Thursday, 19 March 2015

91. క్లైటోరిస్ పై అంగంతో స్పర్శిస్తూ స్ఖలించా... ప్రెగ్నెంట్ అవుతుందా...?


ప్రశ్న :  నా భార్య నేను సెక్సులో కనీసం 5 ఏళ్లపాటు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. పిల్లలు వద్దని గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నాం. కానీ ఈమధ్య నా భార్య పురుషాంగం స్పర్శ కావాలని గొడవపెట్టింది. దాంతో అంగాన్ని ఆమె క్లైటోరిస్ పై ఉంచి మెల్లగా రుద్దాను.
 
ఆ సమయంలో ఆమె ఎంతో తృప్తి చెందుతూ మధ్యమధ్యలో నాపై ముద్దుల వర్షం కురిపించింది. అందువల్లనేమోగానీ లైంగికంగా బాగా ఉద్రిక్త చెందాను. క్లైటోరిస్ పై గబుక్కున వీర్యం స్ఖలించాను. ఐతే వెంటనే తీసినప్పటికీ నాకు అనుమానంగా ఉంది. ఆమెకు గర్భం వస్తుందేమోనని...? వస్తుందా...?

జవాబు :  యోనిలో పురుషాంగాన్ని ప్రవేశపెట్టి వీర్యాన్ని స్ఖలిస్తేనే గర్భం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ యోని ప్రవేశం దగ్గర వీర్యం స్ఖలిస్తే వీర్య కణాలు అందులో ప్రయాణించే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్యులు. కనుక యోనిపై వీర్య స్ఖలనమైతే గర్భం రాదని అనుకోలేము. ఐతే కొన్ని సందర్భాల్లో రాకపోనూ వచ్చు.

No comments:

Post a Comment