ప్రశ్న : సెక్స్ ఎప్పుడు మొదలుపెట్టినా కనీసం గంటపాటు గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయాలని నా భార్య కోరుతుంది. అర్థగంటలోపు వీర్యం స్ఖలనమయితే నన్ను గట్టిగా గోళ్లతో రక్కుతుంది. ఇంకా సెక్స్ చేయాలని కోరుతుంది. ఐతే గంటపాటు నేను వివిధ భంగిమల్లో ఆమెను తృప్తి పరుస్తాను. కానీ ఇటీవల సెక్స్ పూర్తయ్యాక కాళ్లు వణుకుతున్నాయి. సెక్స్ పూర్తికాగానే లేచి నడవలేకపోతున్నాను. ఎందుకిలా జరుగుతోంది...?
జవాబు : మనిషి జీవితంలో సెక్స్ కూడా ఒక ఎక్సర్‌సైజ్ వంటిదే. చాలామందికి సెక్స్‌లో పాల్గొన్నాక గ్లాసుడు మంచి నీళ్లు తాగాలనిపిస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం కూడా కొన్ని కేలరీలు ఖర్చవుతుంది కనుక ఆకలి కూడా వేస్తుంది. సెక్స్ పూర్తయిన తర్వాత హ్యాపీగా ఏం కావాలంటే అది తినొచ్చు. లేదంటే గ్లాసుడు పాలు తాగొచ్చు.
ఐతే కొందరు ఎక్కువసేపు సెక్సు క్రియలో పాల్గొనడం వల్ల నీరసం, తలనొప్పి చాలా సహజంగా వస్తుంటాయి. అలాగని పాల్గొనేవారందరికీ వస్తాయనే గ్యారెంటీ లేదు. స్త్రీల విషయంలో భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు కండరాలు తీవ్రంగా బిగించడం వల్ల శరీరంలో నొప్పులు వస్తుంటాయి. అలాగే పురుషుడు ఎక్కువ సమయం కాళ్లపై రతిని చేస్తూ గడపాల్సి వస్తుంది కనుక కాళ్లు వణకడం అనేది సహజంగానే జరుగుతుంది. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందువల్ల సెక్స్ సమయంలో మనసును రిలాక్స్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

No comments:
Post a Comment