Thursday 23 April 2015

127.నా భర్తకు యానల్ సెక్స్ లేదా ఓరల్ సెక్స్ అంటే ఇష్టంలేదు. నాకు మాత్రం అమితాసక్తి. పైగా






ప్రశ్న  :  నా వయస్సు 28 యేళ్లు. రెండేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లపాప కూడా ఉంది. నాకు వివాహమై నాలుగేళ్ళు అయింది. అయితే, పెళ్లికి ముందు.. నాకంటే మూడేళ్లు తక్కువ వయస్సున్న పక్కింటి అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతను మాయింటికి వస్తూపోతుండటంతో మంచి పరిచయం ఏర్పడింది. ఒక రోజున మా కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ రోజున కొన్ని కారణాల వల్ల అతనితో యానల్ సెక్స్‌లో పాల్గొన్నా. ఎందుకంటే.. పెళ్లికి ముందు నా కన్యగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతోనే యోని సెక్స్‌కు అంగీకరించలేదు. పైగా వివాహమైన భర్తకు ఎలాంటి సందేహం రాదని నా ఉద్దేశ్యం. యానల్ సెక్స్‌లో పాల్గొన్నపుడు తొలుత నొప్పిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకోవడంతో పాటు.. బాగా ఎంజాయ్ చేస్తూ ఓరల్ సెక్స్‌లో పాల్గొనేవాళ్లం.

అయితే, వివాహమైన తర్వాత ఒక్కసారైనా యోని సెక్స్‌ చేయడానికి అనుమతించాలని ప్రాధేయపడి ప్రామీస్ చేయించుకున్నాడు. నాకు వివాహమై నాలుగేళ్లు గడిచి పోయాయి. ఇపుడు నా భర్త ట్రైనింగ్ నిమిత్తం వేరే ఊరికి వెళ్లారు. ఈ శిక్షణ పూర్తయ్యేంత వరకు తిరిగిరారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి ఫోన్ చేసి ఒక్కసారి.. ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నాడు. అలాగే, నా భర్తకు యానల్ సెక్స్ లేదా ఓరల్ సెక్స్ అంటే ఇష్టంలేదు. నాకు మాత్రం అమితాసక్తి. పైగా.. రెండు నెలలుగా భర్తకు దూరంగా ఉండటం వల్ల నా మనస్సు కూడా ఉవ్విళ్ళూరుతోంది. అతనిని యోని సెక్స్‌కు అనుమతిస్తూనే.. నేను ఇష్టపడే యానల్, ఓరల్ సెక్స్‌ కూడా చేయించుకోవచ్చని ఆశపడుతున్నా. కానీ, భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా డిమాండ్ చేయడని గ్యారెంటీ ఏంటన్నదే నా సందేహం. ఈ విషయం నా భర్తకు తెలిస్తే నా సంసార జీవితం దెబ్బతింటుంది. ఏం చేయాలి సలహా ఇవ్వండి ప్లీజ్.

జవాబు   :   ఖచ్చితంగా మీ సందేహం నిజయమ్యే అవకాశం లేకపోలేదు. అతనిమీద జాలిపడి ఒకసారి యోని సెక్స్‌కు అనుమతిస్తే భవిష్యత్‌లో ఇదే పునరావృత్తం కాదని చెప్పలేం. ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంకా పెళ్లికాలేదు. అందువల్ల మీ భర్త ఊర్లో లేని సమయంలో మళ్లీమళ్లీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఒకే ఒక్కసారి అనేది సమస్యకాదు. మీరు ఓకే చెప్పడం అనేది మీ ఎమోషన్‌కు సంబంధించిన విషయం. పైగా మీ భర్తకు యానల్ సెక్స్ అంటే ఇష్టం లేదనీ, మీకు అమిత ఇష్టమని చెపుతున్నారు. ఇది కూడా ఆ అబ్బాయి వైపు ఆకర్షించేలా చేసివుండొచ్చు. అయితే, ఇక్కడ మీ నైతికను ఎవరూ ప్రశ్నించజాలరు. అయితే, ఈ సమస్యతో మీ సంసార జీవితానికి ఎలాంటి హాని కలగకుండా మీరే సున్నితంగా పరిష్కరించుకోండి.

126. అంగం స్తంభించడం లేదు... ఏం చేయాలి?





 ప్రశ్న :  మాది హైదరాబాద్. మూడు నెలల క్రితం వివాహమైంది. ఒకే కుమార్తె కావడంతో ఇల్లరికానికి వెళ్లా. డబుల్ బెడ్రూం ఫ్లాట్. ఇల్లు, పరిసరాలు బాగానే ఉన్నాయి. భార్య కూడా పడక గదిలో బాగానే సహకరిస్తోంది. అయితే, మా బెడ్రూం పక్కనే అత్తమామల బెడ్రూం కూడా ఉంది. దీంతో నాలో అంగ స్తంభనలు సక్రంగా కలగడం లేదు. ఏం చేయాలి. హానీమూన్ సమయంలో ఎలాంటి సమస్య లేకుండా వారం రోజులు పాటు బాగానే ఎంజాయ్ చేశాం. కానీ, అత్తారింటికి వెళ్లాకే ఈ సమస్యను ఎదుర్కొంటున్నా.. ఏం చేయాలి. సలహా ఇవ్వండి?

జవాబు  :  ఇలాంటి సమస్యను చాలా మంది నవ దంపతులు ఎదుర్కొంటారు. దీనికి కారణం పుట్టింటివారు తమ సమీపంలోనే ఉండటంతో వారు మనస్సు విప్పి మాట్లాడుకోలేరు. పెద్దలు కొత్త దంపతుల పక్కపక్కనే ఉండటం నవ దంపతుల శృంగార జీవితానికి ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఈ సమస్య కొందరిలో మానసికంగానూ వేధిస్తుంది. మరికొందరికీ బెడ్రూంపరంగా ఉత్పన్నమవుతుంది. కొన్ని ఇళ్ళలో పక్కపక్కనే బెడ్రూమ్‌లు ఉంటుంటాయి.

ఒక గదిలో కొత్తగా పెళ్లయిన జంట ఉంటే.. మరోగదిలో తల్లిదండ్రులు/అత్తామామలు ఉంటారు. ఇలావుండటం వల్ల భార్యతో మనస్సు విప్పి మాట్లాడుకోవాలన్నా.. సెక్స్‌లో పాల్గొనాలన్నా బిడియంతో తలదించుకుంటారు. ఇలాంటి వారికి మానసిక నిపుణులను సంప్రదిస్తే వారు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

ఇలాంటి సమస్యను సైకోజెనిక్ ఎరెక్ట్రల్ డిస్‌ఫంక్షన్ అని అంటారు. దీన్ని సిట్యుయేషనల్ ఈ.డి. అని కూడా పిలుస్తారని చెపుతారు. పరిస్థితులు, వాతావరణ ప్రభావం వల్ల కలిగే అంగస్థంభన లోపం, పక్కనే తల్లిదండ్రులు ఉండటం వల్ల కలిగే సిగ్గు, పశ్చాత్తాప భావనలు దీన్ని కలుగజేస్తాయని చెపుతున్నారు.

తన మనస్సు వాళ్ల ఉనికికి కండిషన్ అయిపోయి అంగస్థంభన మీద ప్రభావం చూపిస్తుందని, దీన్ని నయం చేసుకుంటే రతి క్రీడలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవని చెపుతున్నారు. అలాగే, ఇండిపెండెంట్ హౌస్ లేదా బెడ్రూమ్ ఉండేలా చూసుకుంటే ఇలాంటి సమస్యలకు చెక్క పెట్టవచ్చని వారు సూచన చేస్తున్నారు.

