Wednesday, 12 August 2015

165.ఆమె తన నాభీ కిందికి చీర కడుతోంది... కంట్రోల్ చేసుకోలేకపోతున్నా...?





ప్రశ్న  :  నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ నా బ్యాచ్‌లో ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎప్పుడూ చీర కట్టుకునే వస్తుంటుంది. కానీ ఆ చీర తన నాభీ కిందికి కట్టి వస్తుంటుంది. ఆమె వచ్చినప్పట్నుంచి నా చూపులు అక్కడికే వెళుతున్నాయి. ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితుడవుతున్నాను. గబుక్కున మనసులో రేగుతున్న సెక్స్ కోర్కెను చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. కంట్రోల్ చేసుకునేది ఎలా...?

జవాబు  : ప్రత్యేకించి అటువైపే ఎందుకు చూస్తున్నారు. ముందు మీ దృష్టిని ఇతర వ్యాపకాలపైకి మరల్చండి. ఆమె వస్తున్నప్పుడు ముఖం కేసి చూస్తూ మాట్లాడండి. మరీ అంతగా కంట్రోల్ కాలేకపోతుంటే ఆమె వచ్చినప్పుడు మీ కంప్యూటర్లోకి చూస్తూ మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఆమెను ఇబ్బందిపెట్టే చూపులు చూస్తే ఇద్దరికీ సమస్యే.

No comments:

Post a Comment