ప్రశ్న : నాకు 23 ఏళ్ల వయసున్నప్పుడు ప్రక్కింటి 20 ఏళ్ల అబ్బాయి మా ఇంటికి వస్తుండేవాడు. నావద్ద మేథ్స్ చెప్పించుకునేవాడు. ఓరోజు ఇద్దరం ఓ వస్తువు దగ్గర గొడవపడగా అతడు అనుకోకుండా నా వక్షోజాలు పట్టుకున్నాడు. అది మొదలు నాలో అతడిపై ఆకర్షణ ఏర్పడింది. అతను కూడా నన్ను పదేపదే స్పర్శించడం చేస్తుండేవాడు. నాకంటే చిన్నవాడైనా ఎందుకో కాదనలేకపోయాను. ఆ తర్వాత ఓ రోజు సెక్స్ కావాలని అడిగాడు. కానీ యోని ద్వారా సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందనీ, యానల్ సెక్సుకయితే సరే అన్నాను.
అతడు కూడా యానల్ సెక్సుకు ఒప్పుకున్నాడు. ఇద్దరం ఎంతో ఎంజాయ్ చేశాం. నాకు 25 ఏళ్ల వయసప్పుడు మరొకరితో పెళ్లయింది. ఉద్యోగరీత్యా నా భర్త నన్ను వేరే ఊరికి తీసుకెళ్లాడు. అక్కడే ఓ పాప కూడా పుట్టింది. ఇన్నేళ్ల తర్వాత నాతో యానల్ సెక్స్ చేసిన అబ్బాయి మళ్లీ ఫోన్ చేశాడు. పెళ్లయింది కనుక తనకు యోని ద్వారా ఒక్కసారి సెక్స్ సుఖాన్నివ్వాలని బతిమాలుతున్నాడు. కాదని చెప్పలేకపోతున్నాను. అలాగని అవునని అనలేకపోతున్నాను. ప్రస్తుతం నా భర్త ఉద్యోగరీత్యా 6 నెలల క్యాంపులో ఉన్నారు. ఆలోపు ఒకసారి కావాలంటున్నాడు. ఏం చేయాలి..?
జవాబు : పెళ్లికి ముందు పరాయి పురుషునితో సెక్స్ సుఖం చవిచూడటం ద్వారా తప్పు చేశారు. వయసు తక్కువున్న అబ్బాయితో యానల్ సెక్స్ సుఖాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా అతను మీపై ఉన్న సెక్స్ కోర్కెను అలాగే కొనసాగించాలని చూస్తున్నాడు. పెళ్లికి ముందు చేసిన తప్పును ఇంకా కొనసాగించాలని చూడకండి. అతడు ఒక్కసారి యోని ద్వారా సెక్స్ అని అడుగుతున్నప్పటికీ, మళ్లీ అదే పదేపదే కావాలంటే ఏం చేస్తారూ...? కనుక అతడితో వెంటనే సంబంధాలను కట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అతడితో గడిపిన పాత జ్ఞాపకాలకు చోటివ్వవద్దు. అతడితో మళ్లీ సెక్సుకు ఒప్పుకుంటే అది మీ కుటుంబాన్ని కష్టాలపాల్జేస్తుంది.

No comments:
Post a Comment