ప్రశ్న : మా ఇద్దరికీ పెళ్లయి బిడ్డ పుట్టేవరకూ దాంపత్యం సంతోషంగా ఉంది. ఇప్పుడు నా భర్త వింత ప్రవర్తనతో నాకు పిచ్చెక్కేట్లు ఉంది. రోజుకో భంగిమలో సెక్సు చేయాలనడమే కాకుండా ఈమధ్య అంగాన్ని చూషించాలంటూ ఒత్తిడి చేశారు. ఇంత చెడ్డ పని ఎందుకు చేయమంటున్నాడో నాకు తెలియడంలేదు. యోని చూషణ చేస్తానని కూడా ఒకరోజు గందరగోళం చేశాడు. దానిక్కూడా నేను ససేమిరా అన్నాను. చివరికి పోర్న్ ఫిలిమ్ చూపించి, అందులో వారలా చేసుకుంటున్నప్పుడు మనం చేసుకోవడంలో తప్పేమిటి అంటున్నారు. ఈయన చెడు అలవాట్లను మాన్పించేదెలా...?
జవాబు : రతిలో మంచి, చెడు అనేవి ఉండవని గమనించండి. భార్యాభర్తలకు ఇష్టమైతే ఇరువురూ సంతోషంగా వివిధ భంగిమల్లో సెక్సును ఆస్వాదించవచ్చు. ఓరల్ సెక్స్ అనేది కొందరికి విపరీతంగా ఇష్టం ఉంటుంది. మరికొందరికి అస్సలు ఇష్టం ఉండదు. ఐతే భాగస్వామి కోరిక మేరకు నెరవేర్చక తప్పని స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అతడి కోర్కెలను చెడు అలవాట్లు అనుకోవాల్సిన పనిలేదు. ఒకసారి ఆయన కోర్కెను సమ్మతిస్తే పదేపదే తిరిగి ఇలాంటి కోర్కెలను ప్రస్తావించకపోవచ్చు. దాంపత్యంలో పరస్పరం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.

No comments:
Post a Comment