ప్రశ్న : నాకు వివాహమై 14 యేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా దాంపత్య జీవితంలో ఎడెనిమిదేళ్ళ వరకు ఎలాంటి లోటూ లేకుండా సెక్స్ జీవితాన్ని అనుభవించాం. ఆ తర్వాత నుంచే అసలు సమస్య మొదలైంది. పడక గదిలో పోటీ పడీ శృంగారంలో పాల్గొనేవాళ్లం. కానీ, గత కొంతకాలంగా ఆయన శృంగారంలో పూర్తిగా నీరసించి పోతున్నాడు. సెక్స్ ప్రారంభించగానే ఆయన తుస్‌మని నీరుగారిపోతున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. దీంతో పూర్తి నిరాశతో సెక్స్ జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకు జరుగుతుంది.
జవాబు : సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత పురుషుల్లో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం సర్వసాధారణం. ముఖ్యంగా ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం ఎక్కువసేపు తయారుకావడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకెళుతుంటారు.
ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది. నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండవసారి.. మూడవసారి ఇలా మరో రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెయిదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.
ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు. అందువల్ల తొలిసారి ఔటైనప్పటికీ.. రెండోసారి అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించి.. శృంగారంలో పాల్గొనేలా చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

No comments:
Post a Comment