ప్రశ్న : నాకు శృంగార కోర్కెలు చాలా ఎక్కువ. ఫలితంగా కాలేజీ రోజుల్లోనే పలువురు ఫ్రెండ్స్‌తో శృంగారాన్ని ఎంజాయ్ చేశాను. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లిపోయా. అప్పటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్నాను. అయితే, నాకు ఇద్దరు ఆన్‌లైన్ చాటింగ్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఫలితంగా వాట్సప్, స్కైప్‌లలో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటున్నాం. పైగా మా ముగ్గురు న్యూడ్ ఫోటోలు, స్నానం చేసే ఫోటోలు, హస్త ప్రయోగం వీడియోలను ఫోటోలు కూడా షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం.
అయితే, ఇటీవల ఓ స్నేహితుడు తన సోదరి వివాహానికి ఆహ్వానించాడు. మరో స్నేహితుడు.. కూడా తనను ఆ వివాహానికి రమ్మని ఇన్వెట్ చేస్తూ.. ఒక ప్రతిపాదన చేశాడు. ఈ వివాహానికి వస్తే త్రీసమ్ సెక్స్ చేసుకుందామని చెప్పాడు. ఈ మాట వినగానే నా శరీరానికి కరెంట్ షాక్ కొట్టినట్టయింది. పైగా.. చాలా యాంగ్జైటీగా, థ్రిల్‌గా కూడా ఉంది. అయితే, నా సందేహం ఏంటంటే.. ఈ ఆన్‌లైన్ చాటింగ్ ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొనడం మంచిదేనా?
జవాబు : డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులపై దృష్టిసారించకుండా సెక్స్‌కు బానిసగా మారినట్టుగా ఉంది. పెళ్లికి ముందు శృంగారం ఏమాత్రం మంచిది కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ తరహా సంబంధాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పైగా వాట్సాప్, స్కైప్‌లలో న్యూడ్ ఫోటోలు, హస్త ప్రయోగం వీడియోలు షేర్ చేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ కుర్రోళ్లు వాటిని మరొకరికి షేర్ చేస్తే.. పరిస్థితి ఏంటి. ముక్కూమొహం తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ చాటింగ్ పేరుతో సెక్స్ గురించి మాట్లాడుకోవడం భావ్యమేనా.? సెక్స్ కోర్కెలను అణుచుకోలేక పోతే వివాహం చేసుకుని మీ లైంగిక కోర్కెలను తీర్చుకోండి. అంతేకానీ, ఈ తరహా చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసలు కావడం ఏమాత్రం శ్రేయస్కకరం కాదనే విషయాన్ని గమనించండి.

No comments:
Post a Comment