125.యోని వద్ద రక్తం కారింది, అది చూసిన అతడు వెంటనే సెక్స్ చేయడం ఆపేశాడు....






ప్రశ్న  :  మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. త్వరలో చేసుకోబోతున్నాం. నన్ను ప్రేమిస్తున్న అబ్బాయి మరెవరో కాదు. మా బావే. ఐతే మొన్నీమధ్య ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. ఎప్పుడూ ముద్దులు, కౌగలింతలతో ఉండే మేము సెక్స్ కోర్కెలు విపరీతం కావడంతో అతడు అంగ ప్రవేశం చేశాడు. ఐతే అది అంత సుళువుగా జరుగలేదు. పావుగంటకు పైగా ప్రయత్నించి చేశాడు.

అతడలా అంగ ప్రవేశం చేశాడో లేదో వెంటనే యోని వద్ద రక్తం కారింది. అది చూసిన అతడు వెంటనే సెక్స్ చేయడం ఆపేశాడు. రక్తం చూసి భయపడిపోయాడు. ఏదో జరిగిపోయిందంటూ నన్ను గాభరా చేశాడు. నేను వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేస్తే కన్నెపొర చిరిగి ఉంటుందని చెప్పింది. ఐతే నాకు అలా అనిపించడంలేదు... యోని మార్గం ఏమైనా చిన్నదిగా ఉందేమోనని అనుమానంగా ఉంది...


జవాబు  :   పెళ్లి కాకుండానే సెక్సులో పాల్గొంటే ఇలాంటి భయం, ఆందోళన సహజంగా కలుగుతుంది. మీ ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలు లేవని అనుకోవచ్చు. కన్నెపొర కొందరిలో దళసరిగా ఉండటంతో ఇలా సెక్సులో పాల్గొన్నప్పుడు అది చిరిగి రక్తం కారవచ్చు. అలాగే పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొనేటపుడు భయంతో కొంతమంది అమ్మాయిలు బిగుసుకుపోతారు. ఆ కారణంగా యోని మార్గం బిగుతుగా మారుతుంది. ఫలితంగా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి రక్తం రాగానే భయపడాల్సిందేమీ లేదు.

124. వేశ్యల వద్దకు వెళ్లే అలవాటు మానుకోలేకపోతున్నా...





ప్రశ్న  :  నాకు సెక్స్ కోర్కెలు విపరీతంగా వస్తుంటాయి. రోజూ సెక్స్ యావతోనే ఉంటాను. ఇటీవల ఈ కోర్కెలను ఆపుకోలేక వేశ్యల వద్దకు వెళ్లడం మొదలుపెట్టాను. ఈ అలవాటు వల్ల నెల తిరిగేసరికి నా జీతమంతా వారికే ఖర్చయిపోతోంది. అప్పులు పాలయ్యాను. ఐనా అప్పులు చేసి మరీ వెళుతున్నాను. ఈ వ్యసనం ఎలా వదులుతుందో అర్థం కావడంలేదు. ఆ సమయం వచ్చేసరికి వెళ్లిపోతున్నాను.

నాకు పొద్దస్తమానం ఫోనులు కూడా వస్తుంటాయి. ఆఫీసులో వాటిని అటెండ్ చేస్తూ ఉండటంతో పనిపై ఏకాగ్రత పోతోంది. దాంతో రెండుమూడు సార్లు మేనేజ్మెంట్ నుంచి వార్నింగులు కూడా వచ్చాయి. ఉద్యోగం ఊడుతుందేమోనని భయంగా కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు....

జవాబు :  సెక్స్ కోర్కెలు కలుగడం సహజమైన పరిణామమే. అంతమాత్రం చేత ఇలా కోర్కెలను తీర్చుకునేందుకు అడ్డదారులు వెతుక్కోవడం అసహజం. సెక్స్ కోర్కెలను అదుపు చేసేందుకు వివిధ మార్గాలున్నాయి. ముఖ్యంగా జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ దిశగా ఆలోచనలు వెళతాయి.

ఐనప్పటికీ సెక్స్ కోర్కెను అదుపు చేయలేకపోతే హస్త ప్రయోగంతో కళ్లెం వేయవచ్చు. కాబట్టి ముందుగా మీ ఆలోచన ధోరణిని మార్చుకుని నిగ్రహంతో వ్యవహరించండి. లేదంటే ఉద్యోగం పోవడంతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే ప్రమాదం ఉంది జాగ్రత్త.

123.అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే అల్లాడిపోయింది....





ప్రశ్న  :  నాది చిత్రమైన సమస్య అనుకుంటున్నాను. నా భార్యగా చేసుకున్న ఈమెను నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఐతే ఆ నాలుగేళ్ల ప్రేమలో కేవలం కౌగలింతలు, ముద్దులు వరకే పరిమితమయ్యాము. కానీ ఆ సమయంలో ఏనాడూ నేను ఆమెతో సెక్స్ వరకూ వెళ్లింది లేదు. ఆమె కూడా నన్ను అడిగింది లేదు.

పెళ్లయ్యాక శోభనం రోజున ఆమెతో సెక్స్ చేసేందుకు ఉపక్రమించబోయాను. అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే అల్లాడిపోయింది. కన్నీటిపర్యంతమయ్యింది. ఎంతో బాధగా ఉందని ఏడ్చింది. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించాను. గత ఏడాదిగా అప్పుడప్పుడు అంగ ప్రవేశం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

కానీ అది సాధ్యం కావడంలేదు. ఇటీవల అసలు సెక్స్ అవసరమా.. అనే ప్రశ్న వేస్తోంది నా భార్య. ఇంకా ప్రెగ్నెంట్ వార్త చెప్పలేదేమిటని నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఈమధ్య ఆసుపత్రికి వెళ్దామని అడుగుతున్నారు. అక్కడికి వెళితే అసలు విషయం ఇదీ అని తెలిసిపోతుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా నా భార్యతో నేను సెక్స్ చేయడం ఎలాగో తెలుపండి...


జవాబు  :  ఏడాది పాటు సెక్సులో పాల్గొనలేకపోయినప్పుడు దాని గురించి ఇన్నాళ్లు మీరు వేచి చూడటం సమస్యను వదిలేయడమే అవుతుంది. ఇకపోతే అంగ ప్రవేశం దుర్లభం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయని అనుకున్నప్పటికీ ముఖ్యంగా యోనిలో కన్నెపొర మరీ దళసరిగా ఉండటం మూలాన ఈ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. దీనిని అధిగమించి సెక్సు సుళువయ్యేందుకు గైనకాలజిస్టును సంప్రదించక తప్పదు.

కన్నెపొర దళసరిగా ఉండి అంగ ప్రవేశం దుర్లభం అవుతున్న పక్షంలో హైమనోటమీ అనే పద్ధతి ద్వారా యోని వద్ద మత్తు మందు ఇచ్చి ఆ పొరను చిన్నచిన్న గాట్లు పెట్టి మార్గాన్ని సెక్సులో పాల్గొనేందుకు అనువుగా మారుస్తారు. ఈ పద్ధతి ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. సుమారు 15 రోజులపాటు చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. గాయం తగ్గుతుంది. కనుక వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం మంచిది.

122. హఠాత్తుగా నా అంగాన్ని చూషించింది... ఆమెను చూడందే ఉండలేకపోతున్నాను....






