Monday 23 March 2015

103C.సెక్స్‌లో గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వనివ్వడంలేదు..






ప్రశ్న  :  నాకు 52 ఏళ్లు. నా భార్యకు 43 ఏళ్లు. మేము పెళ్లయిన దగ్గర్నుంచి సెక్సును బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అప్పట్లానే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటా. కానీ ఈమధ్య గట్టిగా సెక్సు చేస్తుండగా కొంచెం నీరసమనిపించింది. అది చూసిన నా భార్య ఇక అప్పట్నుంచి సెక్స్ లో స్ట్రోక్స్ ఇవ్వనివ్వడంలేదు. గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందని ఆమెకు తన స్నేహితురాలు ఎవరో చెప్పారట. అప్పట్నుంచి ఆమె నాతో సెక్స్ చేయనివ్వడంలేదు. నిజంగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందా...?


జవాబు ;  సెక్సులో వయసు పైబడిన పురుషుడు స్త్రీ యోనిలో పురుషాంగంతో గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే గుండెపోటు వస్తుందని కొందరు అపోహ పడుతుంటారు. ఐతే ఇది నిజం కాదు. కానీ పొగత్రాగడం, మధుమేహం వంటి సమస్యలున్నవారిలో కూడా లక్షకు ఒకరికి మాత్రం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెపుతుంటారు. ఐతే... సెక్స్ గుండెకు, శరీరానికి మంచి ఆరోగ్యాన్నిస్తుందని నిరూపితమైంది. ఆరోగ్యకరమైన అలవాట్లున్నవారికి ఏ వయసులోనైనా సుఖప్రదాయమే.

103B.పెళ్లి చేసుకున్నా తృప్తి పరచలేడా?




ప్రశ్న  :  నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నా. ఆ కంపెనీలో పని చేసే సహ ఉద్యోగిని మనస్సు పారేసుకున్నా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అలా గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం.. ఇద్దరం కలిసి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. అయితే, ఇటీవల పార్టీ ఇస్తానని చెప్పి.. తన రూంకు తీసుకెళ్లాడు. ఆ రోజున మేమిద్దరం తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నాం. అంగ ప్రవేశం చేసీ చేయగానే వీర్యాన్ని స్ఖలించాడు. ఏంటని అడిగితే ఆపుకోలేక.. శీఘ్రస్ఖలనమైందని చెప్పాడు. ఇపుడు నాకో సందేహం ఉంది. పెళ్లికి ముందు మాత్రమే ఈ తరహా సమస్య ఉంటుందా.. లేక వివాహమైన తర్వాత కూడా అతనికి శీఘ్రస్ఖలనం సమస్య ఉంటుందా.. సందేహం తీర్చండి.

జవాబు  :  సాధారణంగా ఈ తరహా సమస్య చాలా మంది పురుషుల్లో ఉంటుంది. ఇది వివాహమైన తర్వాత కూడా ఉంటుంది. పెళ్లయిన కొత్తలో ఈ సమస్య పెద్దగా లేక పోయినప్పటికీ.. రోజులు గడిచే కొద్ది కనిపిస్తుంటుంది. దీంతో భార్యతోనే సెక్స్‌లో పాల్గొనేందుకు అయిష్టత వ్యక్తం చేస్తుంటారు.  యితే, శీఘ్రస్ఖలనానికి చికిత్స ఉందని వైద్యులు చెపుతున్నారు. దీనికి ఆరంభంలోనే వైద్యం చేయించుకోకుంటే మరింత జఠిలమై అంగస్తంభన లోపానికి దారి తీస్తుందని చెపుతున్నారు. సెక్స్ కోరికలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. సెక్స్‌లో గ్యాప్ పెరిగినా ఈ సమస్య మరింత అధికమవుతుందని అంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భార్యభర్తల మధ్య మానసిక దూరం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

స్త్రీలు సెక్స్ కంటే ఎక్కువగా భర్త ప్రేమకే ప్రాముఖ్యతనిస్తారు. అయితే, భార్యల సహకారంతోనే భర్తల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు అంటున్నారు. శీఘ్రస్ఖలనం తగ్గించే, అంగస్థంభన కాలాన్ని పెంచే ఎక్సర్‌సైజులు చెప్పడంతో పాటుగా పర్‌ఫ్మాన్స్ ఎంగ్జైటీ తగ్గడానికి సైకోథెరపీ, సెక్స్ ఆరోగ్యం కోసం మంచి ఆహార సూచనలు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

103A.గుదర సెక్స్ (యానల్ సెక్స్)లో ఆయనకు పూర్తి తృప్తిని ఇవ్వలేక పోతున్నా....






ప్రశ్న  :  నా వయస్సు 32 యేళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. మా దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే, మా వారికి చిత్రవిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయి. ఆయన చెప్పే సెక్స్ భంగిమల్లో నేను సహకరించలేక పోతున్నా. ముఖ్యంగా... గుదర సెక్స్ (యానల్ సెక్స్)లో ఆయనకు పూర్తి తృప్తిని ఇవ్వలేక పోతున్నా. దీంతో నా చెల్లి సాయం తీసుకున్నా. నేను చేసిన ప్రతిపాదనకు ఆమె సమ్మతించింది. ఈ విషయం నా భర్త దృష్టికి తీసుకొచ్చా. దానికి వారిద్దరు సమ్మతించి.. నాకో ప్రామీస్ చేశారు. వారిద్దరు కేవలం యానల్ సెక్స్ మాత్రమే చేసుకుంటామని, సాధారణ సెక్స్‌కు దూరంగా ఉంటామని ప్రామీస్ చేశారు. అయితే, ఒక రోజున నేను మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వచ్చే సమయానికి వారిద్దరు సాధారణ సెక్స్‌లో నిమగ్నమైవున్నారు. నన్ను చూసి కూడా వారు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పనిని కొనసాగించారు. దీంతో వారిద్దరు నాకిచ్చిన మాటను తప్పారు. ఇపుడు నా చెల్లిని దారికి తెచ్చుకోవడమెలా? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? సలహా ఇవ్వండి.. ప్లీజ్.

జవాబు  :  ఈ పరిస్థితి కల్పించిందే మీరు. పైగా మీ భర్తతో దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూనే ఆయన కోర్కెను తీర్చడానికి చెల్లి సాయం తీసుకున్నారు. దీనివల్ల మీరు ముగ్గురూ సంతోషంగానే ఉంటున్నారు. మీ భర్త గుదర రతి కావాలని కోరినపుడు తిరస్కరించివున్నా, ఈ ప్రతిపాదన చేయకుండా ఉండివుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. మీ చెల్లి మీతో ఎందుకు ఉంటుందో మీరు వివరించలేదు. పైగా మీరంతా కలిసే ఉంటున్నారు.

