ప్రశ్న : మేమిద్దరం నెలకోసారి సెక్సులో పాల్గొంటాం. మొన్నీమధ్య నా సెల్ ఫోను చెడిపోతే నా భార్య ఫోనును తీసుకెళ్లా. ఆరోజు సాయంత్రం కాస్త ఖాళీ దొరకడంతో ఫోన్ అంతా తెరిచి చూశాను. అందులో ఇద్దరు మగవారితో ఓ స్త్రీ సెక్సులో పాల్గొనే మూడు పోర్న్ క్లిప్పింగులు కనబడ్డాయి.
సెక్సులో పాల్గొంటున్న ఆ జంటల తాలూకు వీడియోను ఆమె రహస్యంగా చూస్తోందన్నది నాకర్థమయింది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే నవ్వుతూ తేలిగ్గా కొట్టిపారేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా ఆమెవద్ద ఇలాంటి క్లిప్పుంగులు చూశాను. ఆమె వ్యవహారం నాకేమీ అర్థంకావడంలేదు... అసలా క్లిప్పింగులు ఎవరిచ్చారు...? ఈ ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతోంది..?
జవాబు : మీరు చెప్పినదాన్ని బట్టి సెక్స్ గ్యాప్ ఎక్కువగా ఉంటోంది. కారణం విశదపరచలేదు కానీ అలా రతి సుఖానికి భారీ విరామం వచ్చినప్పుడు ఎవరయినా ఫాంటసీ సెక్సును ఆశ్రయిస్తారు. ఐతే ఆమెకు ఆ క్లిప్పింగులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే మీ ప్రశ్న. సెక్సుకు సంబంధించి వాంఛలు తీరనప్పుడు దానికి సంబంధించి మాటామంతి ఇరుగుపొరుగు లేదా స్నేహితురాళ్లతో ఆమె పంచుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారిలో ఎవరో ఒకరి వద్ద నుంచి ఆమె ఆ క్లిప్పింగులను పొందివుండవచ్చు. ఏదేమైనప్పటికీ దాంపత్య జీవితంలో రతికి సంబంధించి సుదీర్ఘ విరామాలు ఉండరాదని గమనించండి.

No comments:
Post a Comment