ప్రశ్న  :  ఉద్యోగం నిమిత్తం ఇటీవల నగరానికి బదలీ అయ్యాను. ఇక్కడే ఓ ఫ్లాటులో అద్దెకు దిగాను. మా ఆవిడ ఇక్కడికి వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇదిలావుండగా నేను అద్దెకు దిగిన ఫ్లాటు యజమానురాలికి దాదాపు 32 ఏళ్లుంటాయి. ఆమె భర్త అసలు ఇంట్లో ఉండడు. ఎప్పుడూ టూర్లంటూ దేశంలో తిరుగుతుంటారు. ఈమధ్య ఆమె తరచూ నేను ఉన్న కింది పోర్షనుకు వచ్చి పోతూ ఉంటోంది. ఇలా మామధ్య స్నేహం కుదిరింది. దీంతో ఆమె నాకు సాయంత్రం వేళల్లో కూరలు తెచ్చిపెడుతూ ఉంటోంది. ఓరోజు ఆమె అలా అందిస్తున్న సమయంలో ఆమె చేయి తగిలింది.


ఆ చేయిని అలాగే కొద్దిసేపు స్పర్శించాను. ఆ సమయంలో ఆమె కళ్లలో వేడిని గమనించాను. సెక్స్ కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు అర్థమయ్యింది. మా ఇద్దరి మధ్య ఫోను సంభాషణ చాలా జరుగుతూ ఉంది. ఆమెతో ఫోనులో సెక్స్ విషయం ప్రస్తావించాను. ఓ రోజు సాయంత్రం పూట ఇద్దరం కౌగిలిలో మునిగిపోయాము. ఆ స్థితిలో నా అంగం బాగా స్తంభించింది. దాంతో ఆమె నా అంగాన్ని చూషించింది.

సెక్స్ కోసం ఉపక్రమించేలోపు ఆమె నాలుగేళ్ల కుమారుడు గబుక్కున వచ్చేశాడు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాం. కానీ ఆ తర్వాత మేమిద్దరం చేస్తున్నది తప్పని అనిపించింది. కానీ ఆమెను చూడందే ఉండలేకపోతున్నాను. అలాగే ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఇంకా సెక్స్ చేసుకోలేదు... దీన్నుంచి బయటపడేదెలా...?

జవాబు  :  అది తప్పని మీ ఇద్దరికీ తెలుసు. కాబట్టి ఆ స్థితి నుంచి బయటపడాల్సిందే. మీకూ పెళ్లయింది. ఆమెకూ పెళ్లయి ఓ పిల్లాడున్నాడు. ఇద్దరూ వివాహేతర సంబంధానికి ఒడిగడితే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనల నుంచి ఇద్దరూ బయటపడాల్సి ఉంది. నిగ్రహాన్ని పాటించి కోర్కెలకు కళ్లెం వేయండి. త్వరగా మీ భార్యను ఇంటికి తెచ్చుకోండి.

121. ఆమె ఆ ఫోనుకు వచ్చిన నీలి చిత్రాన్ని చాలాసేపు చూస్తోంది....






ప్రశ్న  :  పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ పదిహేనేళ్ల కాలంలో సెక్స్ పరంగా ఇద్దరం బాగానాకు ఎంజయ్ చేశాము. ఇటీవల నా భార్య తన ఎక్స్ క్లాస్ మేట్స్ ఈవెంట్ ఒకటి ఆరేంజ్ చేస్తే అక్కడికి వెళ్లింది. ఇక అప్పట్నుంచి నన్ను పట్టించుకోవడం మానేసిందనే చెప్పాలి. గంటలకొద్దీ తన మాజీ స్నేహితులతో మాట్లాడుతోంది. ఓ రోజు ఆమె ఫోనుకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడ లేకపోవడంతో ఆ ఫోన్ తీసి అదేమిటో నేను చూశాను. వాట్స్ యాప్ కు ఓ నీలి చిత్రం వచ్చింది.


అందులో ముఖాలు కనబడకుండా కవర్ చేసుకుని ఉన్న ఓ జంట సెక్స్ చేసుకుంటున్న వీడియో దర్శనమిచ్చింది. అదెవరు పంపారో తెలుసుకునేందుకు తెలుసుకుందామనుకునేలోపు నా భార్య వచ్చేసింది. నేను ఏమీ తెలియనట్లు ఫోను అక్కడే వదిలేశాను. ఆ తర్వాత ఆమె ఆ ఫోనుకు వచ్చిన నీలి చిత్రాన్ని చాలాసేపు చూసింది. ఆ తర్వాత డిలిట్ చేసేసింది. ఇపుడు నా సందేహం... అలాంటి నీలి చిత్రాలను చూసేందుకు పంపిస్తున్న వ్యక్తి స్త్రీ అయి ఉంటుందా... పురుషుడా...? ఆమె మాజీ స్నేహితులతో ఏమైనా ఎఫైర్ నడుపుతుందేమోనని నాకు డౌటుగా ఉంది...

జవాబు  :  సందేహాలను మీ మనసులోనే ఉంచేసుకుని ఏవేవో ఊహించుకోవడం మంచిది కాదు. మీరు చూశారు కాబట్టి దాని గురించి ఆమెను అడిగేయండి. ఒకవేళ ఆమె ఆ చిత్రాలను చూసేందుకు అమితాసక్తి చూపుతుంటే ఆ అలవాటును మానుకోమని చెప్పండి. అంతేగానీ... ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్నదనుకుంటూ ఆలోచనలు చేయకండి.

Monday 20 April 2015

120.బావగారితో నేరుగానే సెక్స్ సుఖాన్ని అందుకుని బిడ్డను కని ఇస్తానని అంటోoది ...






ప్రశ్న  :  నా భర్త చాలా మంచివాడు. మా పెళ్లయి రెండేళ్లు దాటింది. ఐతే ఇప్పటివరకూ పిల్లల్లేరు. పరీక్ష చేయిస్తే లోపం నాలోనే ఉందన్నారు. నాకు సంతానం కలిగే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో పిల్లలను దత్తత తెచ్చుకుందామంటే నాకిష్టం లేదు. ఆయన పిల్లల విషయం పట్టించుకోవడంలేదు. లేకపోతే ఏమిటి... మనం సంపాదించేది లేనివాళ్లకు దానం చేద్దాం అంటున్నారు.

ఐనప్పటికీ నాకు పిల్లలు కావాలనిపిస్తోంది. అందుకని కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మా ఆయన వీర్యంతో బిడ్డను కని ఇమ్మని మా చెల్లిని అడిగాను. మా చెల్లెలి భర్త ప్రమాదంలో తీవ్రగాయాలై కుర్చీకే పరిమితమయ్యారు. ఆయన సంసారానికి పనికిరారని చెప్పారు.

అందువల్ల నా విన్నపాన్ని మా ఆయనకు కూడా చెప్పాను. ఆయన అతికష్టం మీద ఒప్పుకున్నారు. ఐతే నా చెల్లెలు వచ్చి... తనకు భర్తతో సెక్స్ సుఖం లేదనీ, అందువల్ల బావగారితో నేరుగానే సెక్స్ సుఖాన్ని అందుకుని బిడ్డను కని ఇస్తానని అంటో oది . దబిడ్డను కన్న తర్వాత బావగారితో సంబంధం వదిలేస్తా అంటోంది. కానీ ఇది నాకు నచ్చలేదు. మా చెల్లెలు ఆలోచన కరెక్టా...?


