ప్రశ్న : ఉద్యోగం నిమిత్తం ఇటీవల నగరానికి బదలీ అయ్యాను. ఇక్కడే ఓ ఫ్లాటులో అద్దెకు దిగాను. మా ఆవిడ ఇక్కడికి వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇదిలావుండగా నేను అద్దెకు దిగిన ఫ్లాటు యజమానురాలికి దాదాపు 32 ఏళ్లుంటాయి. ఆమె భర్త అసలు ఇంట్లో ఉండడు. ఎప్పుడూ టూర్లంటూ దేశంలో తిరుగుతుంటారు. ఈమధ్య ఆమె తరచూ నేను ఉన్న కింది పోర్షనుకు వచ్చి పోతూ ఉంటోంది. ఇలా మామధ్య స్నేహం కుదిరింది. దీంతో ఆమె నాకు సాయంత్రం వేళల్లో కూరలు తెచ్చిపెడుతూ ఉంటోంది. ఓరోజు ఆమె అలా అందిస్తున్న సమయంలో ఆమె చేయి తగిలింది.
ఆ చేయిని అలాగే కొద్దిసేపు స్పర్శించాను. ఆ సమయంలో ఆమె కళ్లలో వేడిని గమనించాను. సెక్స్ కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు అర్థమయ్యింది. మా ఇద్దరి మధ్య ఫోను సంభాషణ చాలా జరుగుతూ ఉంది. ఆమెతో ఫోనులో సెక్స్ విషయం ప్రస్తావించాను. ఓ రోజు సాయంత్రం పూట ఇద్దరం కౌగిలిలో మునిగిపోయాము. ఆ స్థితిలో నా అంగం బాగా స్తంభించింది. దాంతో ఆమె నా అంగాన్ని చూషించింది.
సెక్స్ కోసం ఉపక్రమించేలోపు ఆమె నాలుగేళ్ల కుమారుడు గబుక్కున వచ్చేశాడు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాం. కానీ ఆ తర్వాత మేమిద్దరం చేస్తున్నది తప్పని అనిపించింది. కానీ ఆమెను చూడందే ఉండలేకపోతున్నాను. అలాగే ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఇంకా సెక్స్ చేసుకోలేదు... దీన్నుంచి బయటపడేదెలా...?
జవాబు : అది తప్పని మీ ఇద్దరికీ తెలుసు. కాబట్టి ఆ స్థితి నుంచి బయటపడాల్సిందే. మీకూ పెళ్లయింది. ఆమెకూ పెళ్లయి ఓ పిల్లాడున్నాడు. ఇద్దరూ వివాహేతర సంబంధానికి ఒడిగడితే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఆ ఆలోచనల నుంచి ఇద్దరూ బయటపడాల్సి ఉంది. నిగ్రహాన్ని పాటించి కోర్కెలకు కళ్లెం వేయండి. త్వరగా మీ భార్యను ఇంటికి తెచ్చుకోండి.

No comments:
Post a Comment