ప్రశ్న : నా వయస్సు 30 యేళ్ళు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. విదేశాల్లో నివశిస్తున్నా. నా భార్య వయస్సు 24 యేళ్లు. నాకు వివాహం కాకముందు నుంచే పరాయి స్త్రీలతో శారీరక సంబంధం ఉంది. అయితే, నా అదృష్టం కొద్దీ మంచి అందమైన యువతే నాకు భార్యగా వచ్చింది. వివాహమైనప్పటి నుంచి మా దాంపత్య జీవితం ఎలాంటి లోటు లేకుండా సాఫీగా సాగిపోంది. అయితే, నా మనస్సులో ఒక కోర్కె మాత్రం మిగిలిపోతోంది. నా భార్యతో బ్లో జాబ్ (హస్త ప్రయోగం), ఓరల్ సెక్స్ (అంగ చూషణ) చేయించుకోవాలన్నది నా చిన్నప్పటి నుంచి కోర్కె.
ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు వివరించి చెప్పాను. అయినప్పటికీ ఆమె సమ్మతించడం లేదు. ఓరల్ సెక్స్ చేయడం వల్ల నోటిలోకి హానికరమైన క్రిములు చేరి, అవి జీర్ణాశయంలోకి ప్రవేశించి హాని చేస్తాయని వాదిస్తోంది. దీనివల్ల పుట్టబోయే పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుందని గట్టిగా నమ్ముతోంది. దీంతో ఒక రోజు మా ఫ్యామీలీ డాక్టరు వద్దకు తీసుకెళ్లి.. ఓరల్ సెక్స్, బ్లో జాబ్ గురించి వివరించాను. అక్కడ సరేనని సమ్మతించి.. ఇంటికి వచ్చాక మళ్లీ మొదటికి వచ్చింది. ఏం చేయాలి. నా భార్యను ఓరల్ సెక్స్‌కు ఒప్పించడమెలా? సలహా ఇవ్వండి ప్లీజ్.
జవాబు : సాధారణంగా ప్రతి పురుషునికి హద్దులు లేని శృంగార కోర్కెలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అంగ చూషణ, బ్లో జాబ్‌లు. ముఖ్యంగా.. పరాయి స్త్రీలతో పరిపరి విధాలుగా, వివిధ భంగిమల్లో సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. పడక గదిలో కట్టుకున్న భార్యతో ఎల్లలు లేని దాంపత్య సుఖాన్ని అనుభవించాలని, యోని, అంగ చూషణ వంటివి చేయాలని, చేయించుకోవాలని ఉంటుంది. అయితే, ఈ చర్యలకు కొందరు భార్యలు సమ్మతించరు. దీంతో అనేక మంది భర్తలు పూర్తి నిరాశకు లోనవుతుంటారు. అయితే, మంచి విద్యావంతులు, సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేనివారు, సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటారు.
ఇలాంటి వారిని బలవంతం చేసి, బాధపెట్టి చేయించుకోవడం తగదు. ఎందుకంటే శృంగారం అనేది స్త్రీపురుషులు ఇష్టపూర్వకంగానే జరగాలి. అందువల్ల వీలైనంత మేరకు ఆమెను ఒప్పంచి... మీ కోర్కెను నెరవేర్చుకోండి. పైగా, ఇలాంటి సమస్యను కేవలం నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్లు సలహాలు తీసుకోవడం ఏమంత మంచిది కాదు. ఏందుకంటే.. పడక గది రహస్యాలను తమ మధ్యే ఉంచుకోవాలని పలువురు మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆమె వైద్యుడి ముందు అలా చెప్పి.. ఇంటికి వచ్చాక నిరాకరించివుంటుంది.

No comments:
Post a Comment