జవాబు :  పిల్లలు లేరన్న బాధ మీ భర్తకు లేనపుడు మీకెందుకు సమస్య. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకు. బిడ్డను కన్న తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా మీ వారికి, మీ చెల్లికి సంబంధం కలపడం ఎందుకు. మీ చెల్లి ప్రతిపాదన వల్ల మీ రెండు కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయి. మీ చెల్లెలు ప్రతిపాదన, మీ ప్రతిపాదన సంగతి మీ చెల్లి భర్తకు తెలుసా... కాబట్టి ఇలాంటివి భవిష్యత్తులో ఇద్దరి కుటుంబాలను సమస్యల సుడిగుండంలో పడవేస్తాయి. ఆ ఆలోచనలను మానుకోండి.

119. నా భర్త సెక్స్ మొదలుపెడితే ఆపడు... నేను ఓడిపోతున్నాను...






ప్రశ్న :  నా భర్త నేను ఇద్దరం సెక్సును చాలా ఎంజాయ్ చేస్తాము. ముఖ్యంగా నా భర్త ప్రతిసారి నాతో సెక్స్ విషయంలో పందెం కాస్తుంటారు. గంటలకొద్దీ సెక్స్ చేస్తానంటూ పందెం వేస్తారు. నేను కూడా అలాగే అంటాను. కానీ గంటలోపే ఓడిపోతున్నాను. ఆ తర్వాత కూడా అదే తంతు. ఆయనలా శక్తివంతంగా సెక్సులో పాల్గొనడం ఎలాగో తెలియడంలేదు...


జవాబు  :  సెక్సులో గెలుపు ఓటమి అనేది ఉండదు. పురుషుడు, స్త్రీ సెక్సులో పాల్గొనేటపుడు పురుషుడు వీర్యాన్ని స్ఖలించాక భాగస్వాములిద్దరూ భావప్రాప్తికి లోనవుతారు. అలా తృప్తి చెందాక కొద్దిసేపటి వరకూ సెక్సులో పాల్గొనేందుకు సమయం తీసుకోవడం సహజమే. కాబట్టి ఈ క్రియలో ఓడిపోయారనుకోవడం కేవలం భావన మాత్రమే.

118. సెక్స్ సుఖం కావాలనిపించట్లేదా....






ప్రశ్న :  నేను ఉద్యోగం చేస్తున్నాను. నా వయసు 27 సంవత్సరాలు. మా ఆఫీసులో 36 ఏళ్ల ఆంటీ ఉంది. ఆమె భర్త ప్రమాదంలో పోయారట. ఆమె తన ఏడేళ్ల కుమార్తెతో ఉంటున్నట్లు చెప్పింది. ఆఫీసులో నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంటుంది. ఐతే ఇటీవల ఎందుకో నాతో మాట్లాడటం మానేసింది. చాట్ చేయడానికి కూడా ఇష్టపడటంలేదు.

నేను ఈమధ్య ఆమె గురించి కొన్ని ప్రశ్నలు వేశాను. భర్త లేరు కదా... సెక్స్ సుఖం కావాలనిపించట్లేదా... అని చనువుకొద్దీ అడిగేశాను. నా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు కానీ అప్పట్నుంచి ఆమె నాతో మాట్లాడటం తగ్గించేసింది. నా ఉద్దేశ్యం... ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుని దాంపత్య సుఖాన్ని అందించాలని... నా ఆలోచన తప్పా...?

జవాబు :  ఆమె మీతో మాట్లాడటం ఆపేసిందన్నప్పుడే మీకీ విషయం తెలిసి ఉండాలి. భర్త లేకపోయినా ఆమె స్వశక్తితో తన కాళ్లపై తను బ్రతుకుతున్నది. ఆమె సన్నిహితంగా మాట్లాడినంత మాత్రాన సెక్స్ గురించిన ప్రశ్నలు వేసి ఆమెను నొప్పించారు. మీ ఉద్దేశ్యం ఆమెను పెళ్లాడాలనుకుంటే... ఆ విషయాన్ని ఆమెకు చెప్పేయాల్సింది. ఆమె మిమ్మల్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కనుక మీరు కూడా అవన్నీ వదిలేసి ఉద్యోగంలో పైకెదిగేందుకు ప్రయత్నం చేయండి.

117. మర్మాంగానికి పూజ చేసి సెక్స్ చేసాడు.... ఇదేమైనా జబ్బా...?






ప్రశ్న  :  మాకు ఇటీవలే పెళ్లయింది. శోభనం నాడు నా భర్త వింతగా ప్రవర్తించాడు. నన్ను వివస్త్రను చేసి నా మర్మాంగానికి పూజ చేసి ఆ తర్వాత తన పురుషాంగానికి నాతో చేయించి సెక్స్ చేశాడు. నన్ను నేను అద్దం ముందు కూడా పూర్తి నగ్నంగా చూసుకోలేదు. అలాంటిది నాతో అలా చేయిస్తున్నప్పుడు సిగ్గుతో కుంగిపోయాను. ఇది ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ఈయనకు ఏమైనా మానసిక జబ్బు ఏమైనా ఉందా...?


జవాబు :  కొందరు యువకుల్లో సెక్స్ గురించి కొన్ని అపోహలు ఉంటాయి. అందువల్ల కొంతమంది ఇలా విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. మొదటిరాత్రి తోనే అలా సరిపెడితే సరే... ఇది పునరావృతం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మానసిక వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

116. బహిష్టులో ఉండగా సెక్స్ చేశాడు... గర్భం రాదు కదా...?






ప్రశ్న  :  మేమిద్దరం పెళ్లాడేందుకు ఇంకా సమయముంది. ఈమధ్య నాకు కాబోయే భర్త సెక్స్ కోసం వత్తిడి చేశాడు. ఆ సమయంలో నేను బహిష్టులో ఉన్నానని చెబితే... గర్భం వచ్చే ఛాన్స్ లేదు కనుక ఇద్దరం సెక్స్ చేసుకుందాం అని పాల్గొన్నాడు. బహిష్టులో నిజంగా గర్భం రాదా...?


జవాబు  : ఇది చాలామందిలో ఉండే అపోహ. బహిష్టు సమయంలో గర్భం రాదని అనుకుంటారు. కానీ అది అపోహగా భావించవచ్చు. సెక్సులో పాల్గొన్నాక పురుషుని వీర్యకణం, స్త్రీ అండం కలిసి కొన్ని రోజులు అలాగే ఉండగలవు. వాటికి పరిస్థితి అనుకూలిస్తే బహిష్టులో కూడా గర్భం దాల్చే అవకాశం లేకపోలేదు.

115.ఆంటీ అంటూ వాడు తన పురుషాంగాన్ని గట్టిగా తాకించాడు...






ప్రశ్న  :  మా పెళ్లయి రెండేళ్లయింది. ఈమధ్య మా బంధువుల ఇంటికి వెళ్లాను. వరసకు వారు బావ, అక్క అవుతారు. వారి అబ్బాయి చేసిన పని నాకు జుగుప్స కలిగించింది. నేను వంటగదిలో పని చేస్తుండగా... ఆంటీ ఎపుడొచ్చారంటూ వెనుక నుంచి నన్ను కౌగలించుకుంటూ అడిగాడు.

అలా కౌగలించుకున్నప్పుడు వాడి పురుషాంగం స్తంభించి ఉంది. దానిని నా వెనుకవైపు తాకిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. నేను అతి కష్టం మీద వాడిని వదిలించుకున్నాను. ఈ విషయం అక్కతో చెప్పాలనుకున్నా... వాడు ఆమె వద్ద కూడా అలాగే చేస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియలేదు. వాడు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది...!!