అయితే, మీ చెల్లితో సెక్స్‌లో పాల్గొనే సమయంలో మీ భర్తను కండోమ్స్ ధరించమని ఒత్తిడి చేయండి. మీ చెల్లిని మీ భర్తతో సెక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పించిన మీరు.. ఇపుడు సాధారణ సెక్స్‌లో పాల్గొంటే ఎందుకు ఫీలవుతున్నారో మీకే తెలియాలి. అంటే మీ భర్త మరో స్త్రీ (మీ చెల్లి)తో పడక సుఖం పంచుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారనే విషయం అర్థమవుతోంది. ఈ విషయం ముందే ఆలోచన చేసివుంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఈ సమస్యకు మీ చెల్లిని దూరంగా ఉంచడం లేదా అవివాహిత అయితే, పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం మంచిది. ఇదే మంచి పరిష్కార మార్గంగా చెప్పొచ్చు.

Thursday 19 March 2015

103 . నాతో సెక్స్ జీవితం థ్రిల్‌గా లేదని నా భార్య మరొకరితో తిరుగుతోంది.. ఏం చేయాలి?


ప్రశ్న :  నాకు వివాహమై 15 యేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక రోజున నా భార్య హఠాత్తుగా మీతో జీవనం బోర్‌గా ఉంది.. థ్రిల్‌లేని ఈ దాంపత్య జీవితం నాకు వద్దు. నేను వెళ్లిపోతున్నా అంటూ ఓ ఉత్తరం రాసి పెట్టి మాయమైంది. ఇపుడు మరో వ్యక్తితో తిరుగుతున్నట్టు తెలిసింది. ఆమెను మార్చి తిరిగి నా దారికి తెచ్చుకునే మార్గమేంటి. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనకు వచ్చాను. ఏం చేయమంటారు. ఆమె ఎలాంటి దాంపత్య జీవితాన్ని నా నుంచి ఎదురు చూస్తుంది. సలహా ఇవ్వండి?

జవాబు :  ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఏ ఒక్క పురుషుడు కూడా జీర్ణించుకోలేరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత దాంపత్య జీవితం మరింత పటిష్టంగా మారిన సమయంలో ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. దాంపత్య జీవితంలో లభించని సుఖాన్ని ఆమె ముందుగా మీతో చర్చించివుంటే చాలా బాగుండేది. అయితే, అలాకాకుండా, హఠాత్తుగా వెళ్లిపోవడం వెనుక ఆమె మనస్సులోని ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. పైపెచ్చు.. మరో వ్యక్తితో ఉంటుందని చెపుతున్నారు.
 
అందువల్ల ఆమె గురించి ఆలోచించడం అనవసరం. మీ పిల్లలను మీరే పోషించుకోండి. వారి భవిష్యత్‌ మీ నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మీ జీవితంతో పాటు.. మీ పిల్లల జీవితాన్ని సరైన గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని గ్రహించండి. కాలమే అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది. మీ జీవితంలో పిల్లలు ముఖ్యం. వారిని మంచి స్థానంలోకి తీసుకొచ్చేందుకు పాత జ్ఞాపకాలను మరచిపోవడం ఉత్తమం.

102. ప్రేమించే భర్త ఉన్నా ఆ సుఖానికి నోచుకోలేకున్నాను!


ప్రశ్న :   నాదొక విచిత్రమైన పరిస్థితి. నేనొక ప్రభుత్వ ఉద్యోగినిని. నా వయస్సు 30 సంవత్సరాలు. మా పెద్ద అక్కయ్యను మా బావ కట్నం మరింత ఆశిస్తూ అది దక్కక పోవడంతో కాల్చి చంపేశాడు. మా రెండో అక్క భర్త అనుమానం పిశాచి. అతని బాధను తట్టుకోలేక అక్క పెళ్ళయిన 4 ఏళ్ళకు ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. ఈ రెండు ఘటనలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మగాళ్ళంటే అసహ్యం, భయంతో పెళ్ళంటే తీవ్రమైన విముఖత ఏర్పడింది. పెళ్ళనే ఆలోచనను దగ్గరికి రానివ్వడం లేదు. అసలు చేసుకోవద్దనే నిర్ణయించుకున్నాను. ఈ లోపల హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాతో పాటుగా ఇంటర్ వరకూ చదువుకున్న అబ్బాయి నన్ను ప్రేమించి, ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే, నా మానసిక స్థితి కారణంగా అతనిని దగ్గరకు రానీయలేదు. అతని ప్రేమ కారణంగా నాలో మార్పు వచ్చినా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు విపరీతమైన భయంతో నొప్పి కలుగుతోంది. జెల్ వాడినా నొప్పి తగ్గడం లేదు. నాలో ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? 


జవాబు :   నీ చిన్ని జీవితంలోనే అనేక భయంకరమైన సంఘటనలు జరిగాయి. మగవాడి క్రౌర్యానికి నీ ఇద్దరు అక్కలు బలికావడం అత్యంత విషాదం. దీనికి మూల కారణం మన పితస్వామ్య వ్యవస్థ. స్త్రీమీద ఆధిపత్యం వహించడం, తననొక లైంగిక వస్తువుగా, ఆర్థిక అవసరాలు తీర్చే మాధ్యమంగా చూస్తున్నారు. పెళ్ళి కట్నం రూపంలో ఉపయోగించడం అనేది వ్యవస్థలోని అసమానతల్లోనే ఉంది. వ్యవస్థకు వ్యతిరేకంగా బాధిత స్త్రీలంతా, మహిళా సంఘాల సహాయంతో పోరాడుతున్నారు. అయితే, పురుషులంతా ఇంతే క్రూరంగా ఉండరు. నీ భర్తే అందుకు ఉదాహరణ. అతని ప్రేమతో, సహకారంతో నువ్వు నీ సమస్య నుంచి బయట పడవచ్చు. నీ దాంపత్య సమస్యను వ్జైనిస్మన్ అంటారు. ఇది ఫ్రిజిడిటీ వల్ల వస్తుంది.

