Tuesday, 9 June 2015

139. ఎంతగా ప్రయత్నించినా అతని అంగం గట్టిపడలేదు...పెళ్లి చేసుకోవచ్చా?






ప్రశ్న  :  నా వయస్సు 24యేళ్లు. గత రెండేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నా. అతనికి నా కంటే కూడా సెక్స్ కోర్కెలు ఎక్కువ. కానీ, అతని అంగం గట్టపడటం లేదనే విషయం గ్రహించాను. ఇదే అంశంపై అతని వద్ద ప్రస్తావించినా అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పాడు. దీంతో ఒక రోజున నేనే చొరవ తీసుకుని పార్కుకు తీసుకెళ్లా. అక్కడ ఎవరూ లేక పోవడంతో ఇద్దరం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఎంతగా ప్రయత్నించినా అతని అంగం గట్టిపడలేదు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా.?

జవాబు  : సాధారణంగా పురుషులకు వయస్సు మీద పెరిగే కొద్ది వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇలాంటి వారిలో అంగ స్తంభన సమస్య ఉంటుంది. అయితే, యువకుల్లో కూడా ఈ తరహా సమస్య ఉన్నప్పటికీ.. వారు ఎక్కువ మందిలో ఒత్తిడి, భయం కారణంగా అంగ స్తంభన సమస్యలు ఏర్పడుతుంటాయి.

నిజానికి సెక్స్ కోర్కెలు అధికంగా ఉన్నప్పటికీ తీరా పడక గదిలోకి ప్రవేశించాక అంగం స్తంభించదు. భార్య లేదా ప్రేయసి ఎంతగా ప్రోత్సహించినా ఫలితముండదు. ప్రియురాలు లేదా భార్యల సహకారం కూడా సంపూర్తిగా ఉన్నప్పటికీ అంగం మాత్రం గట్టిపడదు. దీనికి ప్రధాన కారణం పరిసరాల ప్రభావం, మనస్సులో దాగివున్న భయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ఆందోళనపడుతూ సెక్స్‌లో ఉపక్రమించడం కంటే.. మిన్నకుండి పోవడం మంచిదంటున్నారు. భార్య వద్ద ఏమాత్రం బిడియం, సిగ్గు, సంకోచం లేకుండా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. వైద్యుల సలహా మేరకు సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు.

No comments:

Post a Comment