ప్రశ్న : నా భార్య చాలా అందంగా ఉంటుంది. అందుకేనేమో ఆమెకు విపరీతంగా సెక్స్ కోర్కెలు ఉన్నట్లు నాకనిపిస్తుంది. పెళ్లయిన మొదట్లో ఆఫీసుకు శెలవు పెట్టి సెక్స్ చేశాను. ఇపుడు ఆఫీసు పనులుతో అలసిపోయి ఇంటికెళితే అర్థరాత్రి దాటినా నిద్రపోనివ్వదు. కనీసం రెండు గంటలపాటు సెక్స్ చేయందే పడుకోనివ్వదు. అందుకని ఈమధ్య ఆమె సెక్స్ కోర్కెలను తీర్చలేక డ్యూటీని పగలు నుంచి రాత్రికి మార్చుకున్నాను.
పగటిపూట ఆమె ఆఫీసుకు వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆమె వచ్చేటప్పటికి నేనెళ్లిపోతాను. కొంత ఉపశమనం కలిగించినా ఆమె ఎవరితోనైనా సెక్స్ సంబంధం పెట్టుకుంటుందేమోనని బయట ఇంటికి తాళం వేసి వెళుతున్నాను. ఉదయాన్నే నేనే వచ్చి ఆ తాళం తీస్తాను. కానీ ఇలా చేయడం వల్ల ఆమెలో ఏమయినా నెగటివ్ భావాలు వ్యక్తమవుతాయోమోనని డౌటుగా ఉంది...
జవాబు : మీరు చేస్తున్న పనులన్నీ సరైనవి కావు. భార్యకు దాంపత్య సుఖాన్ని కలిగించాల్సిందిపోయి తప్పించుకోవడం తప్పు. అలాగే ఆమెను ఇంట్లో ఉంచి తాళం వేయడం మరీ తప్పు. అది ఆమెను మానసికంగా మీరు హింసిస్తున్నట్లే. ఆమె మీపై న్యాయపరమైన చర్య తీసుకుంటే మీ జీవితం నాశనమవుతుంది. ముందు ఇపుడు చేసిన పనులన్నిటికీ ఆమెకు క్షమాపణలు చెప్పండి. మీ డ్యూటీని పగటిపూటకు మార్చుకుని ఆమెకు దాంపత్య సుఖాన్ని అందించేందుకు ప్రయత్నించండి. ఆమె సెక్స్ కోర్కెలు ఎక్కువ అనేది కాదు... ఆమెకు ఎక్కువసేపు ఫోర్ ప్లే ద్వారా తృప్తిపరిచి దాంపత్యాన్ని సంతోషమయం చేసుకోండి.

No comments:
Post a Comment