పురుషుడి పట్ల తీవ్రమైన అసహ్యం, కోపం, జుగుప్స భయం లాంటి నెగెటివ్ భావాలుంటే పెళ్ళయ్యాక భర్తతో సెక్స్‌లో పాల్గొన లేకపోవడం, మెల్లగా శంగార పరమైన కోరికలు తగ్గిపోవడం, యోని కండరాలను భయంతో బిగించి వేయడం వంటివి జరుగుతాయి. ఈ పరిస్థితినే ఫ్రిజిడిటీ (జడత్వం) అంటారు. ఈ స్థితికి గురైన వారిలో సెక్స్ పట్ల ఏ ఆసక్తీ వుండదు, తిరస్కారం తప్ప. అలాగే, మొదటి కలయిక తీవ్రమైన రక్తస్రావం, నొప్పితో ఉండి బాధాకరమైన అనుభవాన్ని మిగిల్చినా తర్వాతి కలయికలకు భయంతో స్త్రీ సిద్ధపడదు.

భర్తకు మద్యం అలవాటు ఉన్నా, వరకట్నం కోసం హింసించినా, చిన్న చిన్న విషయాలకు కొట్టడం, తిట్టడం, యవ్వనంలో లైంగిక అత్యాచారాలకు గురైన స్త్రీలు వివాహం తర్వాత ఇటువంటి మనోలైంగిక సమస్యకు లోనవుతుంటారు. అయితే, నీ గతాన్ని నువ్వు మర్చిపోవాలి. లోకంలో మీ బావల్లాంటి చెడ్డ పురుషులతోపాటు నీ భర్త వంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారని తెల్సింది కదా? ఇలా చూస్తే నువ్వు చాలా అదష్టవంతురాలివి కూడా. నీ భర్త నీపై చూపించే ప్రేమని అనుభూతి చెంది, నీ భర్తని ప్రేమించు. నీ భర్త నీపై పురుషాధిపత్యం చూపించడం లేదు. ప్రేమిస్తున్నాడు. నీ బాధను సహానుభూతి చెందుతున్నాడు. అర్థం చేసుకొని బలవంతమైన సెక్స్‌ని నీ నుంచి ఆశించడం లేదు. ఇంత మంచి మనసున్న అతన్ని ప్రేమించగలిగితే నీ దేహం కూడా అతని స్పర్శకి పాజిటివ్‌గా ప్రతిస్పందిస్తుంది. ఇద్దరూ సెక్సాలజిస్ట్‌ని కలవండి. పోస్ట్ మెరైటల్ కౌన్సెలింగ్, సెక్స్‌థెరపీ తీస్కోండి.

101 .అంతటి వికృత వ్యక్తితో సంసారం అవసరమా?


ప్రశ్న :   నాకు 36 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. మా వారి వయస్సు 45 సంవత్సరాలు. ఆయన బీ.పీ., షుగర్లకు మందులు వాడుతున్నారు. ఆయనకు బయటి స్త్రీలతో సంబంధాలున్నాయి. వాళ్ళను ఇంటికి తీసుకు వచ్చి నాతో సేవలు చేయిస్తారు. చేయకపోతే కొట్టేంత పనిచేస్తారు. సెక్స్ సామర్థ్యం కోసం ఏవేవో ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. నాకు అంగస్తంభన సమస్య ఉందని ఎవడితో పోతున్నావు? అని పిల్లల ముందే అసభ్యంగా మాట్లాడుతుంటారు. ఆయనకున్న అంగస్తంభన సమస్య నా దగ్గరే వస్తుందని వేరే స్త్రీల దగ్గర బాగానే ఉంటుందనీ అతని సమస్యకు నేనే కారణమనీ నిందిస్తుంటారు. సంవత్సర కాలంగా ఇద్దరం వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నాం. వాళ్ళ అమ్మతో కూడా ఈ విషయాలు చెబుతూ, కొడుకూ అమ్మా కలిసి నన్నే తిడుతుంటారు. నాకు పుట్టిల్లున్నా లేనట్లే. నాకు జీవితం నరకంగా ఉంది. నా పిల్లల కోసం భరిస్తున్నాను. ఈ సమస్యనెలా పరిష్కరించుకోవాలో మీరే చెప్పండి...

 జవాబు :   ఇంత సంస్కారహీనంగా మీతో వ్యవహరిస్తున్న మీ భర్తతో మీరు ఇంకా ఉండాలనుకోవడం మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని ఒప్పుకుంటాను. కానీ, విచ్చలవిడి లైంగిక జీవితం నెరపే అతనితో మీకు చాలా ప్రమాదం ఉంది. అది హెచ్‌ఐవి, ఇతర సుఖవ్యాధులు అతని నుంచి మీకు సోకే అవకాశం. హెచ్‌ఐవి అంటితే ఏ పిల్లల కోసమైతే అతని నైచ్యాన్ని భరిస్తున్నారో అది నిలుస్తుందా? ఆలోచించండి. సరే ముందు మీరు, మీ భర్త కూడా హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోండి.

ఎప్పటి లాగే ఆయనకి దూరంగానే ఉండండి. ఇద్దరికి లైంగిక వ్యాధులున్నట్లు బయటపడితే ఇద్దరూ సెక్స్ థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకోండి. అతను పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తే వీలు కాదు చేయించుకోవాల్సిందేనని ఖచ్చితంగా చెప్పండి. మీకు లైంగిక వ్యాధులు అంటించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసి, మీ ఆయుష్షుని అర్థాంతరంగా ముగించే అధికారం అతనికి లేదు. అయినా, అతనితోనే నిర్ణయించుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని ఖచ్చితమైన పనులు చేయాలి. అతనితో సెక్స్‌లో అసలు పాల్గొనక పోవడం. నేను పైన చెప్పిన సుఖవ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం.

అతణ్ని ఏదో రకంగా సెక్స్ థెరపిస్ట్ దగ్గరికి తీస్కెళ్ళి పరీక్షలు చేయించి చికిత్స తీసుకునేలా చేయడం, హెచ్‌ఐవి రాకుండా పిల్లల కోసం అతనూ బతకాలిగా మరి. ఇక, అతని అంగస్తంభన సమస్య తగ్గే విధంగా అతన్ని డయాబెటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు దాని డోసు (షుగరు, బీపీ, రెంటికీ) తగ్గించుతారేమో అడగడం. తర్వాత అతణ్ని సెక్సాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం. అలాగే చాలా ముఖ్యమైంది స్త్రీగా మీ ఆత్మగౌరవానికి సంబంధించింది మీ భర్తలో కన్పిస్తున్న వికతమైన లైంగిక పోకడల్ని మీరు భరించి తీరాలా? తనలో అంగస్తంభన లోపం ఉంచుకుని అది మీ దగ్గరే వస్తుందని భ్రమపడుతూ, ఇతర స్త్రీల వద్దకు వెళ్తూ తన లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదు.

