ప్రశ్న : ఇటీవల మా పక్క పోర్షన్‌లో కొత్త ఫ్యామిలీ వచ్చి దిగింది. ఆ ఇంటి ఆవిడకు నాకు ఒకే వయస్సు ఉంటుంది. ఆమె వచ్చిన కొద్ది రోజులకే మంచి స్నేహం ఏర్పడింది. అది ఎంతలా అంటే.. ఇద్దరీ మధ్య పడక గది సంగతులు చెప్పుకునేటంతగా. ముఖ్యంగా వాళ్లాయన మంచి రసికుడని చెప్పింది. రోజుకు ఐదారుసార్లు సెక్స్ చేస్తాడనీ, సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ రోజుకు కనీసం గంటసేపు చేస్తాడని చెప్పింది. ప్రతిసారీ రతిలో స్వర్గం చూపిస్తాడనీ, రకరకాల భంగిమలతో చేస్తాడని చెపుతోంది. ఆమె చెప్పే సెక్స్ కబుర్లు చెపుతుంటే నా శరీరం వేడెక్కి పోతోంది.
అదేసమయంలో మా దాంపత్య సుఖం గురించి ప్రస్తావించింది. నాలుగైదు నిమిషాల్లోనే సెక్స్ పూర్తి చేస్తాడనీ, దీంతో నా కోర్కె తీరడం లేదని ఉన్నదీ ఉన్నట్టుగా నేను చెప్పాను. దాంతో నా మీద తెగ జాలిపడిపోయింది. పైగా.. 'నాకంటే నీవు చాలా బాగుంటావు.. నీది మంచి పర్సనాలిటీ కూడా. మా ఆయనలాంటివాడితో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే అసలు రుచేమిటో తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య సెక్స్ జరుగుతుంటే పోటాపోటీ'గా ఉంటుందని అంటోంది. ఇంతకీ ఆమె ఉద్దేశ్యం ఏమైవుంటుంది.?
జవాబు : ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఆమె ద్వారా మిమ్మలను ట్రాప్ చేసేందుకు వాళ్లాయన వేసిన ఎత్తుగడ ఇది. ఆమె ఉచ్చులో పడకండి. పైగా.. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవునో కాదో ఓసారి నిర్ధారించుకోండి. ఆమె మాటల్లోనే తెలుస్తోంది.. మీ కోసం వలపన్నుతున్నట్టు. నిజానికి స్నేహితురాలితో పడకగది సంగతులు చెప్పేవారు ఉంటారుగానీ.. తన భర్తతో మరో పడకను పంచుకోవడం ఎవరూ సమ్మతించరు. అందువల్ల ఆమెకు దూరంగా ఉండండి.
అదేసమయంలో మీ మనస్సులోని కోర్కెను మీ భర్తకు మనస్సు విప్పి.. సిగ్గువిడిచి.. బిడియం లేకుండా చెప్పుకుని మీ కోర్కెను తీర్చుకోండి. అలాగే, మనస్సు కోరుకున్నట్టుగా రకరకాల భంగిమల్లో రతిక్రియలో పాల్గొనండి. శృంగారంలో ఎక్కువగా ఫోర్‌ప్లేకు ప్రాధాన్యత ఇవ్వమని భర్తకు చెప్పండి. వీర్యస్ఖలనం అవుతుందని భావించినపుడు స్ట్రోక్స్ ఇవ్వడం కొద్దిసేపు ఆపి.. మళ్లీ శృంగారంలో పాల్గొనమని చెప్పండి. అంతేకానీ, ఆమె చెప్పినట్టుగా రోజుకు ఐదారుసార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. పాల్గొన్న ప్రతిసారీ గంట పాటు సెక్స్ చేయడం అనేది నిజంకాదనే విషయాన్ని గ్రహించి, ఆమె వలలో పడకుండా జాగ్రత్తగా మసలుకోండి.

No comments:
Post a Comment