ప్రశ్న : నేను వివాహమైన నాలుగు నెలలకే గర్భవతినయ్యా. శృంగారంలో నేనూ నాభర్త బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అయితే, ఈ నాలుగు నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే భావప్రాప్తికి లోనయ్యా. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భావప్రాప్తి పొందక పోవడానికి కారణమేంటో తెలియదు. ఇంతలో గర్భవతినయ్యా. గర్భందాల్చిన సమయంలోనూ పలుమార్లు సెక్స్‌లో పాల్గొన్నా. తల్లిగా మారిన తర్వాత కూడా సెక్స్‌లో పాల్గొంటున్నా. అయినా భావప్రాప్తి కలగడం లేదు. ఫలితంగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నా. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.
జవాబు : ఇలాంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా స్త్రీలలో సెక్స్ ఉద్దీపనలకు, తృప్తికీ కీలకమైన భాగం క్లైటోరిస్. దానిని పురుషాంగంతో రాపిడి కలిగినపుడే స్త్రీకి అమితమైన ఆనందం కలుగుతుంది. రాపిడి ఎక్కువగా ఉండాలంటే.. అందుకు తగిన రతి భంగిమను ఎంచుకోవాలి.
ముఖ్యంగా.. స్త్రీ ఫైభాగంలో, పురుషుడు కింది భాగంలో ఉండి రతి చేసుకునే భంగిమను ఎంచుకున్నట్టయితే ఫలితముంటుంది. దీంతో పాటు.. సెక్స్‌కు ఉపక్రమించేందుకు ముందుగా... ఫోర్‌ప్లే ఎంతో ముఖ్యం. దీన్ని ఎక్కువ సేపు చేయడం వల్ల స్త్రీ శృంగార తన్మయత్వంలో లీనమైపోతుంది. ఆ సమయంలో అంగ ప్రవేశం చేసి సెక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.

No comments:
Post a Comment