పరాయి స్త్రీల దగ్గరకూడా ఇంగ్లీషు మందులు వాడుతున్నాడు కదా మరి? వెళ్ళిన ప్రతీ స్త్రీ దగ్గరా వైఫల్యం చెందుతూ తీవ్రమైన నిరాశ, నిస్పహలకు లోనవుతూ భరిస్తుంది కదా అని భార్య అయిన మీ మీద చూపిస్తున్నారు. ఈ పైశాచిక ధోరణిని ఖచ్చితంగా ఎదిరించాలి. మీరు స్త్రీలను ఇంటికి తీసుకు వస్తూ వాళ్ళకు మీతో చాకిరీ చేయించే మీ భర్తమీద, మీ మీద భౌతిక హింసను ప్రయోగిస్తున్నందుకు అతని మీద మీరు గహహింస కేసు పెట్టవచ్చు. అతనితో మీకు ఎప్పటికైనా హెచ్‌ఐవి ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తితో పిల్లల కోసమైనా మీరు ఉండాల్సిన అవసరం లేదు. అతనితో ఉండటం వల్ల మీకు అనారోగ్య భయం, హింస, అవమానాలు మాత్రమే ఉంటాయి.

అతన్నించి విడిపోతే మీకు ఇవన్నీ తప్పి, ఆత్మగౌరవంతో కూడిన జీవితం మిగులుతుంది. ఎప్పుడు కోరతాడో ఏ క్షణంలో హెచ్‌ఐవి అంటిస్తాడో అని నిత్యం భయం, అభద్రతల మధ్య బతికే బదులు విడిపోయి మీకున్న డిగ్రీతో ఏ టీచరు ఉద్యోగమో చేస్తూ బతకవచ్చు. మీ పిల్లలకు ఇలాంటి బాధ్యత లేని తండ్రి అవసరమా ఆలోచించండి. లేదూ అంటే అదే ఇంట్లో ఉంటూ అతని మీద గహహింస కేసు పెడితే కౌన్సెలింగ్‌తోనన్నా కొద్దిగా సమాజ భయం ఏర్పడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడేమో ప్రయత్నించండి. ఒక మంచి మహిళా సంఘంలో కూడా కంైప్లెంట్ ఇవ్వండి. అలాగే, అతనితో ఉంటున్నప్పటికీ ఉద్యోగం చేయడం వల్ల మీకు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆలోచించండి. మీ పిల్లలు మీ నుంచి నేర్చుకోవల్సింది ఇదే!

100. పెళ్లైనా మాజీ ప్రేయసిని మర్చిపోలేకపోతున్నా....సెక్స్ కూడా చేయాలనిపిస్తుంది.



ప్రశ్న ;  8 సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన అమ్మాయితో చిన్న మనస్పర్థ కారణంగా విడిపోయాం. ఇద్దరం కోపంతో వేర్వేరు వివాహాలు చేసుకున్నాం. ఆమె ఎలా ఉందో తెలియదు కానీ పెళ్లయ్యాక నేను కూడా రెండుమూడేళ్లు బాగానే ఉన్నాను. ఐతే ఈమధ్య ప్రతి విషయంలోనూ ఆమె జ్ఞాపకాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి.

ముద్దులు, కౌగిళ్లు... ఇలా ఆమెతో గడిపిన తీపి జ్ఞాపకాలు వదలడంలేదు. ఆమెతో మళ్లీ మునుపటిలా ఉండాలనిపిస్తోంది. అంతేకాదు... సెక్స్ కూడా చేయాలనిపిస్తుంది. ఇది తప్పని తెలిసినా ఇలాంటి ఆలోచనలు నా బుర్రను తినేస్తున్నాయి. వీటిని వదిలించుకోవడమెలాగో తెలియడంలేదు...


జవాబు :   పెద్దలు చెప్పినట్లు నిగ్రహమే ముఖ్యం. మీ ధ్యాసను మీ ఉద్యోగం ఉన్నతి కోసమో... మీ పిల్లల భవిష్యత్ పైనో పెట్టండి. ఆ దిశగా ఆలోచనలు సాగించండి. ఇంకా కెరీర్ పరంగా ఏమైనా అదనపు కోర్సులు చేయాల్సినవి మిగిలి ఉంటే వాటిపై ధ్యాస పెట్టండి. మీ మైండును పూర్తిగా ఇలాంటి పనులతో నింపేయండి.

ఇకపోతే తొలి ప్రేమ అనేది ప్రేమించినవారిని బతికినంత కాలం వదలదు. ఐనప్పటికీ విడిపోయారు కనుక వాటిని కూడా విడిచిపెట్టక తప్పదు. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలియదంటున్నారు. ఆమె సంతోషంగా మరో పెళ్లి చేసుకుని ఉండి ఉండవచ్చు. మీరు మరోసారి ఆమె జీవితంలోకి ప్రవేశించి లేనిపోని సమస్యలకు కారణం కావద్దు.

99 .నా బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొంటున్నా.. ఏ ఫీలింగూ లేదు.. ఎందుకని?


ప్రశ్న :   నాకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అతనితో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటున్నా. కానీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు. కానీ, నాకు ఓ స్నేహితురాలు ఉంది. ఆమె రెండు రోజుల పాటు భర్తకు దూరంగా ఉండలేను అని చెపుతోంది. ముఖ్యంగా సెక్స్‌లో పాల్గొనకుండా ఉండలేనని చెప్పింది. మరి నాకేంటి ఎలాంటి ఫీలింగూ లేదు. రేపు వివాహమయ్యాక... నా భర్తతో కూడా ఇదే అనుభూతి కలుగుతుందన్న భయం పట్టుకుంది. నా సమస్యకు పరిష్కారమేంటి?

జవాబు :  పెళ్లికాకుండా వివాహేతర సంబంధాల్లో పాల్గొంటే ఇలాంటి అనుభూతి, ఇబ్బందులే కలుగుతాయి. సెక్స్‌లో పాల్గొన్నపుడు ఎలాంటి అనుభూతి కలగక పోవడానికి కారణం ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయం మీలో ఉంది. ఇలాంటి భయాలు మనస్సులో కలిగినపుడు ఖచ్చితంగా సెక్స్‌లోని అనుభూతిని పొందలేరు. లేదా మొక్కుబడిగా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్నా ఇలానే జరుగుతుంది. పెళ్లి చేసుకుని భర్త మనస్సుకు దగ్గరై సెక్స్‌లో పాల్గొన్నపుడు శృంగార జీవితంలోని ఆనందపు రుచి తెలుస్తుంది. మనస్సును ఉత్సాహంగా ఉంచుకుంటూ పెళ్లయ్యేంత వరకు సెక్స్ గురించి ఆలోచన చేయకండి.

