Wednesday, 21 October 2015

184.ఫింగరింగ్, ఓరల్ సెక్సుతో భావప్రాప్తి చెందుతోంది... సెక్స్ చేస్తే స్పందించటం లేదు...





ప్రశ్న   :  నా భార్యకు 24 ఏళ్లు. నాకు 26 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయింది. ఆమెకు రతి కంటే ఫోర్ ప్లే పట్ల చాలా ఇష్టం చూపిస్తోంది. ఫింగరింగ్ చేస్తుంటే పరవశిస్తుంది. యోని చూషణ చేస్తుంటే విపరీతమైన తృప్తి చెంది కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇవన్నీ ముగిశాక అంగ ప్రవేశం చేసి సెక్స్ చేస్తుంటే ఎలాంటి స్పందన లేకుండా ఉంటుంది. వీర్యాన్ని స్ఖలించేటపుడు నేను చెప్పలేనంత తృప్తి చెందుతుంటే ఆమె ఏదో ధ్యాసలో ఉంటుంది. అసలు ఆమెకు రతి కంటే మిగిలిన వాటిలో ఎందుకు అంత తృప్తి కలుగుతోంది. కారణం ఏమిటి...?

జవాబు  : సెక్స్ అనేది శారీరకమైనదే అయినప్పటికీ మనసుకు సంబంధినది కూడా. ఫోర్ ప్లేలో ఫింగరింగ్, ఓరల్ సెక్సులో యోని చూషణ సమయంలో కామవాంఛను ఉత్తేజింపచేసే నాడులకు ప్రేరణ కలుగుతోంది. అందువల్ల ఆమె బాగా తృప్తి చెందుతోంది. కానీ సెక్సు విషయానికి వచ్చేసరికి కేవలం అంగప్రవేశం చేసి వీర్యాన్ని స్ఖలిస్తే అయిపోదు. మధ్యలో ఆమెకు ఇష్టమైన పనులు ఏమిటో చేస్తూ ఉంటే తప్పక క్లైమాక్సుకు చేరేటపుడు మీరు అనుకునే భావప్రాప్తిని చూడవచ్చు. అంతేతప్ప అదేమీ సమస్య కాదు.

No comments:

Post a Comment