Tuesday, 9 June 2015

138.పెళ్లీడుకొచ్చిన యువతితో సెక్స్‌లో పాల్గొన్నా.. స్ఖలించబోయే క్షణంలో నెట్టేసింది ఎందుకని?





ప్రశ్న  :  నా వయస్సు 24 యేళ్లు. మా ఇంటి పక్కనే ఉన్న పెళ్ళీడుకొచ్చిన యువతితో పరిచయం ఏర్పడి.. అది శారీరక సంబంధానికి దారితీసింది. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఐదురు నిమిషాల పాటు సెక్స్ చేశాక.. వీర్యం స్ఖలించే సమయంలో నన్ను తోసేసి పక్కకు వెళ్ళిపోయింది. దీంతో వీర్యమంతా బయటనే స్ఖలించా. ఇలా ఎందుకు చేసింది.. నాలో ఏమైనా లోపముందా? లేక ఆమెను తృప్తిపొందలేదా? కారణమేంటి?

జవాబు  :  ఇందులో ఆలోచించాల్సిన అవసరమే లేదు. సెక్స్‌లో పాల్గొన్న ఆ యువతి.. తీరా వీర్యస్ఖలన సమయానికి మిమ్మలను తోసేసి.. పక్కకు వెళ్లడానికి కారణం గర్భం వస్తుందన్న భయం కానీ లేదా ఎవరైనా చూస్తారన్న భయం కావొచ్చు. అందుకే అలా చేసింది. అంతకుమించి మరొకటి లేదు. దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

No comments:

Post a Comment