98. గంటపాటు గట్టిగా సెక్స్ కోసం పట్టుబడుతుంది... నాకు కాళ్లు వణుకుతున్నాయి...


ప్రశ్న :  సెక్స్ ఎప్పుడు మొదలుపెట్టినా కనీసం గంటపాటు గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయాలని నా భార్య కోరుతుంది. అర్థగంటలోపు వీర్యం స్ఖలనమయితే నన్ను గట్టిగా గోళ్లతో రక్కుతుంది. ఇంకా సెక్స్ చేయాలని కోరుతుంది. ఐతే గంటపాటు నేను వివిధ భంగిమల్లో ఆమెను తృప్తి పరుస్తాను. కానీ ఇటీవల సెక్స్ పూర్తయ్యాక కాళ్లు వణుకుతున్నాయి. సెక్స్ పూర్తికాగానే లేచి నడవలేకపోతున్నాను. ఎందుకిలా జరుగుతోంది...?

జవాబు :  మనిషి జీవితంలో సెక్స్‌ కూడా ఒక ఎక్సర్‌సైజ్‌ వంటిదే. చాలామందికి సెక్స్‌లో పాల్గొన్నాక గ్లాసుడు మంచి నీళ్లు తాగాలనిపిస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం కూడా కొన్ని కేలరీలు ఖర్చవుతుంది కనుక ఆకలి కూడా వేస్తుంది. సెక్స్‌ పూర్తయిన తర్వాత హ్యాపీగా ఏం కావాలంటే అది తినొచ్చు. లేదంటే గ్లాసుడు పాలు తాగొచ్చు.
 
ఐతే కొందరు ఎక్కువసేపు సెక్సు క్రియలో పాల్గొనడం వల్ల నీరసం, తలనొప్పి చాలా సహజంగా వస్తుంటాయి. అలాగని పాల్గొనేవారందరికీ వస్తాయనే గ్యారెంటీ లేదు. స్త్రీల విషయంలో భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు కండరాలు తీవ్రంగా బిగించడం వల్ల శరీరంలో నొప్పులు వస్తుంటాయి. అలాగే పురుషుడు ఎక్కువ సమయం కాళ్లపై రతిని చేస్తూ గడపాల్సి వస్తుంది కనుక కాళ్లు వణకడం అనేది సహజంగానే జరుగుతుంది. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందువల్ల సెక్స్‌ సమయంలో మనసును రిలాక్స్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

97. నాదొక వింత సమస్య.


ప్రశ్న :   నాదొక వింత సమస్య. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు అసలు సెక్స్ గురించి తెలియదు. నేను నా స్నేహితుడితో హోమోసెక్స్‌కు గురయ్యాను. అట్లా స్నేహితుల వల్ల మోసపోయాను. కానీ, నాకు హెచ్‌ఐవి ఉందేమోనని భయంతో హెచ్‌ఐవి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్‌లో హెచ్‌ఐవి లేదని తేలింది. కానీ, నా శరీరంలో చాతి భాగం స్త్రీలా వక్షోజాలలాగ వుంది. వాకింగ్ లాంటి ఎక్సర్‌సైజులు చేశాను. అయినా, తగ్గలేదు. నా బీజాలు చిన్నగా వుంటాయి. అంగం ముందు భాగం ముడుచుకొని వుంటుంది. నిద్రలో వీర్యం పడుతుంది. అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేసుకుంటాను. నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు. ఇంకా వివాహం కాలేదు. సంవత్సర కాలం నుండి గుట్కా అలవాటైంది. అందరు నన్ను కొజ్జా, హిజ్రా, చెక్క అని మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. అసలు బయట తిరగాలంటేనే భయంగా వుంది. దయచేసి మీరే మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టండి.

జవాబు :  ముందు నువ్వు హోమో సెక్సువాలిటీ చికిత్స తీసుకోవాలి. మంచి సెక్సాలజిస్ట్‌ని, సైకోథెరపిస్ట్‌ను కలువు. నీలో బలహీనత లేనిదే నీ స్నేహితుడు నిన్ను మోసం చెయ్యలేడు. చాలామందికి హోమోసెక్స్ వాళ్ళ హాస్టల్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళ సీనియర్స్ ద్వారా అలవాటవుతుంది. వాళ్ళు బెదిరించి లొంగ దీసుకుంటారు. తర్వాత అది కొందరిలో కొనసాగుతుంది. సగానికి పైగా బాధితులు పెళ్ళి చేసుకొని మర్చిపోతారు. మర్చిపోలేని వారు తమ జెండర్ ఐడెంటిటీతో ఘర్షణ పడుతూ మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనవుతారు. నీకు తప్పక ఈ అసహజ లైంగిక ధోరణి అలవాటు సైకో సెక్సువల్ థెరపీ ద్వారా తగ్గుతుంది. అలాగే, నిద్రలో వీర్యం పోవడం రోగం కాదు. సహజమే.

ప్రమాదమేమీ లేదు. బీర్జాలు మరీ చిన్నగా బఠానీ కాయంత ఉండి, కోరిక తగ్గి, అంగస్తంభన సమస్య ఉంటే ఆలోచించాలి. నీకవేవీ లేవు కదా? నీకు ఆడవారిలా వక్షోజాలున్నట్లున్నాయి. దీన్ని గైనకోమాస్టియా అంటారు. దీనికి నువ్వు ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించాలి. నిన్ను నువ్వు పూర్తి స్థాయి పురుషుడిలా అనుభూతి చెందడానికి నీలో మానసికంగా చాలా పాసిటివ్ మార్పు రావాలి. అందుకు సైకోథెరపీ ఉపయోగ పడుతుంది. నిన్ను నీచమైన పదజాలంతో తిట్టే కుసంస్కారుల్ని నువ్వు పట్టించుకోనవసరం లేదు. వాళ్ళ కంటే వెయ్యి రెట్లు ఆత్మ విశ్వాసంతో నువ్వు ఎదగాలి.

నీ జీవితంలోకి తాత్కాలికంగా వచ్చి చేరిన అసహజ లైంగిక ప్రవృత్తి నుంచి నువు తప్పక బయటపడతావు. నీలోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి గుట్కా, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కేన్సర్, గుండె జబ్బు లాంటి అనారోగ్యాలు కమ్ముకోవడమే కాదు, వాటివల్ల అంగస్తంభన లోపం కలిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సమస్యకు కృంగిపోతూ, సమాజానికి భయపడుతూ జీవితాన్ని నరకం చేసుకోకుండా మంచి చికిత్స తీసుకొని వివాహం చేసుకో.

