వచ్చేసింది. విడాకులు తీసుకుని తప్పు చేశాననీ, తనతో మళ్లీ కాపురం చేస్తానని అంటోంది. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. అతడు ఆమె పట్ల మళ్లీ ప్రేమాభిమానాలు చూపుతున్నాడు. పెళ్లి గురించి మాట్లాడితే తొందరేముంది... చూద్దాంలే అంటున్నాడు. నా పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదు?


 
జవాబు :   పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనడం ఎవరికైనా చిక్కులు తెస్తాయి. విడాకులు తీసుకున్నాడు ఇక నాకు అడ్డంకులు ఏమీ ఉండవని మీరు అనుకున్నట్లున్నారు. అందువల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. పెళ్లికి ముందు సెక్సులో పాల్గొన్నవారి విషయంలో చాలామందికి ఇలాంటి మోసం జరుగుతున్నట్లు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాడిని పెళ్లాడాలా వద్దా అనేది ఇక మీ నిర్ణయమే.

3.నా మరదలు వచ్చేసరికి నేను సెక్సుకు పనికి రాకుండా పోతానేమో...?

ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ పోస్ట్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .


3. ప్రశ్న :  నా మరదలితో పెళ్లయింది. కానీ పెళ్లి కాగానే ఆమె చదువంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. నేను సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. కాపురం పెట్టడానికి మరో ఏడాది సమయం పడుతుంది. సెక్సీ బొమ్మలు, రోడ్డు మీద అందమైన అమ్మాయిలను చూస్తే సెక్స్ కోర్కెలతో తట్టుకోలేకపోతున్నాను.
 
ఆ కోర్కెలు విపరీతంగా ఉన్నప్పుడు హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. దీనివల్ల ఈమధ్య ఏదో జ్వరం వచ్చినట్లు తయారవుతుంది. నా భార్య కాపురానికి వచ్చే సమయానికి నేను సెక్సుకు పనికి వస్తానో లేదోనన్న భయం పట్టుకున్నది. సెక్స్ కోర్కెలను అదుపులో పెట్టుకోలేని పొరబాటున మరో స్త్రీతో సెక్సులో పాల్గొంటానేమోనని భయంగా ఉంది. ?

జవాబు :   ఇలా పెళ్లి కాగానే చాలామంది అనుకోకుండా దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగైనా కోర్కెలకు కళ్లెం వేయడమొక్కటే మార్గం. కోర్కెలను తట్టుకోలేకపోతున్నానంటూ పొరబాటున ఎవరైనా అపరిచిత స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేకపోలేదు. కనుక ఆమె వచ్చేవరకూ మీ దృష్టిని కెరీర్ వైపు మరల్చండి. ఉద్యోగంలో మరింత ఉన్నత స్థానానికి వచ్చేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

2.ఆమె 7 ఏళ్లుగా నా ప్రేయసి... బ్లోజాబ్ చేయమంటే అక్కడ వస్త్రం వేసేసింది..

ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ పోస్ట్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .


2. ప్రశ్న :నేను ఓ అమ్మాయి ఇద్దరం గత ఏడు సంవత్సరాలుగా ప్రేమికులుగా ఉంటున్నాం. త్వరలో పెళ్లి చేసుకునేందుకు ఫిక్సయ్యాం. ఈమధ్య ఏకాంతంగా ఉన్నప్పుడు బ్లోజాబ్ చేయమని ఆమెను అడిగాను. నా పురుషాంగం చూడగానే ఆమె గబుక్కున అక్కడ వస్త్రం వేసేసింది. బయటకు చూపించవద్దని చెప్పేసింది.
 
కానీ నాకు బ్లోజాబ్ కావాలని కాళ్లావేళ్లా పడి బతిమాలాను. ఆమె విసుక్కుంటూ వెళ్లిపోయింది. మా ఏడేళ్ల ప్రేమకు అర్థం లేకుండా పోయిందేమోనని అనుకుంటున్నా. ఆమె ఎందుకిలా చేసింది. పెళ్లయిన తర్వాత మరీ ఇబ్బందిపడతానేమో...?

