ప్రశ్న : నాకు ఈమధ్యే పెళ్లయింది. నా అదృష్టం కొద్దీ అందమైన అమ్మాయి భార్యగా లభించింది. నిత్యం అవకాశం దొరికితే చాలు ఆమెతో రతి చేయడం ప్రారంభిస్తాను. ఈ అతి సెక్సును ఆమె తట్టుకోలేకపోతోంది. నాకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించినా... నేను మాత్రం కంట్రోల్ కాలేకపోతున్నాను. ఈమధ్య వారి పేరెంట్స్ వచ్చారు. ఎంతకీ వెళ్లడంలేదు. నాకు సెక్స్ కోర్కె విపరీతమైన వారు అలా హాలులో ఉండగానే నా భార్యను లోపలికి లాగి సెక్స్ చేయబోయాను. ఆమెకు కోపం వచ్చి విదిలించుకుంది. దాంతో నాకు కోపం వచ్చి కొట్టబోయాను. కానీ ఆ తర్వాత సారీ చెప్పాను. అసలు ఈ అతి సెక్స్ సమస్యను కంట్రోల్ చేసుకోవడం ఎలాగో అర్థం కావడంలేదు...
జవాబు : కొత్తగా పెళ్లయిన యువ జంటల్లో చాలామంది ఇలాగే యాక్టివ్ సెక్సులో పాల్గొంటారు. మీరు అతిగా ఊహించుకుంటున్నట్లున్నారు. ఇకపోతే ఆమె తరపు పేరెంట్స్ వచ్చినపుడయినా, మీ తరపు పేరెంట్స్ వచ్చినపుడయినా కంట్రోల్ తప్పనిసరి. అలా కాకుండా వారు చూస్తుండగానే ఇలా ప్రవర్తించడం వల్ల ఆమె నొచ్చుకున్నది. మనిషికి సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరు అనుకుంటే సమస్యను అధిగమించగలరు. ఎలా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది.

No comments:
Post a Comment