96. యోని చూషణ చేస్తున్నాడు... నా కన్యత్వం ఉన్నట్లా లేనట్లా...?



జవాబు :  ఓరల్ సెక్స్ చేస్తే కన్యత్వం ఉన్నట్లా లేనట్లా అనే ప్రశ్నకు సమాధానం కూడా అనిశ్చితినే చూపిస్తుంది. ఎందుకంటే కన్యత్వం అనేది సామాజిక నిబంధనే కాని దానికి వాస్తవ అర్థం ఏమిటో ఎవరికి వారే తేల్చుకోవాలి. కన్య అవునా.. కాదా అనేది ఎవరికివారు స్పష్టం చేసుకోవాలే కానీ మరెవరో నిర్ణయించేది కాదు. ఓరల్ సెక్స్‌లో కూడా పురుషునితో ఎంతో దగ్గరిగా ఉండాల్సి వస్తుంది. ఓరల్ సెక్స్ ఎప్పుడు.. ఎలా చేయాలనుకుంటారనేది ఆయా వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది.
 
అయితే అలా ఓరల్ సెక్స్ ద్వారా పురుషునికి బాగా దగ్గరైనప్పుడు అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉన్నదా..? అనేదే ప్రశ్న. ఓరల్ సెక్స్‌లో తృప్తి పతాక స్థాయికి చేరినపుడు మనసు, శరీరం మరికొంచెం ముందుకు వెళ్లమని మారాం చేస్తాయి. అసలు మనసు లేనివాడితో ఓరల్ సెక్స్ సాధ్యమే కాదంటారు సెక్సాలజిస్టులు.
 
మనసున్నచోట కౌగలింతలు, ముద్దులు దండిగా ఉంటాయి. అవి మాత్రమే చేస్తే కన్యత్వం పోలేదని అనుకునేవారూ ఉన్నారు. అంగప్రవేశం జరగనంతవరకూ కన్యలే అనుకుని మిగిలిన వాటన్నిటికీ ఓకే చెప్పేవారూ ఉన్నారు. కాబట్టి కన్యత్వానికి ఎవరికివారు తమ స్వంత నిర్వచనాలను ఇచ్చుకుంటుంటారు.

95. వీర్యస్ఖలనం చేయకుండా 5 నిమిషాలు అలానే ఉంచా... ప్రగ్నెన్సీపై భయపడుతోంది...


ప్రశ్న :  నా గర్ల్ ఫ్రెండుతో సెక్సు కావాలని ఎంతగానో బతిమాలితే అందుకు ఒప్పుకుంది. కానీ వీర్య స్ఖలనం చేయవద్దని కండిషన్ పెట్టింది. నేను సరే అని యోనిలో అంగ ప్రవేశం చేశాను. 5 నిమిషాలపాటు అలానే ఉంచాను. అంతలోనే ఆమె నన్ను పక్కకు తోసేసి వీర్యాన్ని స్ఖలించావంటూ గొడవ చేసింది. తనకు ప్రెగ్నెంట్ వస్తుందేమోనని రోజూ ఫోన్ చేసి భయపెడుతోంది. నాకు నిద్రపట్టడంలేదు. ఆమె కూడా నిద్రపోడంలేదు. నేను స్ఖలించకపోయినా ఆమె స్ఖలించానంటోంది. నాకు తెలియకుండానే స్ఖలనం జరిగిపోయే అవకాశం ఉందా...?

జవాబు :  పెళ్లికి ముందు సెక్స్ సంబంధం చిక్కులు తెస్తాయని తెలిసి కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటారు కొంతమంది. సురక్షితం కాని సెక్సు కారణంగా ఖచ్చితంగా గర్భం వచ్చే అవకాశం ఉంటుందని తెలిసి కూడా పాల్గొనడం వల్ల ఇలా సతమతమైపోతున్నారు. కండోమ్ లేకుండా అంగప్రవేశం చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాదు అనే గ్యారెంటీ ఏమీ ఉండదు.
 
వచ్చే అవకాశాలు ఎక్కువే. ఇకపోతే పురుషాంగాన్ని 5 నిమిషాలపాటు అలాగే యోనిలో ఉంచినప్పటికీ కొందరిలో అంగంతో స్ట్రోక్స్ ఇవ్వకపోయినా లైంగికంగా ఉద్రిక్తం చెందడంతో వీర్యస్ఖలనమవుతుంది. స్ఖలించేటపుడు తెలుస్తుంది. ఐతే తెలియకుండా జరిగే అవకాశం బహు అరుదు. ఏదేమైనప్పటికీ వైద్యునితో పరీక్ష చేయించుకోవడం మంచిది.

94. ఒకే పద్దతిలో సెక్స్.. బోర్ కొడుతోందని నా భార్య అంటోంది.. ఏం చేయాలి?


ప్రశ్న :  వివాహమై ఆర్నెల్లు అయింది. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. దాంపత్య జీవితంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, రోజూ ఒకే భంగిమలో సెక్స్ చేసుకుంటున్నాం. దీంతో నా భార్య... రోజూ ఒకే పద్దతిలే సెక్స్‌లో పాల్గొంటే సుఖప్రాప్తి పొందలేక పోతున్నట్టు చెపుతోంది. నా భార్యను సంతృప్తి పరిచేది ఎలా. ఏ భంగిమలో చేస్తే ఆమెను సంతృప్తి పరచవచ్చు. సలహా ఇవ్వరూ.

జవాబు :  సాధారణంగా దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము అప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకోవడం సహజం. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతారు. వయస్సు పైబడిన కాలంలో కొత్త భంగిమలు, కొత్త కొత్త పద్ధతులను అవలంభించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, యువ దంపతులు మాత్రం కొత్తకొత్త భంగిమల్లో సెక్స్ చేసుకుంటూ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
 
సాధారణంగా అంగచూషణ, వెనుక నుంచి రతి చేయటం, స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం… ఇలాంటివి కావాలని స్త్రీలు వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు.
 
అంతేకాకుండా... స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యకరంగా ఉంటే అంగచూషణ వల్ల ఎలాంటి సమస్యా ఉండదనీ, వ్యాధులు రావని చెపుతున్నారు. పైపెచ్చు... సెక్స్‌లో మరింత ఆనందాన్ని పొందుతారట. అదేవిధంగా స్త్రీతో వెనుక నుంచి సెక్స్ చేయటం కూడా. ఇది కూడా స్త్రీ పురుషులిద్దరికీ కొత్త ఆనందాన్నిస్తుంది. కొత్త అనుభూతిని కలుగజేస్తుందని ఇలాంటి భంగిమ వల్ల ఎలాంటి వ్యాధులు రావని చెపుతున్నారు.
 