జవాబు  :  తల్లిదండ్రులు తమ బిడ్డలకు యుక్త వయసుకు రాగానే ఎలా మసలుకోవాలనే విషయాలను విడమర్చి చెప్పాలి. ఫ్రీడమ్ అనే ఒకే మాటతో వారి వస్త్రాలంకరణ, పద్ధతులను అస్సలు పట్టించుకోవడం లేదు. వాటి దుష్పరిణామాలు ఇలానే ఉంటాయి. ఆ కుర్రాడికి వారి పేరెంట్స్ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలన్నది చెప్పినట్లు లేరని అర్థమవుతుంది.

అతడి మదిలో దురాలోచనలు లేకపోయినప్పటికీ యుక్త వయసుకు వచ్చాక వారి శరీరంలో మార్పులు రావడం సహజం. ఆ విషయాలు పేరెంట్స్ కు తెలియనివి కావు. కాబట్టి లోపం పిల్లవాడిలో కాదు.. పెద్దల్లోనే ఉంది. ఈ విషయాన్ని మీ అక్కయ్యకు చెప్పి సరిదిద్దమని చెప్పండి.

114. తన వక్షోజాలను చూపిస్తూ మరింతగా టెంప్ట్ అయ్యేలా చేస్తోంది....





ప్రశ్న :  నా వయస్సు 24 యేళ్లు. ఇప్పటి వరకు దాంపత్య సుఖం అనుభవించలేదు. అయితే, గత కొన్ని రోజులుగా పక్కింటి ఆంటీ నన్ను రెచ్చగొడుతోంది. ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిచి మాట్లాడుతోంది. ఆ సమయంలో తన వక్షోజాలను చూపిస్తూ మరింతగా టెంప్ట్ అయ్యేలా చేస్తోంది. ఆమెకు సెక్స్ అనుభవం ఉంది. నాకు లేదు. సెక్స్ అనుభవం ఉన్న ఆ ఆంటీని సంతృప్తి పరిచేందుకు వయగ్రా వేసుకుని సెక్స్‌లో పాల్గొనవచ్చా? ఆంటీతో తొడ సంబంధం పెట్టుకునేందుకు నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నా... ఆమెను సంతృప్తి పరచగలనా లేదా అన్నదే ఇక్కడ నా సందేహంగా ఉంది.

జవాబు :  శృంగార జీవితంలో సమర్థవంతంగా పాల్గొనలేని జంటలు, అంగ స్తంభన సమస్యలతో బాధపడే పురుషులు మాత్రమే వయాగ్రా వాడుతుంటారు. మరికొందరు సెక్స్ జీవితాన్ని పూర్తిగా అనుభవించేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, దీన్ని ఉపయోగించిన పురుషుడు దాని ప్రభావం నుంచి బయటపడాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. పైగా.. దీని వల్ల తలనొప్పి ఇతర సమస్యలు వస్తాయని పలువురు చెపుతున్నారు.

వయగ్రాను వాడటం వల్ల అంగ స్తంభన జరిగి.. ఎక్కువ సేపు అంగం గట్టిపడివుండేందుకు దోహపడుతుంది. దీన్ని కేవలం వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. లేకుంటే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పైగా వివాహానికి ముందు పరాయి స్త్రీలతో సెక్స్ సంబంధాలు ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల ఆంటీ ఎంత రెచ్చగొట్టినా మనస్సును నిగ్రహించుకోండి. పైగా ఆ ఆంటీ ఇంటివైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

113.కొత్తగా పెళ్లయింది..నాకు సెక్స్ కోర్కె విపరీతమై నా భార్యను లోపలికి లాగి సెక్స్ చేయబోయాను




ప్రశ్న  :  నాకు ఈమధ్యే పెళ్లయింది. నా అదృష్టం కొద్దీ అందమైన అమ్మాయి భార్యగా లభించింది. నిత్యం అవకాశం దొరికితే చాలు ఆమెతో రతి చేయడం ప్రారంభిస్తాను. ఈ అతి సెక్సును ఆమె తట్టుకోలేకపోతోంది. నాకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించినా... నేను మాత్రం కంట్రోల్ కాలేకపోతున్నాను. ఈమధ్య వారి పేరెంట్స్ వచ్చారు. ఎంతకీ వెళ్లడంలేదు. నాకు సెక్స్ కోర్కె విపరీతమైన వారు అలా హాలులో ఉండగానే నా భార్యను లోపలికి లాగి సెక్స్ చేయబోయాను. ఆమెకు కోపం వచ్చి విదిలించుకుంది. దాంతో నాకు కోపం వచ్చి కొట్టబోయాను. కానీ ఆ తర్వాత సారీ చెప్పాను. అసలు ఈ అతి సెక్స్ సమస్యను కంట్రోల్ చేసుకోవడం ఎలాగో అర్థం కావడంలేదు...


జవాబు  : కొత్తగా పెళ్లయిన యువ జంటల్లో చాలామంది ఇలాగే యాక్టివ్ సెక్సులో పాల్గొంటారు. మీరు అతిగా ఊహించుకుంటున్నట్లున్నారు. ఇకపోతే ఆమె తరపు పేరెంట్స్ వచ్చినపుడయినా, మీ తరపు పేరెంట్స్ వచ్చినపుడయినా కంట్రోల్ తప్పనిసరి. అలా కాకుండా వారు చూస్తుండగానే ఇలా ప్రవర్తించడం వల్ల ఆమె నొచ్చుకున్నది. మనిషికి సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరు అనుకుంటే సమస్యను అధిగమించగలరు. ఎలా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది.

112.నా భార్యను ఓరల్ సెక్స్‌కు ఒప్పించడమెలా?






ప్రశ్న  : నా వయస్సు 30 యేళ్ళు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. విదేశాల్లో నివశిస్తున్నా. నా భార్య వయస్సు 24 యేళ్లు. నాకు వివాహం కాకముందు నుంచే పరాయి స్త్రీలతో శారీరక సంబంధం ఉంది. అయితే, నా అదృష్టం కొద్దీ మంచి అందమైన యువతే నాకు భార్యగా వచ్చింది. వివాహమైనప్పటి నుంచి మా దాంపత్య జీవితం ఎలాంటి లోటు లేకుండా సాఫీగా సాగిపోంది. అయితే, నా మనస్సులో ఒక కోర్కె మాత్రం మిగిలిపోతోంది. నా భార్యతో బ్లో జాబ్ (హస్త ప్రయోగం), ఓరల్ సెక్స్ (అంగ చూషణ) చేయించుకోవాలన్నది నా చిన్నప్పటి నుంచి కోర్కె.

ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు వివరించి చెప్పాను. అయినప్పటికీ ఆమె సమ్మతించడం లేదు. ఓరల్ సెక్స్ చేయడం వల్ల నోటిలోకి హానికరమైన క్రిములు చేరి, అవి జీర్ణాశయంలోకి ప్రవేశించి హాని చేస్తాయని వాదిస్తోంది. దీనివల్ల పుట్టబోయే పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుందని గట్టిగా నమ్ముతోంది. దీంతో ఒక రోజు మా ఫ్యామీలీ డాక్టరు వద్దకు తీసుకెళ్లి.. ఓరల్ సెక్స్, బ్లో జాబ్ గురించి వివరించాను. అక్కడ సరేనని సమ్మతించి.. ఇంటికి వచ్చాక మళ్లీ మొదటికి వచ్చింది. ఏం చేయాలి. నా భార్యను ఓరల్ సెక్స్‌కు ఒప్పించడమెలా? సలహా ఇవ్వండి ప్లీజ్.

