Thursday, 23 April 2015

121. ఆమె ఆ ఫోనుకు వచ్చిన నీలి చిత్రాన్ని చాలాసేపు చూస్తోంది....






ప్రశ్న  :  పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ పదిహేనేళ్ల కాలంలో సెక్స్ పరంగా ఇద్దరం బాగానాకు ఎంజయ్ చేశాము. ఇటీవల నా భార్య తన ఎక్స్ క్లాస్ మేట్స్ ఈవెంట్ ఒకటి ఆరేంజ్ చేస్తే అక్కడికి వెళ్లింది. ఇక అప్పట్నుంచి నన్ను పట్టించుకోవడం మానేసిందనే చెప్పాలి. గంటలకొద్దీ తన మాజీ స్నేహితులతో మాట్లాడుతోంది. ఓ రోజు ఆమె ఫోనుకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడ లేకపోవడంతో ఆ ఫోన్ తీసి అదేమిటో నేను చూశాను. వాట్స్ యాప్ కు ఓ నీలి చిత్రం వచ్చింది.


అందులో ముఖాలు కనబడకుండా కవర్ చేసుకుని ఉన్న ఓ జంట సెక్స్ చేసుకుంటున్న వీడియో దర్శనమిచ్చింది. అదెవరు పంపారో తెలుసుకునేందుకు తెలుసుకుందామనుకునేలోపు నా భార్య వచ్చేసింది. నేను ఏమీ తెలియనట్లు ఫోను అక్కడే వదిలేశాను. ఆ తర్వాత ఆమె ఆ ఫోనుకు వచ్చిన నీలి చిత్రాన్ని చాలాసేపు చూసింది. ఆ తర్వాత డిలిట్ చేసేసింది. ఇపుడు నా సందేహం... అలాంటి నీలి చిత్రాలను చూసేందుకు పంపిస్తున్న వ్యక్తి స్త్రీ అయి ఉంటుందా... పురుషుడా...? ఆమె మాజీ స్నేహితులతో ఏమైనా ఎఫైర్ నడుపుతుందేమోనని నాకు డౌటుగా ఉంది...

జవాబు  :  సందేహాలను మీ మనసులోనే ఉంచేసుకుని ఏవేవో ఊహించుకోవడం మంచిది కాదు. మీరు చూశారు కాబట్టి దాని గురించి ఆమెను అడిగేయండి. ఒకవేళ ఆమె ఆ చిత్రాలను చూసేందుకు అమితాసక్తి చూపుతుంటే ఆ అలవాటును మానుకోమని చెప్పండి. అంతేగానీ... ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్నదనుకుంటూ ఆలోచనలు చేయకండి.

No comments:

Post a Comment