స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురుచూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భార్యాభర్తలకు అనువైన భంగిమను ఎంచుకుని శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

93. ఆంటీ ఆమె ఫ్రెండ్స్ నా అంగంతో ఆడుకున్నారు... మళ్లీ వెళ్లాల్సి ఉంది ఎలా?


ప్రశ్న :  చదువుకునేందుకని మా పేరెంట్స్ నగరంలో విడాకులు తీసుకుని ఉన్న ఆంటీ వరుస అయ్యే దూరపు బంధువు ఇంటికి పంపారు. ఏడాదిన్నరపాటు చదవాల్సి ఉండగా ఈమధ్య నాకు ఆంటీ ఇంట్లో విచిత్రమైన ఘటన ఎదురయింది. ఆమె ఇంటికి ఆమె స్నేహితురాళ్లు ముగ్గురు వస్తుంటారు. వారు ముగ్గురూ మొన్నీమధ్య సరదా చేస్తూ నానా హంగామా చేశారు. ఆ సమయంలో వారు నావద్దకు వచ్చారు.
 
వారిలో ఒకామె నన్ను తెగ ముద్దులు పెట్టుకుంది. మరొకామె నా దుస్తులు విప్పేసింది. ఆ తర్వాత వాళ్లు ముగ్గరూ కలిసి నా అంగాన్ని పట్టుకుని హస్త ప్రయోగం చేశారు. నేను తొలుత సిగ్గుపడ్డప్పటికీ వారలా చేస్తుంటే లోలోపల కోర్కె రగులుతూ ఉంది. అలా కొద్దిసేపు అంగాన్ని పట్టుకుని హ.ప్ర.  చేసేసరికి వీర్య స్ఖలనమైంది.
 
దాంతో అంతా చప్పట్లు కొట్టేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. నాకేమీ అర్థంకాలేదు. మరుసటి రోజు మా ఊరు వచ్చేశాను. విషయం మా పేరెంట్స్ కి చెప్పాలంటే భయంగా ఉంది. అలా అని ఊరుకుంటే మళ్లీ అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఒకవేళ మళ్లీ వెళితే... ఈసారి ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఏంటి మార్గం...?

జవాబు :  ఇటువంటివి చాలా అరుదైన సంఘటనలుగా చెప్పుకోవాల్సిందే. ఇలాంటి ప్రవర్తన కొంతమందిలో కనబడుతుంటుంది. ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకున్నది కనుక సెక్స్ జీవితానికి దూరమైంది. పరిస్థితి చూస్తుంటే ముగ్గురు మహిళలు, ఆంటీ మధ్య వేరే ఏదో బంధం ఉన్నట్లు అనుమానం వస్తుంది. అది మీ దృష్టికి రాకపోయి ఉండవచ్చు. చదువు కోసం వెళ్లిన మీకు అనుకోని సమస్య వచ్చింది. ఐనా దానిని మీరు ఆస్వాదించినట్లు చెపుతున్నారు. ముందుగా ఆ ప్రదేశానికి వెళ్లడం మానేయండి. మీ తోటి విద్యార్థులతో ఎక్కడైనా అద్దెకు గది తీసుకుని చదువు ముగించండి.

92. ముద్దులతో కొవ్వు కరిగిపోతుందట.. నిజమేనా?


జవాబు :  ఆధునిక యుగంలో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతున్నాయి. దీంతో కాలంతో పాటు పడుగెతున్న ప్రజలు నోటికి రుచికరంగా ఉండే ఈ ఫాస్ట్‌ఫుడ్స్‌ను కడపునిండా ఆరగిస్తున్నారు. ఫలితంగా.. శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో దీన్ని కరిగించుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లలో కుస్తీ పడుతుంటారు. అయితే, సైక్స్ వైద్య నిపుణులు మాత్రం కొవ్వును సులభంగా కరిగించుకునేందుకు ఓ సలహా ఇస్తున్నారు. అదేంటంటే...
 
గంటల కొద్దీ జిమ్‌లో గడపకుండా హాయిగా మత్తుగా బెడ్ మీదనే భార్యామణితో గడపడమేనట. భార్యామణి లేదా ప్రియురాలు ఇచ్చే ముద్దుల మత్తులో గడపండి అని సలహా ఇస్తున్నారు. కెర్రీ మెక్ క్టోస్కే అల్టిమేట్ సెక్స్ డైట్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అర్థగంట సేపు ముద్దుల్లో మునిగితేలితే ఏకంగా 150 నుంచి 250 కేలరీల శక్తి ఖర్చువుతుందట. ఇంకా మీరు కిందామీద పడేదాన్ని బట్టి 350 కేలరీలు కూడా కరిగే అవకాశం ఉందట.
 
చెమటలు కక్కేలా జిమ్‌లో బస్కీలు తీస్తూ కుస్తీ పడటం కంటే... భార్యతో పడక గదిలో సంతోషంగా గడపడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది స్త్రీలకైనా పురుషులకైనా కొవ్వు కరిగించుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గమని ఈ పుస్తకం రాసిన డాక్టరు అంటున్నాడు. ఇకెందుకు ఆలస్యం... పడక గదిలో ట్రై చేయండి.... అవునో కాదో తేలిపోతుంది.

91. క్లైటోరిస్ పై అంగంతో స్పర్శిస్తూ స్ఖలించా... ప్రెగ్నెంట్ అవుతుందా...?


ప్రశ్న :  నా భార్య నేను సెక్సులో కనీసం 5 ఏళ్లపాటు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. పిల్లలు వద్దని గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నాం. కానీ ఈమధ్య నా భార్య పురుషాంగం స్పర్శ కావాలని గొడవపెట్టింది. దాంతో అంగాన్ని ఆమె క్లైటోరిస్ పై ఉంచి మెల్లగా రుద్దాను.
 
ఆ సమయంలో ఆమె ఎంతో తృప్తి చెందుతూ మధ్యమధ్యలో నాపై ముద్దుల వర్షం కురిపించింది. అందువల్లనేమోగానీ లైంగికంగా బాగా ఉద్రిక్త చెందాను. క్లైటోరిస్ పై గబుక్కున వీర్యం స్ఖలించాను. ఐతే వెంటనే తీసినప్పటికీ నాకు అనుమానంగా ఉంది. ఆమెకు గర్భం వస్తుందేమోనని...? వస్తుందా...?