జవాబు  : సాధారణంగా ప్రతి పురుషునికి హద్దులు లేని శృంగార కోర్కెలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అంగ చూషణ, బ్లో జాబ్‌లు. ముఖ్యంగా.. పరాయి స్త్రీలతో పరిపరి విధాలుగా, వివిధ భంగిమల్లో సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. పడక గదిలో కట్టుకున్న భార్యతో ఎల్లలు లేని దాంపత్య సుఖాన్ని అనుభవించాలని, యోని, అంగ చూషణ వంటివి చేయాలని, చేయించుకోవాలని ఉంటుంది. అయితే, ఈ చర్యలకు కొందరు భార్యలు సమ్మతించరు. దీంతో అనేక మంది భర్తలు పూర్తి నిరాశకు లోనవుతుంటారు. అయితే, మంచి విద్యావంతులు, సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేనివారు, సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటారు.

ఇలాంటి వారిని బలవంతం చేసి, బాధపెట్టి చేయించుకోవడం తగదు. ఎందుకంటే శృంగారం అనేది స్త్రీపురుషులు ఇష్టపూర్వకంగానే జరగాలి. అందువల్ల వీలైనంత మేరకు ఆమెను ఒప్పంచి... మీ కోర్కెను నెరవేర్చుకోండి. పైగా, ఇలాంటి సమస్యను కేవలం నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్లు సలహాలు తీసుకోవడం ఏమంత మంచిది కాదు. ఏందుకంటే.. పడక గది రహస్యాలను తమ మధ్యే ఉంచుకోవాలని పలువురు మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆమె వైద్యుడి ముందు అలా చెప్పి.. ఇంటికి వచ్చాక నిరాకరించివుంటుంది.

111. నా భార్య ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌తో ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటోంది.. ..నా వల్ల ఆమె దాంపత్య సుఖాన్ని పొందలేక పోతుందా?






ప్రశ్న  :  నా వయస్సు 29 యేళ్లు. ఓ జాతీయ బ్యాంకులో పనిచేస్తున్నా. నా క్లాస్‌మెంట్‌నే వివాహం చేసుకున్నా. పెద్దలు కుదిర్చిన వివాహమే. వివాహమైనప్పటి నుంచి శృంగార పరంగా ఆమెను బాగానే సంతృప్తి పరుస్తున్నా. మా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి లోటూ లేదు. నెలలో ఆ మూడు రోజులు మినహా ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే ఆమె గత కొన్ని రోజులుగా జిమ్‌కు వెళుతోంది.

ఇదిలావుండగా, రెండు వారాల క్రితం బెడ్రూంలో బెడ్ షీట్లు మార్చుతుండగా మా పడకపై ఎండిపోయిన లిక్విడ్ మరకలను గుర్తించాను. దీంతో నాకు సందేహం వచ్చి భార్యకు తెలియకుండా పడక గదిలో సీక్రెట్ కెమెరా అమర్చాను. అలా వారం రోజుల పాటు గమనించి... ఓ రోజు వీడియో ఫూటేజీలను పరిశీలిస్తే షాక్‌కు గురయ్యాను. నా భార్య ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌తో ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటోంది. వీరిద్దరూ ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు సెక్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయానికి అతన్ని ఇంటి నుంచి పంపించి వేస్తోంది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ప్రతి రోజూ సెక్స్ చేస్తున్నప్పటికీ.. పరాయి పురుషునితో సెక్స్ పెట్టుకోవడానికి కారణమేంటి.? నా వల్ల ఆమె దాంపత్య సుఖాన్ని పొందలేక పోతుందా? ఈ విషయాన్ని ఆమెతో ఎలా చర్చించాలి. దీని గురించి ఆమె మాట్లాడాలా లేక అలాగే మిన్నకుండి పోవాలా. సలహా ఇవ్వండి?

జవాబు  :  భర్త నుంచి దాంపత్య సుఖాన్ని పొందలేని మహిళలు లేదా పరాయి పురుషులంటే అమితమైన మోజు ఉన్న వారు మాత్రమే శృంగారంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. ఇది వ్యక్తిగత వైవాహిక జీవితానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో ఇతరుల సలహాలు స్వీకరించడం కంటే.. స్వతహాగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా.. దొంగచాటు వివాహేతర సంబంధానికి వీడియో ఫూటేజీలు ఉన్నాయని చెపుతున్నారు. అలాంటపుడు వీటిని బయటపెట్టినా.. లేక అమెను ప్రశ్నించినా భార్యాభర్తల మధ్య బంధం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి.

110.పడక గదిలో తృప్తి లేదు.. నా శరీరం సెక్స్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది...





ప్రశ్న  :  వివాహమై నాలుగేళ్లు అవుతున్నా నా భర్త నుంచి ఒక్క రోజు కూడా పరిపూర్ణమైన దాంపత్య సుఖం, తృప్తి పొందలేదు. నేను ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కోర్కెలతో నా శరీరం కాలిపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు. పరాయి పురుషుల సంబంధాలు పెట్టుకోవాలని నా శరీరం ఆశగా ఎదురుచూస్తోంది. ఏం చేయాలి. పైగా, సెక్స్‌ను నేను బానిసనయ్యానా అనే ఫీలింగ్ నాలో కలుగుతోంది. ఏం చేయాలి. ఈ సమస్యను అధిగమించేదెలా?

జవాబు  :  ప్రతిదానికీ ఓ కారణం లేకపోలేదు. పడక గదిలో ఎదురయ్యే ఇబ్బందుల వల్లే మీలో కోర్కెలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మరో సమస్యను కొనితెచ్చుకోవద్దు. పరాయి పురుషులతో సంబంధం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీ భర్త ద్వారా దొరకని ప్రేమ, ఆదరణ, తృప్తి పరాయి పురుషుల నుంచి పొందాలని ఆశపడటం భంగపాటే అవుతుంది. ఇలాంటి స్నేహాల వల్ల ప్రేమ లేని సెక్స్ అనుభూతి లభించవచ్చు. అంతేకానీ, భర్త ప్రేమ, సాన్నిహిత్యం, ఆదరణ మాత్రం లభించదు. మీ భర్తకే కౌన్సెలింగ్ ఇప్పించి దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.

109.ఆమె నా వల్ల తృప్తి పొందుతుందా లేదా అనే విషయం తెలియడం లేదు. ఏం చేయాలి ?






ప్రశ్న  :  ఆర్నెల్ల క్రితం నాకు వివాహమైంది. నా భార్య నా కంటే పదేళ్ళు చిన్నది. దీంతో ఆమెను శారీరకంగా సంతృప్తి పరచలేకపోతున్నాననే ఫీలింగ్ నాలో ఏర్పడింది. అయితే, ఆమె వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. కానీ, నా వల్ల తృప్తి పొందుతుందా లేదా అనే విషయం తెలియడం లేదు. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. ప్లీజ్.

జవాబు  :  దాంపత్య జీవితంలో వయస్సుతో నిమిత్తం లేదు. దాంపత్య జీవితాన్ని కొనసాగించే స్త్రీపురుషుల్లో మనస్సులో శృంగార కోర్కెలు ఉన్నట్టయితే చాలు. వివాహం చేసుకునే యువతీ యువకుల మధ్య వయస్సు వ్యత్యాసం పదేళ్లు అనేది పెద్ద తేడా కాదు. పైగా.. ఆమె వైపు నుంచి అసంతృప్తి అనేది  కనిపించనపుడు ఆమె ఖచ్చితంగా మీ నుంచి దాంపత్య తృప్తి పొందుతున్నట్టే. అందువల్ల ఈ విషయం గురించి పదేపదే ఆలోచన చేయొద్దు. భార్యతో ఎక్కువ సమయం గడపండి. ముఖ్యంగా ఉపరతికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ముద్దులు, కౌగలింతలు, చక్కిలిగింతలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా  బాహ్యరతిలోనే భావప్రాప్తి పొందేలా చేయవచ్చు. ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొనట్టయితే భార్యాభర్తలిద్దరూ పూర్తి సంతృప్తి చెందుతారు.

