ప్రశ్న : ఇటీవలే నాకు వివాహమైంది. శోభనం పూర్తయింది. సరిగ్గా వారం రోజుల తర్వాత ఉద్యోగ రీత్యా నా భర్త స్వదేశంలో వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు. మేమిద్దరం కలిసి కాపురం పెట్టేందుకు మరో యేడాది పట్టొచ్చు. అయితే, నాకు సెక్సీ బొమ్మలు చూసినా.. అందమైన యువకుడు లేదా పురుషుడిని చూసినా నేను ఆగలేక పోతున్నా. ఏం చేయాలి. నా కోర్కెలు తీర్చుకునేదెలా? సలహా ఇవ్వండి ప్లీజ్.
జవాబు : ఇటువంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంది. మీ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం కోర్కెలు అదుపులో ఉంచుకోవడమే. భర్త ఎడబాటు వల్ల కలిగే శృంగార కోర్కెలను తట్టుకోలేక అపరిచితులతో సంబంధం అనైతికం. ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం లేక పోలేదు. పైపెచ్చు.. భర్త లేని సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మీ సంసార జీవితం ముక్క చెక్కలు కావడమే కాకుండా, మీది, మీ కుటుంబ పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతాయి. ఒకటి.. వీలైనంత త్వరగా మీ భర్తకు వెళ్లండి. లేదా ఆయననే ఇక్కడకు వచ్చేలా చేసుకోండి.

call me am a doctor
ReplyDelete9491717551