జవాబు :  యోనిలో పురుషాంగాన్ని ప్రవేశపెట్టి వీర్యాన్ని స్ఖలిస్తేనే గర్భం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ యోని ప్రవేశం దగ్గర వీర్యం స్ఖలిస్తే వీర్య కణాలు అందులో ప్రయాణించే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్యులు. కనుక యోనిపై వీర్య స్ఖలనమైతే గర్భం రాదని అనుకోలేము. ఐతే కొన్ని సందర్భాల్లో రాకపోనూ వచ్చు.

90. నా ప్రేయసి సెక్స్ చేయమని అడిగితే పెళ్లి తర్వాత చేస్తా అని తప్పించుకున్నా....


ప్రశ్న :  నా ప్రేయసిని త్వరలో వివాహమాడబోతున్నాను. ఇప్పటివరకూ ఇద్దరం సెక్సులో పాల్గొనలేదు. కానీ ఇటీవల ఓ విషయాన్ని గ్రహించాను. అప్పట్నుంచి నాకు ఆందోళనగా ఉంది. అదేమిటంటే, నా ప్రేయసి ఊహలు కానీ, ఆమె వస్తున్నప్పుడు చూస్తే నా అంగం బాగా స్తంభిస్తుంది. తీరా ఆమె వచ్చాక నన్ను కౌగలించుకుని, ముద్దు పెడుతూ ఆమె వక్షోజాలు నాకు తగిలించగానే అంగం మెత్తబడిపోతోంది.
 
ఆమె నాతో ఉన్నంతసేపూ అదే పరిస్థితి నెలకొని ఉంటోంది. ఇటీవల ఆమె కండోమ్ ధరించి సెక్సులో పాల్గొందామని అడిగితే పెళ్లి తర్వాత చేద్దాం అని తప్పించుకున్నా. ఇలా చెప్పడానికి నాకు తలవంపులుగా ఉంది. ఎందుకంటే తీరా సెక్స్ దగ్గరకి వెళితే అంగం అలాగే మెత్తబడిపోయి ఉంటే ఆమె వద్ద నా పరువు ఏమైపోతుందోనన్న ఆందోళనగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది...?

జవాబు :  యువకుల్లో చాలామందికి తాము ఇష్టపడే అమ్మాయిలను చూడగానే అంగం స్తంభించడం, ఆ తర్వాత కొద్దిసేపటికి వీర్యం ఔటవ్వడం జరుగుతుంటుంది. మరికొంతమంది యువకులకు తీరా యోనిలో అంగప్రవేశం చేసేముందు పడిపోతుంది. ఇంకొందరికి గట్టిగా హత్తుకుని, ముద్దు పెట్టుకుంటేనే వీర్య స్ఖలనమైపోతుంది. దీంతో పెళ్లి చేసుకుంటే తాము సెక్స్‌కు పనికిరామనే సందేహం వారిలో ఉత్పన్నమవుతుంది.
 
సాధారణంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నా... పెళ్లికి ముందు ఆదుర్దాగా... భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో స్ట్రెస్‌ లేక టెన్షన్‌తో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదు. ఒకవేళ జరిగినా వీర్యం వెంటనే పడిపోతుంది.
 
శృంగారంలో పాల్గొనేటపుడు ఎలాంటి ఒత్తిడి, డిప్రెషన్‌ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇదే కౌగలింతకు కూడా వర్తిస్తుంది. అలాగే సెక్సులో పాల్గొనాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకున్నప్పుడు కూడా ఇలాగే వీర్యస్ఖలనమయిపోతుంది. మరో విషయం ఏమంటే, ఆమెను చూసినా, ఆమెను ఊహల్లో తలచుకున్నా అంగం స్తంభిస్తుంది కనుక అంగ స్తంభనల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు.

89. వీర్యం స్ఖలించి తృప్తిపడ్డాను... కానీ కండోమ్ ఎక్స్‌పైరీ అయింది...



ప్రశ్న :  భర్తతో విడాకులు పొందిన స్త్రీతో ఇటీవల పరిచయమైంది. ఆమె తనకు సహాయంగా అప్పుడప్పుడు పనులు చెపుతుండేది. నేను కూడా సహాయం చేసేవాడిని. ఒకరోజు ఆమె ఇంట్లో వంటరిగా ఉన్నప్పుడు వెళ్లాను. నన్ను కుర్చీలో కూర్చోమని చెప్పి ఆమె కింద కూర్చుని కాఫీ కలుపుతోంది. ఆ సమయంలో ఆమె వక్షోజపు అందాలు కనిపించాయి. చూపు తిప్పుకోలేకపోయాను. ఎలా వెళ్లానో తెలియదు కానీ ఆమెకు దగ్గరగా వెళ్లిపోయాను.
 
వళ్లంతా చెమట్లు పట్టేశాయి. అనుకోకుండా ఆమెకు ముద్దులు పెట్టేశాను. సెక్స్ కోసం ప్రయత్నిస్తే... కండోమ్ తెచ్చుకోమంది. వెంటనే షాపులో కొనుక్కుని వచ్చాను. ఆ తర్వాత ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేశాను. వీర్య స్ఖలనమై తృప్తి చెందాను. ఆ తర్వాత కండోమ్ ప్యాకెట్ పడేద్దామని చూస్తే దాని ఎక్స్ పైరీ డేట్ అయిపోయినట్లు ఉంది. అది చూసిన దగ్గర్నుంచి నాకు దడ పట్టుకుంది. ఆమె వల్ల నాకేమైనా సెక్స్ రోగాలు పట్టుకుంటాయేమోననే భయంగా ఉంది...

జవాబు :  మీది అర్థం లేని భయం. ఎక్స్ పైరీ డేట్ అయిన కండోమ్ వాడితే సెక్స్ చేస్తున్న సమయంలో కండోమ్ పగిలిపోవడమో లేదంటే రంధ్రం పడిపోవడమో జరుగుతుంది. అలా జరగడం వల్ల సెక్సులో పాల్గొన్న స్త్రీకి ఏమైనా వ్యాధులుంటే అంటుకోవచ్చు. అలాకాకుండా సెక్స్ చేసినంతసేపు, వీర్యం స్ఖలించిన తర్వాత కూడా ఎలాంటి సమస్య లేనట్లయితే ఎలాంటి సుఖ వ్యాధులు రావు. మీరేమీ భయపడాల్సిన పనిలేదు. ఐతే పెళ్లికి ముందు ఇలాంటి సెక్స్ సంబంధాలు మంచివి కావు. తక్షణమే వాటిని వదిలేయండి.