108.త్రీసమ్ సెక్స్ చేసుకుందామని చెప్పాడు... ఆన్‌లైన్ చాటింగ్ బాయ్‌ఫ్రెండ్స్‌తో శృంగారంలో పాల్గొనవచ్చా?






ప్రశ్న  : నాకు శృంగార కోర్కెలు చాలా ఎక్కువ. ఫలితంగా కాలేజీ రోజుల్లోనే పలువురు ఫ్రెండ్స్‌తో శృంగారాన్ని ఎంజాయ్ చేశాను. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లిపోయా. అప్పటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్నాను. అయితే, నాకు ఇద్దరు ఆన్‌లైన్ చాటింగ్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఫలితంగా వాట్సప్, స్కైప్‌లలో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటున్నాం. పైగా మా ముగ్గురు న్యూడ్ ఫోటోలు, స్నానం చేసే ఫోటోలు, హస్త ప్రయోగం వీడియోలను ఫోటోలు కూడా షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం.

అయితే, ఇటీవల ఓ స్నేహితుడు తన సోదరి వివాహానికి ఆహ్వానించాడు. మరో స్నేహితుడు.. కూడా తనను ఆ వివాహానికి రమ్మని ఇన్వెట్ చేస్తూ.. ఒక ప్రతిపాదన చేశాడు. ఈ వివాహానికి వస్తే త్రీసమ్ సెక్స్ చేసుకుందామని చెప్పాడు. ఈ మాట వినగానే నా శరీరానికి కరెంట్ షాక్ కొట్టినట్టయింది. పైగా.. చాలా యాంగ్జైటీగా, థ్రిల్‌గా కూడా ఉంది. అయితే, నా సందేహం ఏంటంటే.. ఈ ఆన్‌లైన్ చాటింగ్ ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొనడం మంచిదేనా?

జవాబు  :  డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులపై దృష్టిసారించకుండా సెక్స్‌కు బానిసగా మారినట్టుగా ఉంది. పెళ్లికి ముందు శృంగారం ఏమాత్రం మంచిది కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ తరహా సంబంధాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పైగా వాట్సాప్, స్కైప్‌లలో న్యూడ్ ఫోటోలు, హస్త ప్రయోగం వీడియోలు షేర్ చేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ కుర్రోళ్లు వాటిని మరొకరికి షేర్ చేస్తే.. పరిస్థితి ఏంటి. ముక్కూమొహం తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ చాటింగ్ పేరుతో సెక్స్ గురించి మాట్లాడుకోవడం భావ్యమేనా.? సెక్స్ కోర్కెలను అణుచుకోలేక పోతే వివాహం చేసుకుని మీ లైంగిక కోర్కెలను తీర్చుకోండి. అంతేకానీ, ఈ తరహా చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసలు కావడం ఏమాత్రం శ్రేయస్కకరం కాదనే విషయాన్ని గమనించండి.

107. నా భార్య సెక్సులో గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చేటపుడు కాస్త పెద్దగానే కేకలు వేస్తోంది...సెక్సులో తృప్తి చెందితే ఇలా మూలుగుతారా...?





ప్రశ్న  : కొత్తగా పెళ్లయింది. నా భార్య రోజుకు నాలుగైదు సార్లు సెక్సు కావాలని అడుగుతుంది. చేసేటపుడు మాత్రం మూలుగుతుంటుంది. గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చేటపుడు కాస్త పెద్దగానే కేకలు వేస్తోంది. ఈ కేకలు బయటకు వినిపిస్తాయేమోనని నాకు భయంగా ఉంటుంది. అలా అరవద్దని చెప్పినా... తన వల్ల కావడంలేదు. సెక్సులో తృప్తిగా ఉన్నప్పుడు అలా మూలుగు వస్తోందని అంటోంది. సెక్సులో తృప్తి చెందితే ఇలా మూలుగుతారా...?!!



జవాబు  : సెక్స్ సమయంలో స్త్రీకి స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు తృప్తితో కూడిన మూలుగులు సహజమే. ఇలా మూలుగుతూ చిన్నచిన్న కేకలు వేయడాన్ని కామసూత్రలో పలు రకాలుగా విభజించి చెప్పడం జరిగింది. వీటిని రతి కూజితాలు అని అంటారు.

ఈ రతి కూజితాలలో హింకారం, స్తనితం, కూజితం, రుదితం, సూత్కృతం, ధూత్కృతం, పూత్కృతం అనేవి ప్రసిద్ధమైనవి. నోరు మూసుకుని, గొంతతో, ముక్కుతో, హి... హి...  అనే శబ్దం చేయడాన్ని హింకారం అంటారు. స్తనితం అంటే పెద్దగా ధ్వని చేయడం. ఇది కూడా కంఠంతోనే హుం... హుం అన్నట్లుగా శబ్దం వస్తుంది. ఇక రుదితం అంటే ఏడుస్తున్నట్లు ధ్వని చేయడం.

సూత్కృతం అంటే నిట్టూర్పు విడవడం. కూజితం, ధూత్కృతం, వూత్కృతం వంటివి కూడా ఇకచాలు బాబోయ్... ఈ సెక్స్ తృప్తి తట్టుకోలేకపోతున్నానంటూ గట్టిగా మూలుగడం. కొందరు కోకిలల్లా, మరికొందరు పావురాళ్లలా ఇలా రకరకాల స్వరాలతో అరుస్తుంటారు. ఇదంతా సెక్సులో అనుభవించే అనిర్వచనీయమైన తృప్తి వల్ల కలుగుతుంది. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు.

106.నాకంటే చిన్నవాడితో పెళ్లికి ముందు యానల్ సెక్స్... ఇప్పుడు మళ్లీ కావాలంటున్నాడు...





ప్రశ్న :  నాకు 23 ఏళ్ల వయసున్నప్పుడు ప్రక్కింటి 20 ఏళ్ల అబ్బాయి మా ఇంటికి వస్తుండేవాడు. నావద్ద మేథ్స్ చెప్పించుకునేవాడు. ఓరోజు ఇద్దరం ఓ వస్తువు దగ్గర గొడవపడగా అతడు అనుకోకుండా నా వక్షోజాలు పట్టుకున్నాడు. అది మొదలు నాలో అతడిపై ఆకర్షణ ఏర్పడింది. అతను కూడా నన్ను పదేపదే స్పర్శించడం చేస్తుండేవాడు. నాకంటే చిన్నవాడైనా ఎందుకో కాదనలేకపోయాను. ఆ తర్వాత ఓ రోజు సెక్స్ కావాలని అడిగాడు. కానీ యోని ద్వారా సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందనీ, యానల్ సెక్సుకయితే సరే అన్నాను.

