ప్రశ్న : నేను కడపలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవలే వివాహమైంది. నాకు శ్రుంగార కోర్కెలు ఎక్కువ. వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేయాలనే బలమైన కోర్కె ఉంది. అలాగే, ఏనల్ సెక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం భార్యకు పలుమార్లు చెప్పినా ఆమె ససేమిరా అంటున్నారు. నా భార్యను ఒప్పించేదెలా.. నా కోర్కెలు తీర్చుకునేదెలా?
జవాబు : ఇలాంటి కోర్కెలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. అలాంటపుడు తమ భార్యలు లేదా స్నేహితురాళ్లతో కలిసి మాట్లాడుకుని సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలి. అయితే, కొందరు స్త్రీలు మాత్రం ప్రయోగాలకు సర్వదా సిద్ధంగా ఉంటారు. పురుషులను మించి పోతుంటారు. కానీ, మీరు చెప్పినట్టుగా మీ భార్యకు ఆ విధంగా చేయడం ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అదువల్ల ఆమె సెక్సీ ఇష్టాలు, అయిష్టాలు, కలల గురించి తెలుసుకుని ఆ తర్వాతే మీరు ఎలాంటి ప్రతిపాదన అయినా చేయండి.

No comments:
Post a Comment