జవాబు :మీది తొందరపాటే కాదు అర్థం లేని భయం కూడా. ప్రేమికులుగా... అంటే ఏడేళ్లుగా చేయని కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నారు. అది కూడా అంగచూషణ చేయమని, పెళ్లి కాకుండా. ఈ పరిణామం ఆమెను చాలా ఇబ్బందికి గురిచేసినట్లు తెలుస్తూనే ఉన్నది. మీ తొందరపాటు చర్య వల్లనే ఆమె అలా ప్రవర్తించింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం కానీ, ఇలాంటి బ్లోజాబ్, యోని చూషణ వంటి ప్రక్రియలకు త్వరపడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కనుక ఏదైనా పెళ్లి తర్వాతే అని గమనించండి.

1.నా భర్త పక్కింటి మహిళకు పోర్న్ సీడీలు ఇవ్వమంటున్నారు.. ఏం చేయాలి?

 ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ పోస్ట్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .


1.ప్రశ్న :
నాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మా ఇంటి పక్కన అద్దెకు ఓ కాపురం వచ్చింది. ఆమె వచ్చినప్పటి నుంచి నా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకరోజున ఉన్నట్టుండి ఒక పోర్న్ సీడీ తెచ్చి.. పక్కింటి ఆవిడకు ఇవ్వమని చెప్పాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏం చేయాలో తోచక మొదటిసారి ఆయన చెప్పినట్టే చేశాను. ఆమె ఆ సీడీని చూసి తిరిగి నా చేతికే ఇచ్చింది. ఆ తర్వాత నా భర్తకు, ఆమెకు ఇదే అలవాటుగా మారిపోయింది. నేను ఈ విషయాన్ని బయటకు చెప్పి కాపురాన్ని నాశనం చేసుకోలేను. పరిష్కారం మార్గం మీరే చెప్పండి ప్లీజ్ ?

జవాబు :
గతాన్ని తలచుకుని కుమిలిపోవడం కంటే.. భవిష్యత్‌లో ఇలాంటిది చోటుచేసుకోకుండా జాగ్రత్తగా మసలుకోవడం ఉత్తమం. కుటుంబంలో భర్త పాత్ర చాలా ప్రధానమైనది. అందువల్ల ఆయన బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అలాకానీ పక్షంలో భార్యే ఆ బరువుబాధ్యతలను మోయాల్సి ఉంటుంది.

ఇక్కడ మీ భర్తలో పక్కింటి ఆవిడను చూసినప్పటి నుంచి మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేసమయంలో మీపై మోజు తగ్గినట్టుగా చెప్పొచ్చు. పక్కింటి మహిళ కూడా మీ భర్తకు మరింత చనువు ఇచ్చి ఉండొచ్చు. అందుకే వారిద్దరి మధ్య జరిగే తప్పు భవిష్యత్‌లో మీకు తెలిస్తే అది పెద్దది కాకుండా ఉండేందుకు మిమ్మలను ఉద్దేశ్యపూర్వకంగానే ముగ్గులోకి లాగినట్టుగా తెలుస్తోంది.

అంటే మీకు తెలిసే మీ భర్త పక్కింటి ఆవిడతో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిని ప్రోత్సహించకూడదు. మీ ఆయన వ్యక్తిత్వ ప్రభావం మీ పిల్లలపై పడుతుంది.

అందువల్ల భర్తగానే కాకుండా తండ్రిగా పిల్లలపట్ల ఆయనకు గల బాధ్యతను మీరే గుర్తు చేయాలి. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా జాగ్రత్తపడండి. ఆయన పట్ల మరింత ప్రేమ చూపిస్తూ ఆయనను మార్చుకునేందుకు ప్రయత్నం చేయండి.

 

 

 

 

శృంగారం

ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ పోస్ట్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

శృంగారం :
నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.

తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.




శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి:

శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయము కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.

అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.