ప్రశ్న : నా వయస్సు 29 యేళ్లు. ఓ జాతీయ బ్యాంకులో పనిచేస్తున్నా. నా క్లాస్‌మెంట్‌నే వివాహం చేసుకున్నా. పెద్దలు కుదిర్చిన వివాహమే. వివాహమైనప్పటి నుంచి శృంగార పరంగా ఆమెను బాగానే సంతృప్తి పరుస్తున్నా. మా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి లోటూ లేదు. నెలలో ఆ మూడు రోజులు మినహా ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే ఆమె గత కొన్ని రోజులుగా జిమ్‌కు వెళుతోంది.
ఇదిలావుండగా, రెండు వారాల క్రితం బెడ్రూంలో బెడ్ షీట్లు మార్చుతుండగా మా పడకపై ఎండిపోయిన లిక్విడ్ మరకలను గుర్తించాను. దీంతో నాకు సందేహం వచ్చి భార్యకు తెలియకుండా పడక గదిలో సీక్రెట్ కెమెరా అమర్చాను. అలా వారం రోజుల పాటు గమనించి... ఓ రోజు వీడియో ఫూటేజీలను పరిశీలిస్తే షాక్‌కు గురయ్యాను. నా భార్య ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌తో ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటోంది. వీరిద్దరూ ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు సెక్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయానికి అతన్ని ఇంటి నుంచి పంపించి వేస్తోంది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ప్రతి రోజూ సెక్స్ చేస్తున్నప్పటికీ.. పరాయి పురుషునితో సెక్స్ పెట్టుకోవడానికి కారణమేంటి.? నా వల్ల ఆమె దాంపత్య సుఖాన్ని పొందలేక పోతుందా? ఈ విషయాన్ని ఆమెతో ఎలా చర్చించాలి. దీని గురించి ఆమె మాట్లాడాలా లేక అలాగే మిన్నకుండి పోవాలా. సలహా ఇవ్వండి?
జవాబు : భర్త నుంచి దాంపత్య సుఖాన్ని పొందలేని మహిళలు లేదా పరాయి పురుషులంటే అమితమైన మోజు ఉన్న వారు మాత్రమే శృంగారంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. ఇది వ్యక్తిగత వైవాహిక జీవితానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో ఇతరుల సలహాలు స్వీకరించడం కంటే.. స్వతహాగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా.. దొంగచాటు వివాహేతర సంబంధానికి వీడియో ఫూటేజీలు ఉన్నాయని చెపుతున్నారు. అలాంటపుడు వీటిని బయటపెట్టినా.. లేక అమెను ప్రశ్నించినా భార్యాభర్తల మధ్య బంధం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి.

No comments:
Post a Comment