Monday, 19 October 2015

177.నా మరదలు నా వల్ల గర్భవతి అయింది... రహస్యం బయటపడుతుందా...?






ప్రశ్న  :  నా భార్యకు, నా మరదలికి ఏడాది వయసు తేడా. నా పెళ్లి జరిగాక నా భార్యతోపాటు నా మరదలు కూడా వచ్చింది. తన అక్కతో ఉన్నప్పుడు ఆమె నన్ను ఆటలు పట్టించేది. ఆ తర్వాత ఓ ఏడాదికి పెళ్లయిపోయింది. ఆమెకు ఫారిన్ అబ్బాయి దొరికాడు. అతడు పెళ్లయిన 15 రోజులకే విదేశాలకు వెళ్లాడు. అతడు వెళ్లిన నాలుగు రోజులకు నా మరదలు మళ్లీ మా ఇంటికి వచ్చింది.

అప్పుడు ఆమె నాకు బాగా దగ్గరయింది. ఆమెతో చాలా సన్నిహితంగా మారడంతో ఒక్కసారి సెక్స్ కావాలని బతిమాలాను. ఆమె సరే అంది. ఆరోజు ఇద్దరం పూర్తిగా సెక్సు సుఖాన్ని చవిచూశాం. మరుసటి వారంలో ఆమె నెల తప్పింది. ఐతే ఇది నా మరదలి భర్త వల్లే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె నెల తప్పింది నా వల్లనే అని నా మరదలికి నాకు మాత్రమే తెలుసు. ఈ రహస్యం బయటపడుతుందా...?

జవాబు  :  తప్పు చేసిన తర్వాత రహస్యం బయటపడుతుందా అనేది మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తెలుస్తుంది. ఇకపోతే ఆమెకు పుట్టే బిడ్డకు అచ్చు మీ మొక్కట్లు వస్తే అనుమానం కలుగవచ్చు. దాని ద్వారా నిజం తెలియవచ్చు. అలాగే మీ మరదలి బిడ్డను మీ బిడ్డలా మీరు ఎక్కువగా ప్రేమాప్యాయతలు కురిపిస్తున్నా డౌటు కలుగవచ్చు. ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా సమస్యలకు మూలం కాగలవని గ్రహించండి

No comments:

Post a Comment