అతడు కూడా యానల్ సెక్సుకు ఒప్పుకున్నాడు. ఇద్దరం ఎంతో ఎంజాయ్ చేశాం. నాకు 25 ఏళ్ల వయసప్పుడు మరొకరితో పెళ్లయింది. ఉద్యోగరీత్యా నా భర్త నన్ను వేరే ఊరికి తీసుకెళ్లాడు. అక్కడే ఓ పాప కూడా పుట్టింది. ఇన్నేళ్ల తర్వాత నాతో యానల్ సెక్స్ చేసిన అబ్బాయి మళ్లీ ఫోన్ చేశాడు. పెళ్లయింది కనుక తనకు యోని ద్వారా ఒక్కసారి సెక్స్ సుఖాన్నివ్వాలని బతిమాలుతున్నాడు. కాదని చెప్పలేకపోతున్నాను. అలాగని అవునని అనలేకపోతున్నాను. ప్రస్తుతం నా భర్త ఉద్యోగరీత్యా 6 నెలల క్యాంపులో ఉన్నారు. ఆలోపు ఒకసారి కావాలంటున్నాడు. ఏం చేయాలి..?

జవాబు  :  పెళ్లికి ముందు పరాయి పురుషునితో సెక్స్ సుఖం చవిచూడటం ద్వారా తప్పు చేశారు. వయసు తక్కువున్న అబ్బాయితో యానల్ సెక్స్ సుఖాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా అతను మీపై ఉన్న సెక్స్ కోర్కెను అలాగే కొనసాగించాలని చూస్తున్నాడు. పెళ్లికి ముందు చేసిన తప్పును ఇంకా కొనసాగించాలని చూడకండి. అతడు ఒక్కసారి యోని ద్వారా సెక్స్ అని అడుగుతున్నప్పటికీ, మళ్లీ అదే పదేపదే కావాలంటే ఏం చేస్తారూ...? కనుక అతడితో వెంటనే సంబంధాలను కట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అతడితో గడిపిన పాత జ్ఞాపకాలకు చోటివ్వవద్దు. అతడితో మళ్లీ సెక్సుకు ఒప్పుకుంటే అది మీ కుటుంబాన్ని కష్టాలపాల్జేస్తుంది.

105. ఆంటీ కండోమ్ వాడకుండా సెక్స్‌లో పాల్గొందామని చెప్పింది...ఏం చేయాలి?






ప్రశ్న  :  మా ఇంటి పక్కన నివశించే 29 యేళ్ల వయస్సున్న ఆంటీతో పరిచయం ఏర్పడింది. దీంతో గత మూడేళ్లుగా శారీరకంగా కలుసుకుంటున్నాం. ఆమెతో కలవని రాత్రంటూ లేదు. దీంతో ఆమె అంటే నాకు అమితమైన పిచ్చి. పైగా.. నాకు ఎపుడు కోర్కె కలిగినా ఆమెతో సెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే, ఆమె భర్త షిప్‌లో పని చేస్తుంటారు. ఈ కారణంగా యేడాదిలో మూడు నెలలు మాత్రమే ఇంటి పట్టున ఉంటారు. ఇటీవలే ఇంటికి వచ్చారు. వీరికి వివాహమై ఐదేళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు స్పెర్మ్ కౌంట్స్ తక్కువుగా ఉన్నాయని, అందువల్ల అతని ద్వారా పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చారు.

ఈ విషయాన్ని ఆంటీ నాకు చెప్పడమే కాకుండా తన మనస్సులోని కోర్కెను వెల్లడించింది. ఇకపై కండోమ్ వాడకుండా, ఐపిల్ వేసుకోకుండా సెక్స్‌లో పాల్గొందామని చెప్పింది. దీనికి నేను వెనుకంజ వేయడంతో ఆమె కోపగించుకుని... కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనే పని అయితేనే మాట్లాడమని కరాఖండిగా తేల్చి చెప్పింది. పైగా, అంకుల్‌కు మా ఇద్దరి వ్యవహారం తెలిపానంటోంది. ఆమె చెప్పినట్టు చేయడం వల్ల భవిష్యత్‌లో నాకు ఎలాంటి హాని కలుగుతుందా? సలహా ఇవ్వండి?

జవాబు : ఇలాంటి పరిస్థితి చాలా మంది స్త్రీపురుషులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు కలుగకపోవటానికి కారణం స్త్రీపురుషుల్లో ఏ ఒక్కరికో లోపం ఉండటమే. స్త్రీలలో అయితే అండవాహిక సరిగా పనిచేయనపుడు, పురుషులలో అయితే వీర్యంలో సరైన వీర్యకణాలు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పతుంది.

అయితే, ఆమె మీ ద్వారా పిల్లలు కనాలని భావిస్తే... కృత్రిమ గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వొచ్చు. పురుషునిలో లోపం వున్న సందర్భంలో బయటి వ్యక్తుల వీర్యకణాలతో ఫలదీకరణ జరుపుతారు. పిల్లలు లేని స్త్రీ అండాన్ని తీసి ''లామివార్‌ ప్లో'' అనే పరికరంలో భద్రపరుస్తారు. గాజు పరికరంలో పురుషుని వీర్యకణాలతో ఫలదీకరణం గావించి ఆక్సిజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌లు ఉన్న ఇంక్యుబేటర్‌లోకి ఫలదీకరణం అయిన అండాన్ని ఉంచుతారు.

మైక్రోస్కోప్‌ ద్వారా దీన్ని గమనించి కొన్ని గంటల తర్వాత ఫలదీకరణకు అనువైన కణాల విభజన జరుగుతున్న సమయంలో ఇంక్యుబేటర్‌ (ట్రెస్ట్‌ట్యూబ్‌)లోని అండాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశ పెడతారు. ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత మామూలు స్త్రీ గర్భం ధరించిన పద్ధతిలోనే మిగతా కార్యక్రమాలు జరిగిపోతాయి. ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 70 శాతం వుంటుంది.

అయితే, కృత్రిమ గర్భధారణ పట్ల సమాజంలో అపోహలు నెలకొన్నాయి. ఈ విషయంలో వీర్యదానం చేసేవారి పేర్లు గోప్యంగా ఉంచటం జరుగుతుంది. వీర్యదానం రక్త దానం లాంటిదేనని వీర్యదానం వల్ల మరోజీవికి జన్మనివ్వడంలో తప్పులేదనేవారూ లేకపోలేదు. అందువల్ల ఈ తరహా విధానంలో ఆ భార్యభర్తలిద్దరి కోర్కెను తీర్చడమే కాకుండా.. మీరు ఎప్పటిలా స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

104.నా భార్య సెక్స్ ప్రయోగాలకు నో చెపుతోంది.. ఎలా ఒప్పించాలి?





ప్రశ్న  :  నేను కడపలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవలే వివాహమైంది. నాకు శ్రుంగార కోర్కెలు ఎక్కువ. వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేయాలనే బలమైన కోర్కె ఉంది. అలాగే, ఏనల్ సెక్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం భార్యకు పలుమార్లు చెప్పినా ఆమె ససేమిరా అంటున్నారు. నా భార్యను ఒప్పించేదెలా.. నా కోర్కెలు తీర్చుకునేదెలా?

జవాబు  :  ఇలాంటి కోర్కెలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. అలాంటపుడు తమ భార్యలు లేదా స్నేహితురాళ్లతో కలిసి మాట్లాడుకుని సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలి. అయితే, కొందరు స్త్రీలు మాత్రం ప్రయోగాలకు సర్వదా సిద్ధంగా ఉంటారు. పురుషులను మించి పోతుంటారు. కానీ, మీరు చెప్పినట్టుగా మీ భార్యకు ఆ విధంగా చేయడం ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అదువల్ల ఆమె సెక్సీ ఇష్టాలు, అయిష్టాలు, కలల గురించి తెలుసుకుని ఆ తర్వాతే మీరు ఎలాంటి ప్రతిపాదన అయినా చేయండి.