Thursday, 19 March 2015

89. వీర్యం స్ఖలించి తృప్తిపడ్డాను... కానీ కండోమ్ ఎక్స్‌పైరీ అయింది...



ప్రశ్న :  భర్తతో విడాకులు పొందిన స్త్రీతో ఇటీవల పరిచయమైంది. ఆమె తనకు సహాయంగా అప్పుడప్పుడు పనులు చెపుతుండేది. నేను కూడా సహాయం చేసేవాడిని. ఒకరోజు ఆమె ఇంట్లో వంటరిగా ఉన్నప్పుడు వెళ్లాను. నన్ను కుర్చీలో కూర్చోమని చెప్పి ఆమె కింద కూర్చుని కాఫీ కలుపుతోంది. ఆ సమయంలో ఆమె వక్షోజపు అందాలు కనిపించాయి. చూపు తిప్పుకోలేకపోయాను. ఎలా వెళ్లానో తెలియదు కానీ ఆమెకు దగ్గరగా వెళ్లిపోయాను.
 
వళ్లంతా చెమట్లు పట్టేశాయి. అనుకోకుండా ఆమెకు ముద్దులు పెట్టేశాను. సెక్స్ కోసం ప్రయత్నిస్తే... కండోమ్ తెచ్చుకోమంది. వెంటనే షాపులో కొనుక్కుని వచ్చాను. ఆ తర్వాత ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేశాను. వీర్య స్ఖలనమై తృప్తి చెందాను. ఆ తర్వాత కండోమ్ ప్యాకెట్ పడేద్దామని చూస్తే దాని ఎక్స్ పైరీ డేట్ అయిపోయినట్లు ఉంది. అది చూసిన దగ్గర్నుంచి నాకు దడ పట్టుకుంది. ఆమె వల్ల నాకేమైనా సెక్స్ రోగాలు పట్టుకుంటాయేమోననే భయంగా ఉంది...

జవాబు :  మీది అర్థం లేని భయం. ఎక్స్ పైరీ డేట్ అయిన కండోమ్ వాడితే సెక్స్ చేస్తున్న సమయంలో కండోమ్ పగిలిపోవడమో లేదంటే రంధ్రం పడిపోవడమో జరుగుతుంది. అలా జరగడం వల్ల సెక్సులో పాల్గొన్న స్త్రీకి ఏమైనా వ్యాధులుంటే అంటుకోవచ్చు. అలాకాకుండా సెక్స్ చేసినంతసేపు, వీర్యం స్ఖలించిన తర్వాత కూడా ఎలాంటి సమస్య లేనట్లయితే ఎలాంటి సుఖ వ్యాధులు రావు. మీరేమీ భయపడాల్సిన పనిలేదు. ఐతే పెళ్లికి ముందు ఇలాంటి సెక్స్ సంబంధాలు మంచివి కావు. తక్షణమే వాటిని వదిలేయండి.

No comments:

Post a Comment